కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

1 1 6 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

స స్కృతులన్నిటికి తెలుపుటను గ్రు చ, ముఖ్ముముగా పాశ్చాత్ మరియు తెల్ ప్జల మీద స దేహముగలవారికి తెలుపుటను గూర్చి ఏమి చేయవలసియున్నది?

దేవుడుమరియుఆయనప్జలమధ్ద�ై వికమ�ై నప్రే మాయణములేఖనములోపరిచర్కు ఒక ప్రా ముఖ్మ�ై న అ శముగా ఉన్నది, అనగా లోకములో ను డి తన స్వాస్్యముగా, స ఘము కొరకు ేసు కలిగియున్న ప్రే మలో నెరవేర్చబడి, పరిపూర్మ�ై న స్వాస్ముగా, ప్జలును దేవుడు ఆకర్షి చుచున్నాడు. పాత నిబ ధనలో వరుడు మరియు వధువు అను ఆలోచన ప్రా ముఖ్మ�ై నదిగా ఉన్నది, మరియు ఇది లేఖనములో స తోషము, ఆన దము మరియు సామాజక ఐక్త అను ఆలోచనలతో ముడిపడియున్నది, మరియు తన ప్జలతో దేవుడు కలిగియున్న స బ ధమునకు మ�ై లిక రూపకముగా ఉన్నది (పరమగీతము గ్ థములో చూచునటలు ్). తుదకు, ఆయన ప్జలు దేవుని యొద్కు పునరుద్రి చబడతారు, మరియు ఒక దినమున పె డ్లి కూతురు ఎదుట పె డ్లి కుమారుడు నాట్ము చేసి ఆన దించినటలు ్, దేవుడు వారిని బట్టి ఆన దిసతా ్డు. నిరీక్షణ కొరకు ఆధారములు మరియు కరొ ్త్ నిబ ధనను గూర్చిన వాగదా ్నము అబ్రా హాముతో దేవుడు చేసిన నిబ ధనలో చేర్చబడినవి, మరియు అన్యల చేరికను గూర్చి కూడా తెలియజేయబడినది. ే సు యొక్క వ్క్తి త్వములో, వధువు-వరుడు రూపకము కొనసాగి ది మరియు పూర్తి చేయబడి ది. ే సు ఇప్పడు తన నూతన వధువు అయిన స ఘమునకు ఆధారముగాను, జీవముగాను ఉన్నాడు, మరియు ఆయన ము దు నడిచన బాప్తి స్మమిచ్చు యోహాను వరునికి స్నేహితుడ�ై య్యడు.అపొ స్లులు మరియు ప్వక్ల ద్వారా శరీరము యొక్క మర్మము బయలుపరచబడినది, మరియు దేవుని యొక్క నూతన నిబ ధన వాగదా ్నములో అన్యలు యూదుల తోటి వారసులు అవుతారు, మరియు దాని ద్వారా దేవుని నూతన మానవాళిలో సభ్యలుగా మరియు క్రీ సతు ్ వధువుగా ఆ చబడతారు. దేవుడు మరియు ఆయన ప్జలు నివస చు స్లమ�ై న పరలోకము ను డి నూతన ెరూషలేము దిగివచ్చుటతో ద�ై విక ప్రే మాయణ నెరవేర్పలోనికి వసతు ్ ది, మరియు ఆ ప్జలు పరిపూర్ముగా వరుడు అయిన క్రీ సతు ్ పో లికలోనికి మార్చబడి ఆయనతో గుర్తి చబడతారు, ఆయనతో తోడి-వారసులు అవుతారు, మరియు ఆయన తోటి-పాలకులుగా నిర తర ఆయన సన్నిధిలో ఉ టారు. కాబట్టి పరిచర్ అనగా, ే సు క్రీ సతు ్న దు విశ్వాసము ద్వారా ఆయన రాజ్ సమాజములో సభ్యల�ై, నిత్ము ఆయనతో నివసిన్చూతకు సమస్ దేశముల ను డి దేవుడు ప్జలను ఏర్పటుచేసుకొనుచున్న స దేశమును ప్కట చు కార్ము అయ్యన్నది. గోళముల యొక్క యుద్ముగా పరిచర్ అను అ శము లేఖనములో పరిచర్ను గూర్చి అత్యంత క్రి యాశీలకమ�ై న రూపకము అయ్యన్నది మరియు ెహోవా దేవుడు సర్వమునకు సృష్టి కర్ మరియు సమస్మును కొనసాగి చువాడు అను విషయముతో ఆర భమవుతు ది. అపరాధము అను మర్మము (అనగా, పరలోక స్లములలో సాతాను యొక్క తిరుగుబాటు) ద్వారా దేవుని పరిపాలన ప్తిఘట చబడినది, మరియు ఇది మానవాళియొక్క శోధన మరియు పతనమునకు, సృష్టి శప చబడుటకు కారణమ�ై య్యింది. అయినను, దేవుడు స్్ స తతికి మరియు సర్మునకు మధ్ వ�ై రము కలిగించి, స్్ స తతి ద్వారా సాతాను తలను చతకద్రొ క్కుతాను అని సార్వభౌమత్వముతోను, కృపతోను వాగదా ్నము చేశాడు. పతనమునకు ఫలిత గా,

పాఠ్యంశాల పునరుదఘా ్టన

2

Made with FlippingBook Digital Publishing Software