బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

2 2 8 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

ఈపాఠములోమనబ�ై బిలు వ్యఖ్యనమును బలపరచుటకుమనకు అ దుబాటులో ఉన్న పరికరముల విధానములను మనము పరిగణి చాము. బ�ై బిలు వ్యఖ్యనము యొక్క అవసరతను మరియు సజీవమ�ై న దేవుని నిత్ వాక్ముతో పాలుప చుకొనుటకు మన హృదయములను, మనస్సులను మరియు మన చత్ములను సిద్పరచుకోవలసిన అవసరతను చూశాము. మనము బ�ై బిలు వ్యఖ్యనము మరియు ఆధునిక బ�ై బిలు పా డిత్ము చేయు ప్కటనలను పరీక్ష ించ, దేవుని వాక్ము దేవుని ద్వారా ప్రే రేప చబడి ది, ఎ దుక టే పరిశుదధా ్త్మ రచయితలను మరియు వారు వ్రా సిన లేఖనములను నడిప చాడు, కాబట్టి , అవి సజీవమ�ై న దేవుని ద్వారా ప్రే రేప చబడిన మాటల�ైయున్న విధానమును చూశాము.మన మూడు-అడుగుల నమూనా దాని యొక్క సొ త నేపథ్ములో బ�ై బిలు అర్మును గ్హి చుటకు, బ�ై బిలు నియమములను వెలికితీయుటకు మరియు దాని అర్మును ఆత్మ నడిప పులో మన జీవితములకు అనువర్తి చుటకు ఒక ప్భావవ తమ�ై న మాదిరిని అ ద చింది. ఈ మెలకువలతో పాటుగా, బ�ై బిలు వ్యఖ్యనములో సాహిత్శ�ై లి యొక్క అధ్యనము యొక్క ప్రా ముఖ్తను కూడా మనము నిర్వచించాము, మరియు బ�ై బిలు వ్యఖ్యనములో కథనము మరియు ప్వచనము ర టి యొక్క ప్రా ముఖ్తను చూశాము. చవరిగా, మౌలిక మరియు ఇతర పరికరములను మనము చూసి, ప్రా చీన వాక్భాగమును గూర్చి మనకున్న అవగాహన మరియు నేడు దానియొక్క అనువర్న మధ్ ఉన్న ఖాళీని పూరి చుటకు ప్య చాము. మనము ఎలా టి పద్తులు లేక పరికరములను ఉపయోగించినప్పటికీ, మనము దేవుని వాక్మును క్మశిక్ణతో, ప్రా ర్నాపూర్వకముగా, మరియు విధేయతతో చదువుటను మించి మరొకటి లేదు. ఆత్మ యొక్క నడిప పు మరియు సహాయము లేకు డా, మనము లేఖనముల భావమును అర్ము చేసుకోలేము. అయినను, మనము వినయము కలిగియు టే, వాక్ సత్ము మన జీవితములోనికి వచచి రాజ్ శిష్యలుగా ప్భువు సే చుచు డగా మన జీవితములను మార్చివేసతు ్ ది. అట్టి అధ్యనము మనలను మార్చుట మాత్మేగాక, ఆయన వాక్మును స ఘములో మరియు లోకములో ఆయన మహిమ కొరకు ప్కట చుటకు దేవుడు మనలను పాత్లుగా వాడుకు టాడు. దేవుని వాక్ములో నమ్మకమ�ై న దాసులముగా మనలను మనము రుజువు చేసుకొని, ఆయన పరిపూర్మ�ై న వాక్ సత్మును సరిగా విభాగి చుచు, ఆయన గొప్ప మహిమ కొరకు క్రీ సతు ్ను తెలుసుకొనుటకు మరియు ఆయనను గూర్చి ఇతరులకు తెలియజేయు దాసులు మరియు దాసలుగా ఉ డుటకు దేవుడు మనకు ఆసక్తి ని మరియు శక్తి ని అనుగ్హి చునుగాక. ఆమెన్, ఆమెన్!

ఈ మాడ్యుల్ గురించి చవరి మాట

4

Made with FlippingBook Learn more on our blog