బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 9 7

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

E. బో ధకుడ�ై న పౌలు: కొరి థీ పత్రి క ను డి నియమములను వెలికితీయుట

1. పౌలు యొక్క మొదటి ఉదాహరణ: 1 కొరి థీ. 9.10 –కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా ీ మాట వ్రా యబడెను? ఏలయనగా, దున్ను వాడు ఆశతో దున్నవలెను, కళ్ము త్రొ క చువాడు ప టలో పాలుపొ దుదునను ఆశతో త్రొ క పవలెను . 2. పౌలు యొక్క ర డవ ఉదాహరణ: 1 కొరి థీ. 9.13 - ఆలయకృత్ములు జరిగి చువారు ఆలయమువలన జీవనముచేయుచున్నా రనియు, బలిపఠమునొద్ కనిపెట్ టు కొనియు డువారు బలిపఠముతో పాలివార�ై యున్నారనియు మీరెరుగరా?

2

3. పౌలుయొక్కనియమము1కొరి థీ.9.14-ఆలాగున సువార్ప్చురి చువారు సువార్వలన జీ పవలెనని ప్భువు నియమించియున్నాడు.

F. పౌలు లేఖనములోని ఒక నియమమును వివేచించుట

1. అతడు ఒక గొప్ప ఆ దోళనతో ఆర భిసతా ్డు: అతని అపొ స్లత్వము యొక్క సమర్న

2. అతడు లేఖనమును లేఖనముతో పో ల్చుచున్నాడు: 1 కొరి థీ. 9.10ని నిర్మ 29.32-33; స ఖ్య 18.21తో పో ల డి.

3. అతడు ఈ నియమమును నిజ జీవితములో ఉదహరి చుచున్నాడు: స�ై నికుడు, కాపరి, వ్వసాయకుడు, దేవాలయములో పని చేయువాడు.

4. అతడు దీనిని మన సొ త పరిస్థి తికి అనువర్తి చుచున్నాడు: 1 కొరి థీ. 9.11-12 – మీ కొరకు ఆత్మస బ ధమ�ై నవి మేము విత్తి యు డగా మీవలన శరీరస బ ధమ�ై న ఫలములు కోసికొనుట గొప్ప కార్మా? [12] ఇతరులకు మీప�ై ని ీఅధికారములో పాలు కలిగినె డలమాకుఎక్కువకలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగి చుకొనలేదు; క్రీ సతు ్ సువార్కు ఏ అభ్యంతరమ�ై నను కలుగజేయకు డుటక�ై అన్నిటిని సహి చుచున్నాము.

Made with FlippingBook Learn more on our blog