కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
1 4 4 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
స బ ధము కలిగి జీ చాలి. క్రై స్వ్మును సమర్థి చు ప్రా చీన డయోగ్నేటస్ సువార్, క్రై స్వులను ఈ విధముగా వర్ణి స్ తు ది, వారు “తమ సొ త దేశములలో నివసిస్ తా రు గాని, యాత్రి కులు; పౌరులుగా తమ వ తు బాధ్తలన్నిటిని ప చుకు టారుగాని, అనామకులుగా కష్ములను ఎదుర్ టారు. ప్తి పరాయి దేశము వారి మాతృభూమి అయ్యన్నది, మరియు ప్తి మాతృభూమి పరాయి దేశము అయ్యన్నది... వారి ఉనికి భూమి మీద ఉన్నది, కాని వారి పౌరత్వము పరలోకమ దు ఉన్నది” (Epistle to Diognetus 5.1-9). మూడవదిగా, విశ్వాసజీవితము పట్ణమును స్ థా ప చుటకు దేవునివాగ్దా నముమీద నమ్మకము చు జీవితము అయ్యన్నది. హెబ్రీ పత్రి క ఈ విధముగా అబ్రా హామును గూర్చి మాట్ లా డుతు ది, హెబ్రీ పత్రి క అబ్రా హాము విశ్వాసమును గూర్చి ఇలా మాట్ లా డుతు ది, “. . .గుడారములలో నివస చుచు, అన్యల దేశములో ఉన్నట్ టు గా వాగ్త్దేశములో పరవాసుల�ైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడున�ై యున్నాడో, పునాదులుగల ఆ పట్ణముకొరకు అబ్రా హాము ఎదురుచూచుచు డెను” (హెబ్రీ . 11.9-10 RSV). జీవిత శ్మల మధ్ పరలోక పౌరత్వము నిశ్చయతకు ఆధారము కావాలి, దాని వ�ై పునకే జీవితమ తా నిర్దే చబడియున్నది. అయితే క్రొ త్ నిబ ధన విశ్వాసులు మరియు పాత నిబ ధన విశ్వాసుల మధ్ ఒక ప్ధానమ�ై న వ్త్యసము ఉన్నది. పాత నిబ ధన విశ్వాసులను గూర్చి ఈ విధముగా తెలియజేయబడి ది, “వీర దరు ఆ వాగ్దా నముల ఫలము అనుభ పక పో యినను, దూరమును డి చూచ వ దనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రి కులమున�ై యున్నామనిఒప్పకొని, విశ్వాసముగలవార�ై మృతినొ దిరి” (హెబ్రీ . 11.13 NIV). నెరవేర్ప వరకు ఈ పరదేశిగా క్రై స్వుడు కొనసాగవలసియున్నప్టికీ (1 పేతురు 1.1; 2.11), ఒక ప్త్యకమ�ై న మరియు వాస్విక భావనలో క్రీ స్ తు యొక్క ప్రా యశ్చిత్ కార్ము వలన యాత్ ముగి చబడినది (ఎఫెస. 2.19). ే సు యొక్క భద్పరచు, ప్త్యమ్నాయ నమ్మకత్వము ద్వారా (హెబ్రీ . 12.2), క్రై స్వులు “సయోను పర్వతము మీదికి, సజీవుడ�ై న దేవుని పట్ణము, పరలోక ె రూషలేమునకు వచచియున్నారు” (హెబ్రీ . 12.22). కాబట్టి , దేవుని పట్ణము యొక్క భౌగోళిక, రాజకీయ వ్క్తీ కరణ భవిష్త్ తు లో జరగవలసియున్నప్టికీ, ే సు కార్ము ద్వారా అది నిత్ము ను డి పరలోకములో స్థి రపరచబడియున్నది, మరియు ేసున దు విశ్వాసులు ఆయనతో సహవాసము ద్వారా (ఎఫెస. 2.6) అక్కడ నివాసమును తీసుకొనియున్నారు (యోహాను 14.1-3). కాబట్టి , ఇప్పడు ేసు స ఘము “కొ డప�ై న ఉన్న దేవుని పరిశుద్ పట్ణము”గా ఇప్పడు లోకములో నివస చుచున్నది (మత్యి 5.14). అగస్టి న్ దానిని ఈ విధముగా వర్ణి చాడు. “ఆ వినయ పట్ణము పరిశుద్ ప్జలు మరియు మంచి దూతల సమాజము అయ్యుండును; అహ కార పట్ణము దుష్ టు లు మరియు చెడ్ దూతల సమాజము అయ్యన్నది. ఒక పట్ణము దేవుని ప్రే మతో ఆర భమ�ై య్యింది; మరొక పట్ణము స్వ-ప్రే మతో ఆర భమ�ై య్యింది.” (City of God 14.13). ~Leland Ryken. The Dictionary of Biblical Imagery. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 153-154.
3
Made with FlippingBook Digital Publishing Software