బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
8 0 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
2. వాక్మును క్మశిక్ణతో పాట చుట ద�ై వత్వమును కలిగిసతు ్ ది, 1 తిమోతి 4.7-9.
3. వాక్మును స్థి రముగా అనువర్తి చుట ద్వారా మనము పరిపక్వత చె ది, ఇతరులకు బో ధ చుటకు సమరథు ్లమవుతాము, హెబ్రీ . 5.11-6.2.
4. క్రి యలులేని విశ్వాసము మృతతుల్ము, యాకోబు 2.14-17.
5. వాక్మును అనువర్తి చుట మన జీవితములను బలమ�ై న పునాది మీద స్థి రపరుసతు ్ ది. మత్యి 7.24-27.
2
B. వాక్మును అనువర్తి చుట ఎ దుకు అ త కష్మ�ై న పని?
1. మన పాపపు స్వభావము: మనము స్వాభావికముగా అవిశ్వాసము మరియు అవిధేయత చూపుటకు మొగగు ్చూపుతాము, గలతీ. 5.16-21.
2. ఇతర విశ్వాసుల యొక్క సవాళ్ళు మరియు పురికొల్పును మనము నివారిసతా ్ము.
a. 2 కొరి థీ. 9.2
b. హెబ్రీ . 10.24-25
c. హెబ్రీ . 3.13-14
3. శారీరిక శక్తి మరియు ప్యత్నముతో మనము వాక్భాగములోని సత్మును అనువర్తి చుటకు ప్యత్నిసతా ్ము, ఫిలిప . 3.2-3.
Made with FlippingBook Learn more on our blog