కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

1 0 8 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

మరియు నశించినవారి మధ్ వారు తమ పనికి మరియు పరిచర్లకు ఏ విధముగా ప్రా తినిధ్యం వహి చవలసియున్నది? 10. తరువాత పేజీలో ఉన్న ర�ై కెన్ ఉలలే ్ఖనమును చదవ డి. దేవుని యొక్క పలు అ శములు వేరుగా మరియు ఒ టరిగా ఉన్నాయని చూచుటకు బదులుగా పో లిక కలిగి, స బ ధము కలిగియున్నాయని చూచుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? దేవుడు ఎవరు మరియు లోకములో ఆయన కార్ములు ఏమిటి అను విషయములను అర్ము చేసుకొనుటకు మనము ప్య చుచు డగా ఈ రూపకములను అనుస ధానము చేయు విషయములో ర�ై కెన్ మనకు ఎలా సహాయము చేసతా ్డు (ఇవి నేడు పరిచర్కు పునాదులుగా ఉన్నాయి)? వాగదా ్నము చేసిన దేవుడు యుద్ము చేయు దేవుడు కూడా పాత నిబ ధనలో దేవుడు ద�ై వికమ�ై నయోధునిగా కనిపించినప్పడు, ఆయన చాలాసార్ లు తన ప్జలను శత్రు వుల ను డి రక్షిచుటకు వస్ తా డు. ఇది ెర్ సముద్మును దాటిన సమయము ను డి ఇశ్రాే లు చరిత్ యొక్క చవరి భాగము వరకు చూస్ తా ము. ద�ై వికమ�ై న యోధుడు అను అ శము పాత నిబ ధనలో దగ్రగా అనుస ధానము కలిగియున్నది. నిబ ధన-ఒప్పందము ద్వారా దేవుడు తననుతాను రాజుగా బయలుపరచుకు టాడు, తరువాత తన ప్జలను విరోధుల ను డి కలుగు అపాయము ను డి భద్పరచుదును అని బయలుపరచాడు. నిబ ధన ధర్మశాస్్మునకు విధేయత చూపుట వలన కలుగు ఆశీర్వాదములలో మనము దీనిని చూడవచ్చు. ద్వితీ. 28.7లో, ఇశ్రాే లు ఆయనకు విధేయత చూపితే రాజ�ై న దేవుడు దీనిని వాగ్దా నము చేశాడు, “నీ మీదపడు నీ శత్రు వులను ెహోవా నీ ెదుట హత మగునట్ లు చేయును; వారొక త్రో వను నీమీదికి బయలుదేరి వచచి ేడు త్రో వల నీ ెదుటను డి పారిపో వుదురు.” ఇశ్రాే లు చరిత్లో ఆయన దీనిని చాలాసార్ లు చేశాడు, విభిన్నమ�ై న రూపములలో ప్త్క్షమ�ై యుద్ములో విజయము పొ దుటకు పలు పలు మాధ్మాలను ఉపయోగి చాడు. దేవుడు చాలాసార్ లు ప్కృతిలోని శక్ తు లను, తన సొ త సృష్టి ని, మరియు తన ఆయుధములను ఉపయోగిస్ తా డు.ఇశ్రాే లు కాపాడబడి ఐగుప్ తు కు తీర్పుతర్చబడినప్పడు, ెర్ సముద్ము యొద్ అద్రికి చేరుటలో ఇశ్రాే లుకు సహాయము చేయుటకు దేవుడు బలమ�ై న గాలిని ప పాడు మరియు ఆ నీటిలోనే ఐగుప్యులను హతము చేశాడు(నిర్మ. 14 and 15). తరువాత ెహోషువ దక్ణ కనానీయ రాజులతో పో రడుచున్న సమయములో, విరోధిని స హరి చుటకు దేవుడు వడగ డ్ను ఉపయోగించి, యుద్మును పూర్తి చేయుటకు వెలుగు ఉ డుటకుగాను ఆయన సూర్యున నిలిపివేశాడు (ె హో . 10.1-15). ఇతర స దర్భములలో, ఇశ్రాే లు విరోదులతో పో రాడుటకు దేవుడు తన పరలోక స�ై న్ములను వాడుకు టాడు. ~ Leland Ryken. The Dictionary of Biblical Imagery. (electronic ed.) Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 211.

2

Made with FlippingBook Digital Publishing Software