బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

2 9 2 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

కథన మూలకముల చెక్లి స్ట్ (కొనసాగి పు)

D. పాత్లను ఆమోద చకు డునటలు ్ ఏ సన్నివేశములు లేక కార్ములు పురికొల్పుతాయి?

V. “జీవనము మీద వ్యాఖ్యానము”గా పాత్లు మనకు ఏ మెలకువను ఇసతా ్య? A. వాస్వికత: వృత్ాంతము మరియు పాత్లో ఏ వాస్వికతయొక్క అభిప్రా యము చూపబడి ది? B. న�ై తికత: ఈ వృత్ాంతము యొక్క నేపథ్ములో మేలు మరియు కీడు ఏవి? C. విలువ: ఈ కథలో అ తిమ ఆ దోళన మరియు విలువ ఏమిటి? VI. ఏ విధముగా కథ దానియొక్క పలు భాగములలో దానిని అది ఐక్యపరచుకుంటుంది? A. కథయొక్క నిర్మాణము దానియొక్క ఐక్తకు ఏ విధముగా తోడ్పాటునిసతా ్యి? B. ఈ కథలోని సన్నివేశముల యొక్క క్మము ఏమిటి? (ఆర భము, మధ్, మరియు ముగి పు) C. కథ యొక్క ముగి పు ఆర భములో తలెత్తి న ప్శ్నలను ఏ విధముగా పరిష్కరిసతు ్ ది? VII. పాత్లు ఏ విధముగా పరీక్ష ిచబడతాయి మరియు వారు ఏ ఎంపికలను చేసతా ్రు? A. ఇక్కడ ఉన్న కథానాయకుడు ఏ స దేహము/సమస్/వివాదమును అధిగ చుటకు ప్య చుచున్నాడు? B. కథానాయకునిలో ఏ స్వభావ గుణము పరీక్ష ించబడి ది? C. కథలోని పాత్లకు ఏ ప్త్యమ్నాయ జీవిత ఎ పికలు ఉన్నాయి? D. పాత్లు ఏ నిర్యములను తీసుకు టారు, మరియు ఆ నిర్యముల పరిణామము ఏమిటి?

VIII. కథలోని పాత్లు ఏ విధముగా పురోగతి చెందుతారు మరియు ఎదుగుతారు (లేక పడిపో తారు)? A. ఈ కథలో పాత్లు ఎక్కడ ఆర భమవుతారు?

Made with FlippingBook Learn more on our blog