బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

8 4 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. మూడు-అడుగుల నమూనాలేఖన సత్మును అర్ము చేసుకొనుటకు మరియు ప్రా చీన లోకము మరియు మన సమకాలీన లోకము మధ్ ఉన్న ఖాళీనిపూరి చుటకు రూపొ ద చబడిన విధానమును మనము ఈ సెషన్ లో చూసతా ్ము.లేఖనము యొక్క విద్యరథు ్లముగా, ప్రా చీన సాహిత్ముగా లేఖనముల స్వభావమును, మరియు మనము దేవుని మనస్సును, చత్మును వెదకుచు డగా ఒక బో ధకునిగా మరియు మార్దర్శిగా మనలను నడిప చు సజీవమ�ై న పరిశుదధా ్త్మను గౌర చు ఒక పద్తి మనకు అవసరమ�ై యున్నది (1 కొరి థీ. 2.9-16). క ద ఇవ్వబడిన ప్శ్నల ఆధారముగా బో ధ చబడిన విషయములను సమీక్ష ించ, మీ ప్కటనలకు మద్తు తెలుపుటకు లేఖనములను ఉపయోగి చ డి. 1. బ�ై బిలు వ్యఖ్యనము యొక్క మూడు-అడుగుల నమూనాకు నిర్వచనము ఏమిటి? మన ప్రా చీన మరియు సమకాలీన లోకముల మధ్ ఉన్న ఖాళీని పూరి చుటకు ఇది ప్త్యకముగా ే విధముగా రూప చబడి ది? మనకు మరియు బ�ై బిలు లోకమునకు మధ్ ఉన్న దూరమును అధిగ చు ఈ కార్ము బ�ై బిలును ఖచచితముగా వ్యఖ్యానించుటకు ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? 2. దాని అర్మును గ్హి చుటకు పద్తిని జాగ్త్గా పరిశీ చుట ప్రా ముఖ్మ�ై యున్నది అని బ�ై బిలులో ఎక్కడ ప్సతా ్ చబడి ది (cf. అపొ . 17.11; ెషయా8.20; ఎజ్రా 7.10; మొ.)? 3. బ�ై బిలు వ్యఖ్యనములో ఏద�ై నా పద్తిని ఉపయోగి చుటలోని ప్యోజనములు మరియు జాగ్త్లు ఏమిటి? లేఖనములోని దేవుని సత్ములను కనుగొని, మన జీవితములకు వాటిని అనువర్తి చుటకు ప్య చుచు డగా మన పద్తులు మరియు మన అవగాహన మీద ఎక్కువగా ఆధారపడకు డా మనము ఎలా టి జాగ్త్లను తీసుకోవాలి? 4. లేఖనములోని కొన్ని “భాగముల” అధ్యనములో పాలుప చుకొనుచు డగా “పెద్ చత్మును” మరియు “స పూర్ స దేశమును” అర్ము చేసుకొనుట ఎల్ప్పుడూ ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? దేవుని వాక్ము యొక్క ప్తి అధ్యనము ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మరియు కార్ములో దేవుని అ తిమ ప్త్యకతను గూర్చిన స దేశము మరియు దాని అర్ముతో ఏదో ఒక విధముగా సూటిగా ఎలా ముడిపడి ఉన్నది? మీ జవాబుకు ఉదాహరణలు ఇవ డి. 5. బ�ై బిలు అధ్యనము కొరకు “వ్యకరణ-చారిత్రి క” పద్తి ఏమిటి, మరియు మూడు-అడుగుల నమూనాదానితో ఎలా స బ ధము కలిగియున్నది? అదే విధముగా, మూడు-అడుగుల నమూనా వాక్భాగము యొక్క అర్మును గ్హి చుటలో, మరియు బ�ై బిలు యొక్క స పూర్ ఐక్తను గ్హి చుటలో మనకు ఎలా సహాయపడుతు ది?

మలుపు 1 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము

అది ఏమిటో తెలుసుకొనుట మాత్మేకాదుగాని, దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకొనుట “సత్వాక్మును సరిగా విభాగి చు” (2 తిమోతి 2.15) వ్క్తి గా ఉ డమని పౌలు తిమోతికి చెబుతున్నప్పుడు, సత్వాక్మును సరిగా విభాగి చకు డా ఉ డే ప్మాద ఉన్నది అని ఊహి చుచున్నాడు. మరియు ఇది బ�ై బిలును ఎలా వ్యఖ్యానించాలి అను విషయమును గూర్చి ప్రా ముఖ్మ�ై న ప్శ్నలకు దారితీస్ తు ది. బ�ై బిలును జ్ ఞా నయుక్ముగా వెదకుటకు అది ఏమిటో తెలుసుకొనుట మాత్మే కాదుగాని, దానిని ఎలా ఉపయోగి చాలో కూడా తెలుసుకొనవలసియున్నది. ~ Donald A. Carson. New Bible Commentary: 21st Century Edition . (electronic ed. of the 4th ed.). Downers Grove, IL: InterVarsity Press, 1997.

2

Made with FlippingBook Learn more on our blog