బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 2 1 5

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

b. మీరు అధ్యనము చేసి, మీ సొ త నియమములను వెలికితీయు వరకు వ్యఖ్యనము యొక్క ఉపయోగమును చేయవదదు ్ (ర డవ స్ థా యి ). c. మీరు మీ ఆలోచనలు మరియు అభిప్రా యములను రూపొ ద చుచు డగా మీ ఆలోచనలను పరీక్ష ించుకొనుటకు వ్యఖ్యనములను ఉపయోగి చ డి.

d. వ్యఖ్యత యొక్క ఆలోచనలు అదనపు అధ్యనము కొరకు మిమ్మును నూతన దిశలలో నడిప చుటకు అవకాశ ఇవ డి.

V. పరికరములను గూర్చి చవరి మాట

బ�ై బిలు ప్రే రేపించబడిన దేవుని వాక్యమ�ై యున్నది అని గురతు ్ంచుకోండి: పరికరములను సరియ�ై న రీతిలో ఉపయోగించండి

2 తిమోతి3.16 ప్కార , బ�ై బిలు రచనలు ప్రే రేప చబడినవి. ప్రే రణ అనునది దేవుని ను డి కలిగినదిగాని, వ్రా సిన మనుష్యల ను డి కాదు (వారికి ఏమి వ్రా యాలో తెలిపి, దేవుడు వారిని విడిచపెట్టే సాడు అని కాదు), కాని వ్రా యబడినదాని న తటిని ప్రే రేప చాడు. దీనిని లేఖన-రచన అని పిలుస్ తా రు, అనగా వ్రా యబడిన వాక్భాగము-దేవుని శ్వాస. ఇక్కడ ముఖ్య్మ�ై న ఆలోచన ఏమిట టే, లేఖనము అ తటిలో ఒక ప్వక్ యొక్క ప్స గములకు ఉన్న అదే అభిప్రా యము ఉన్నది, వ్రా యబడినప్పుడు మరియు ప్కటించినప్పుడు కూడా (cf. 2 పేతురు 1.19– 21, ‘లేఖనములలోని ప్తి ప్వచనము’ యొక్క ద�ై వికమ�ై న మూలముల కొరకు చూడ డి;యిర్మీయా 36; ెషయా 8.16–20 కూడా చూడ డి). అనగా, లేఖనము కేవల మనుష్యున మాట, మానవుని ఆలోచన ఫలము, పూర్వాలోచన మరియు కళ మాత్మే కాదుగాని, దేవుని వాక్మ�ై యున్నది, మరియు మనుష్యల పెదవుల ద్వారా మనుష్యున కలముతో వ్రా యబడినది. మరొక మాటలో, లేఖనమునకు ఇద్రు రచయితలు ఉన్నారు, మరియు మనుష్యడు కేవల ద్వితీయ రచయిత మాత్మే; ప్రా ధమిక రచయిత పరిశుద్ ధా త్మ దేవుడు మరియు ఆయన కార్ము ద్వారా ప్రే రణ, మెలకువ, మరియు ప్రో త్సాహము కలిగినవి. ~ J. I. Packer. “Inspiration.” New Bible Dictionary . D. R. W. Wood, ed. (3rd ed). (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 1996. p. 507. A. ర డు లోకముల మధ్ ఉన్న ఖాళీని పూరి చుటకు పరికరములను ఉపయోగి చ డి: వాక్భాగముయొక్క లోకముమరియుమీరు జీ చుచున్న మరియు పని చేయుచున్న లోకము.

4

Made with FlippingBook Learn more on our blog