బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 2 0 1

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

4. ఈ భాగములో “బ�ై బిలు వ్యఖ్యనమునకు మౌలిక పరికరములు” అన పరిగణి చబడిన విషయములను తెలియజేయ డి. ఈ మౌలిక పరికరములు అన్నిటిలో, బ�ై బిలు వ్యఖ్యనము కొరకు ఏది అత్యంత ప్రా ముఖ్మ�ై నది మరియు మౌలికమ�ై నది అని మీరు నమ్ముచున్నారు? వివరి చ డి. 5. బ�ై బిలు ే ప్రా చీన భాషలలో వ్రా యబడి ది మరియు మనకు ఈ భాషల యొక్క అనువాదము ఎ దుకు అవసరమ�ై యున్నది? విశ్వాసులు అ దరి కొరకు సరిపడు అనువాదమును సృష్టి చుట కష్ముగా ఉ డుటకు కొన్ని కారణములు ఏవి? వివరి చ డి. 6. అనేక ఆధునిక లేఖన అనువాదముల మీద మనము ఎ త నిశ్చయతను కలిగియు డగలము? అవి వాస్విక భాషల యొక్క నమ్మకమ�ై న అనువాదములు అని మనము ఎలా తెలుసుకోగలము? 7. కాన్కార్డె న్స్, లెక్సిగన్, మరియు వ్యఖ్యత్మక నిఘ టువు అ టే ఏమిటి, మరియు బ�ై బిలు భాగమును గూర్చి మనకున్న అవగాహనను పె పొ ద చు విషయములో అవి ఎలా పని చేసతా ్యి? వాటిని ఎలా ఉపయోగి చాలి మరియు వాటిని ఉపయోగి చుచు డగా మనము ే జాగ్త్లు తీసుకోవాలి? 8. వ్యఖ్యత్మకవ్యఖ్యనములు ఏవిమరియువాక్భాగమునువ్యఖ్యానించుటకు మనము చేయు ప్యత్నములలో అవి మనకు ఎలా సహాయము చేసతా ్యి? 9. మనకు అ దుబాటులో ఉన్న మౌలిక పరికరములను దాతృత్వముతో ఉపయోగి చుటకు ప్య చుచు డగా మనము ే నియమమును మనస్సులో ఉ చుకోవాలి? మన బ�ై బిలు అధ్యనములో ఈ పరికరములను ఉపయోగి చుచు డగా మనము ఎల్ప్పుడూ దేనిని గూర్చి జాగ్త్ వహి చాలి? బ�ై బిల్ అధ్యయనములు: బ�ై బిల్ అధ్యయనములో అధ్యయన పరికరములను ఉపయోగించుట భాగ 2: అదనపు వేదా తశాస్్ పరికరములు Rev. Dr. Don L. Davis బ�ై బిలు వ్యఖ్యనమునకు మౌలిక పరికరములతో పాటుగా (అనగా, ఒక మ ది బ�ై బిలు అనువాద , హెబ్రీ మరియు గ్రీ కు లెక్సిగనలు ్, ఒక బ�ై బిల్ నిఘ టువు, కా కార్డే న్స్, మరియు మాన్మ�ై న వ్యఖ్యన నిఘ టువులు), దేవుని వాక్మును గూర్చి మనకున్న జఞా ్నమును బలపరచగల ఇతర పరికరములు కూడా ఉన్నాయి. అవి ఏవనగా, బ�ై బిలు యొక్క పలు అనువాదములు, బ�ై బిలు అటలా ్స్ మరియు చేతిపుస్కము, అ శముల బ�ై బిల్, వేదా తశాస్్ నిఘ టువు, చవరిగా వాక్భాగము యొక్క విస్ృత వేదా తశాస్్ నేపథ్ము మీద దృష్టి పెటటు ్ వేదా తశాస్్ వ్యఖ్యనములు. ఈ పరికరములలో ప్తి ఒక్కటి బ�ై బిలు వ్యఖ్యనములోని ఒక విశేషమ�ై న సవాలు మీద దృష్టి పెడుతు ది,

4

భాగం 2యొక్క సారాంశం

Made with FlippingBook Learn more on our blog