బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
2 6 6 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
భాషా రూపాలు (కొనసాగి పు)
ఆర భ దినములలో, మా సము మరియు చేపలలో కుళ్ళును తొలగి చుటకు ఉప్పును ఎక్కువగా వాడేవాడు, కాబట్టి ేసు మాటలు వినినవారికి అది అర్మ�ై య్యింది. ే యుగములోన�ై నా, వెలుగు నిశ్చయతతో పని చేయుటకు మనకు బలమునిసతు ్ ది. అది చీకటిని తొలగిసతు ్ ది. “ఉప్పు” మరియు “వెలుగు” అను పదములు ఇక్కడ పో లికగా ఉపయోగి చబడుతున్నవి. ఈ మెటాఫర్ లు నిగూఢముగా ఉన్నప్పటికీ గొప్ప శక్తి తో మాటలా ్డతాయి. ఐరనీ భాషా రూపముగా ఐరనీ (వ్యంగ్యం) ఉపయోగి చుటలో కొ త కఠినత ఉన్నా, దానిలో చాలా సారలు ్ హాస్ము ఉ టు ది. మన ప్భువు ఇలా చెబుతూ ర డు ప్భావములను ఉపయోగి చాడు, “. . . సహోదరుడా, నీ క టిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ క టిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని క టిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును?” (లూకా 6:42). 1 కొరి థీ. 4:8లో, అపొ స్లుడ�ై న పౌలు వ్యంగ్మును గొప్ప శక్తి తో ఉపయోగి చాడు, “ఇదివరకే మీరేమియు కొదువలేక తృపతు ్ ల�ైతిరి, ఇది వరకే ఐశ్వర్వ తుల�ైతిరి, మమ్మును విడిచపెట్టి మీరు రాజుల�ైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునటలు ్ మీరు రాజులగుట నాకు స తోషమే గదా?” మనము మాటలా ్డుటను కొనసాగి చుచు డగా, అపొ స్లుల స్థి తిని వ్త్యసముగా చూపుతాడు – మొదటిగా గాక, లోకములో మూరఖు ్లుగా చూపుతున్నాడు. తరువాత అతడు వ్యంగ్మును ఉపయోగి చుచున్నాడు, “మేము క్రీ సతు ్ నిమిత్ము వెఱ్ఱి వారము, మీరు క్రీ సతు ్న దు బుద్ధి మ తులు; మేము బలహీనులము, మీరు బలవ తులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము” (1 కొరి థీ. 4:10). వారి క్మములేని విలువల వ్వస్ వలన కొరి థీ క్రై స్వులు ే విధముగా భా చారో మీరు ఊహి చగలరా? ఇట్టి వ్యంగ్ము పురుషులలో వారికి ఉన్న అహమును ే విధముగా తగ్గి ంచియు టు ది? నేడు మనము మన విలువలను పరీక్ష ించ, మన అతిశయమునకు ఏక�ై క ఆదారమును కనుగొనాలి – ఆయన ప్భువ�ై న ేసు మరియు మనలో ఆయన జీవితము. మెటోనిమి తరువాత మెటోనిమి ఉన్నది (పేరులో మార్పు). హేరోదును గూర్చి పరిసయ్యలతో మాటలా ్డుతూ, క్రీ సతు ్ “వెళ్లి ఆ నక్కతో చెప్పుడు . . .” (లూకా 13:32) అ టాడు మరియు ఆయన ఒక్క పదముతో రాజకీయ కుయుక్తి ని గూర్చి మాటలా ్డాడు. మరియు, “మూఢుని మార్ము వాని దృష్టి కి సరిై నది. . .” (సామెతలు 12:15) ఇక్కడ కన్నులు అతడు విషయములను చూచు విధానమును, లేక అతని మానసిక దృష్టి కోణమును
Made with FlippingBook Learn more on our blog