బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

3 0 2 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

బ�ై బిల్ వ్యఖ్యనమునకు మూలములు (కొనసాగి పు)

ఈ అడుగు యొక్క లక్షము లేఖనము యొక్క “అర్ము” ఏమియు డినది ను డి “ఏమ�ై యున్నది”లోనికి నడచుట అయ్యన్నది. నేడు మన స స్కృతిలో, మన కుటు బములు మరియు స్నేహితుల మధ్, నేడు మన జీవితములలో మనము ఎదుర్కొనుచున్న సమస్లు మరియు అవకాశముల మధ్ దేవుని ఆజ్లు మరియు ఉద్దే శ్ములకు విధేయత ఎలా కనిపిసతు ్ ది? A. మీతో మాటలా ్డమని మరియు ఈ వాక్యభాగము యొక్క అర్మును మీ జీవితము కొరకు బయలుపరచమని దేవుని కోరండి. • మీ కొరకు మరియు మీ చుటటు ్ ఉన్న వారి కొరకు మీరు కనుగొనిన సత్ముల యొక్క ప్త్యకమ�ై న అనువర్నములను ఎత్తి చూప మని పరిశుదధా ్త్మను కోరుతూ, మీ అధ్యనములో ను డి మీరు నేర్చుకొనిన వాక్భాగములను మరియుఇ విషయములను ధ్యానించ డి. B. ఈ వాక్యభాగము నాకు మరియు ఇతరులకు “సువార్”గా ఎలా ఉన్నది? • అది ేసును గూర్చి మరియు రాబో వు ఆయన రాజ్మును గూర్చి ఎక్కువగా ఎలా బయలుపరుసతు ్ ది? • దేవుని యొక్క స పూర్ రక్ణ ప్ణాళికతో దాని యొక్క స బ ధము ఏమిటి? • దేవుని మరి త పరిపూర్ముగా ప చుటకు మరియు విధేయత చూపుటకు ఈ లేఖనములలోని నియమములు మరియు ఉదాహరణలు ఎలా సహాయపడగలవో నిరధా ్రి చుటకు ప్య చ డి. ఇతరులతో నా సంబంధములను ఎలా ప్భావితము చేసతు ్ంది? • దీనిలో నా స ఘ కుటు బము, నా శారీరిక కుటు బము, నా తోటి పనివారు, నా స్నేహితులు, నా పొ రుగువారు, నా శత్రు వులు, అనామకులు, మరియు పేదలు భాగమ�ై యున్నారు. నా సంస్కృతి సామన్యమ�ై నవిగా పరిగణించు నమ్మకములు, వ�ై ఖరులు, మరియు క్రి యలను ఎలా సవాలు చేసతు ్ంది? C. ఈ వాక్యభాగములో నుండి సత్యము తెలుసుకొనుట: దేవునితో నా సంబంధమును ఎలా ప్భావితము చేయాలి?

మూడవ అడుగు: సామాన్య నియమములను నేడు అనువర్తి ంచుట

Made with FlippingBook Learn more on our blog