బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

5 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

ర డవ వీడియోభాగములోని విషయములను సమీక్ష ించుట కొరకు ఈ క ద ఇవ్వబడిన ప్శ్నలు రూపొ ద చబడినవి. బ�ై బిలు యొక్క ఆర భములు, అధికారము మరియు ప్రే రణ బ�ై బిలు వ్యఖ్యనమునకు కే ద్ముగా ఉన్నది. బ�ై బిలు యొక్క ద�ై వికమ�ై న మూలములు మరియు మానవ గ్ థకర్ృత్వము అను ప్శ్నను పరిష్కరి చకు డా మన వ్యఖ్యనశాస్్మును మనము నిర్వచించలేము. ఆధునిక బ�ై బిలు విమర్శ ద�ై విక మరియు మానవ ప్కటనల మధ్ ఉన్న స బ ధమును వర్ణి చుటకు ప్యత్నిసతు ్ ది. క ద ఇవ్వబడిన ప్శ్నలను మీరు చర చుచు డగా, ఈ భాగములోని ముఖ్ ఆలోచనలను సమీక్ష ించునప్పుడు మీవ్క్తి గత అభిప్రా యములను స్పష్ము చేయుటకు ప్య చ డి. క ద ఇవ్వబడిన ప్శ్నలను జాగ్త్గా చదువుతూ, లేఖనములయొక్క బో ధన వెలుగులో వాటికి జవాబు ఇచ్చుటకు ప్య చ డి. 1. లేఖనములను పరిశుదధా ్త్మ శక్తి మరియు కార్ము ద్వారా దేవుడు ప్రే రేప చాడు, “ద�ై వావేశము వలన కలిగినవి,” అని చెప్పు కనీస మూడు బ�ై బిలు వచనములను వ్రా య డి. బ�ై బిలు ద�ై వికమ�ై న పుస్కము మరియు మానవ గ్ థకర్ృత గల పుస్కము అని చెప్పినప్పుడు, దాని అర్ము ఏమిటి? ే లేఖనభాగము కూడా వ్క్తి గత వ్యఖ్యనము కొరకు ఉద్దే చబడలేదుగాని, రచయితలు పరిశుదధా ్త్మ ద్వారా “ప్రే రేప చబడినారు” అని చెబుతున్న 2 పేతురులోని వాక్భాగమును మీరు ఎలా అర్ము చేసుకు టారు (cf. 2 పేతురు 1.19-21)? 2. యా క లేక చెప్పి వ్రా చు సిద్ాంతము ఏమిటి, మరియు దాని ఆలోచన ఏమిటి మరియు దానిని ఎ త వరకు నమ్మవచ్చు? 3. బ�ై బిలు ప్రే రణ కొరకు సహజజఞా ్న లేక స్వాభావిక జఞా ్న సిద్ాంతమును వివరి చ డి మరియు దానిని బ�ై బిలు దానిని గూర్చి అది చేసుకొను దావాల వెలుగులో ఎలా వ్యఖ్యానించాలి? 4. బ�ై బిలు ప్రే రణ యొక్క వెలిగి పు సిద్ాంతములోని ముఖ్ విషయములు ఏమిటి మరియు రచయితల యొక్క వారములు మరియు బ�ై బిలు యొక్క ద�ై వికమ�ై న కర్ృత్వమును గూర్చిన ప్శ్నకు లేఖనములు ఎలా జవాబిసతా ్యి? 5. ప్రే రణయొక్క పలు శ్రే ణులసిద్ాంతము దేవునివాక్ముయొక్క స్వభావమును గూర్చిన బ�ై బిలు బో ధనను ఎలా వర్ణి సతు ్ ది? 6. బ�ై బిలు ప్రే రణ యొక్క మౌఖిక/పరిపూర్ సిద్ాంతమునకు స బ ధించిన ప్ధానమ�ై న ఆలోచనలను వ్రా య డి. ఇతర సిద్ాంతముల క టే ఎక్కువగా ఈ సిద్ాంతము బ�ై బిలు యొక్క మూలములు మరియు గ్ థకర్ృత్వము మధ్ స బ ధమును గూర్చి స్పష్మ�ై న జవాబును ఎలా ఇసతు ్ ది? 7. ఆధునిక బ�ై బిలు విమర్శ యొక్క లక్షము ఏమిటి? అది సాధ చదగిన లక్షమేనా? మీ జవాబును వివరి చ డి. 8. ద�ై వికమ�ై న సన్నివేశము ను డి లేఖనముల యొక్క మన వ్క్తి గత ప్తుల వరకుప్క్రి యను వివరి చు బ�ై బిలు విమర్శలోని ఉపభాగములను

మలుపు 2 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము

1

Made with FlippingBook Learn more on our blog