బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 9

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

కోర్సు అవసరతలు • బ�ై బిలు (ఈ కోర్సు కొరకు మీరు బ�ై బిలు అనువాదమును అనుసరి చాలి [ఉదా. OV తెలుగు బ�ై బిలు], మరియు సార శ బ�ై బిలును కాదు). • ప్తి మూలరాయి మాడ్యల్ కు కేటా చబడిన కొన్ని పాఠ్పుస్కాలు ఉన్నాయి మరియు వాటిని కోర్సు సమయ లో చదివి చర చాలి. మీరు మీ బో ధకులు, అధ్యపకులు, మరియు తోటి విద్యరథు ్లతో కలసి వీటిని చదివి, విశ్లే షించి స ద చాలని మేము ప్రో త్సహిసతు ్న్నాము. పాఠ్పుస్కాలు అ దుబాటులో ఉ డని కారణ చేత (ఉదా. పుస్కాలు ముద్ణలో లేకపో వుట), మేము మా వెబ టులో అధికారిక మూలరాయి పాఠ్పుస్కాల పట్టి కను అ దుబాటులో ఉ చాము. ప్సతు ్త మాడ్యల్ పాఠ్పుస్కాల జాబితా కొరకు చూడ డి www.tumi.org/books . • తరగతి అభ్యసాలను చేయుటకు మరియు నోట్స్ తీసుకొనుటకు పేపర్ మరియు పెన్ను. • Douglas, J. D., N. Hillyer, and D. R. W. Wood, eds. New Bible Dictionary , 3rd ed. Downers Grove: InterVarsity Press (IVP), 2000. • Strong, యాకోబు. Strong’s Exhaustive Concordance of the Bible . Iowa Falls: World Bible Publishers, 1986. • Vine, W. E. Vine’s Complete Expository Dictionary of Old and New Testament Words . Merrill F. Unger and William White, Jr., revision eds. Nashville: Thomas Nelson, 1996. • Wenham, G. J., J. A. Motyer, D. A. Carson, and R. T. France, eds. New Bible Commentary . 21st Century ed. Downers Grove: IVP, 2000. • Kuhatschek, Jack. Applying the Bible . Grand Rapids: Zondervan, 1990. • Montgomery, J. W. ed. God’s Inerrant Word . Minneapolis: Bethany, 1974. • Packer, J. I. “Fundamentalism” and the Word of God . London: IVP, 1958. • ------. God Has Spoken: Revelation and the Bible . Grand Rapids: Baker, 1979. • Sproul, R. C. Knowing Scripture . Downers Grove: IVP, 1977.

అవసరమ�ై న పుస్కాలు మరియు ఇతర అధ్యయనాలు

కొనుగోలు చేయుటకు సూచిచబడిన కొన్ని పుస్కములు గమనిక: మీ వ్క్తి గత ల�ైబ్రీ కొరకు ఈ వనరులను మీరు కొనుగోలు చేయాలని మేము ప్తిపాదిస్ తా ము. ఈ తరగతిలోని అభ్యసములను పూర్తి చేయుటకు ఇట్టి వనరులు మీకు అ దుబాటులో ఉ డాలి.

సూచిచబడిన అధ్యయనాలు

Made with FlippingBook Learn more on our blog