బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
/ 2 8 7
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
అ ను బ ం ధ ం 2 9 ఒక కథనమును (కథ) వ్యఖ్యానించుట ఎలా Don L. Davis
కథలన్నిటికి ప్త్యకమ�ై న ఆకారము ఉ టు ది మరియు అవి చారిత్రి కమ�ై నవ�ై నా లేక ఊహాత్మకమ�ై నవ�ై నా, బలమ�ై న, సవాలు చేయు, మరియు వినోదమును కలిగి చు రీతిలో సత్మును అనుభ చుటను సాధ్పరచు అనేక మూలకములను కలిగియు టాయి.
కథనాత్మక అధ్యయనములోని మూలకములు
I. కథయొక్క నేపథ్యమును జాగ్త్గా పరిశీలించండి.
A. స్లము: కథ భౌగోళికముగా ఎక్కడ జరుగుతు ది?
B. భౌతిక పరిసరాలు: భౌతిక వివరములు ఏవి?
C. సమయ నేపథ్ము: కథలోని కాలమునకు స బ ధించిన విషయములు ఏమిటి?
D. సా స్కృతిక-చారిత్రి క పరిసరాలు: స స్కృతి లేక చరిత్కు స బ ధించిన ే వివరములు ఉనికిలో ఉన్నాయి?
II. కథలోని పాత్లను గుర్తి ంచండి.
A. కథలోని ప్ధానమ�ై న పాత్లు ఎవరు? “హీరో” మరియు “విలన్”?
B. కథలోని పాత్ల యొక్క కార్ములు, మాటలు, మరియు సన్నివేశముల వివరములు మరియు క్మమును గుర్తి చ డి.
Made with FlippingBook Learn more on our blog