బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 6 5

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

మరలా పునఃసథా ్పిసతా ్డు అను నిశ్చయతను, మరియు ఆయన మాత్మే ఆరాధనకు అరహు ్డు మరియు రాబో వు మెస య ద్వారా రాజ్ పరిపాలనలోనికి నడిప చగలడు అని ఒప్పుకొనుటకు సిద్పడడా ్రు. వాస్వానికి, బబులోను ను డి ఇశ్రాే లుకు మూడు గు పులు తిరిగివచ్చాయి, అవి క్రీ .పూ. 538, 458, మరియు 444లో జరిగాయి. ఇది ఇశ్రాే లు ను డి బబులోనుకు ప్జలు మూడుసారలు ్ క్రీ .పూ. 605, 597, 586లో కొనిపో బడినదానికి అనుస ధానముగా ఉన్నది. తిరిగివచచినవారిని ద�ై వికమ�ై న దేవుని దాసులు నడిప చారు, వారిలో మొదటివాడు క్రీ . పూ. 538లో జరుబ్బాబేలు (ఎజ్రా 1-6; హగ్యి; జెకర్య),అతని ప్యత్నముల వలన దేవాలయము పునర్నిర చబడి ది. ర డవదిగా క్రీ . పూ. 458లో ఎజ్రా యొక్క నాయకత్వములో తిరిగివచ్చారు (ఎజ్రా 7-10), ఇది ప్జల యొక్క పునరుద్రణ మరియు ఉపదేశము, వారి ఆత్మీయ ఉజ్జీ వము మరియు నిబ ధన నెరవేర్పు ద్వారా వారు ెహోవా యొద్కు తిరిగిరావలసిన అవసరత మీద దృష్టి పెడుతు ది. చవరిగా, క్రీ . పూ. 444లో నెహెమ్య నాయకత్వములో మూడవ గు పు తిరిగివచ్చారు, వారు ముఖ్ముగా పతనమ�ై న ెరూషలేము ప్కారములను కటటు ్ట మీద దృష్టి పెటటా ్రు, మరియు ఎజ్రా , ఆత్మీయ నూతనీకరణ మరియు నిబ ధన విధేయత ద్వారా దేవుని ప్జలను ెహోవాయొద్కు తిరిగి తెచ్చుటకు ప్య చాడు. మలాకీ గ్ థము నెహెమ్య కాలములో మరియు ఎస్తే రు గ్ థము ఎజ్రా 6 మరియు 7 అధ్యయములలో నమోదుచేయబడిన సన్నివేశముల కాలములో వ్రా యబడి ది అని చాలామ ది ప డితులు నమ్ముతారు. ఇశ్రాే లు చరిత్లోని ఈ ప్రా ముఖ్మ�ై న సమయము దేవుని పని కొరకు స్్ పురుషులను సిద్పరచవలసిన అవసరతలోనికి ముఖ్మ�ై న మెలకువలను అ దిసతు ్ ది. ధ్యన కొరకు మనము ఉపయోగి చు ఒక వాక్భాగ , ఆయన ప్జలకు ఉజ్జీ వము, పునరుద్రణ, మరియు ఉత్తే జమును తెచ్చుటకు దేవుడు ఉపయోగి చు ఒక వ్క్తి యొక్క అ తర్త జీవితము మరియు ఉద్దే శ్మును నమోదు చేసతు ్ ది. “ఎజ్రా ెహోవా ధర్మశాస్్మును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాే లీయులకు దాని కట్డలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను.” మన వాక్భాగము ప్కార , ఎజ్రా ెహోవా కొరకు మూడు కార్ములను చేయుటకు ”ధృడ నిశ్చయము చేసుకున్నాడు” అనగా అక్రాల “తన ప్రా ణమును స్థి రపరచుకున్నాడు.” మొదటిగా, ెహోవా ధర్మశాస్్మును పరిశోధ చుటకు ఎజ్రా నిశ చుకున్నాడు. సగ -మనస్సుతో, నిద్ముఖముతో దేవుని వాక్మును చూడలేదుగాని, క్మశిక్ణతో, ఆసక్తి తో, దేవుని ధర్మశాస్్మును గురిపెట్టి అధ్యన చేశాడు. బ�ై బిలు మీద ప్రా వీణ్తను పొ దుటకు వేరొక మార్ము లేనేలేదు; నిధిని వెదకువారు బ గారము వెదకునటలు ్ ెహోవా జఞా ్నమును అన్వేష చకు డ, వాక్భాగము యొక్క లోతును మరియు అర్మును గ్హి చుట సాధ్ము కాదు (సామెతలు 2.1-9). సో మరితనము, క్మశిక్ణలేనిహృదయము క్రీ సతు ్న దు రక్ణకొరకుఆయనకున్నప్ణాళికవిషయములో దేవుని జఞా ్నములోని ధననిధులను మనము ఎన్నడును తెలుసుకోలేము. ర డవదిగా, దాని చొప్పున చేయుటకు అతడు ధృఢనిశ్చయము చేసుకున్నాడు. సులువ�ై నమాటలలో, ఎజ్రా అధ్యనము చేయుటకు జీ చుటలేదుగాని, జీ చుటకు

2

Made with FlippingBook Learn more on our blog