కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 1 7 7

క�ైై సతి వ ప రి చ రయ కు పు నా దు లు

క�ైై సతి వ పరిచరయ మరియు పేదలు

పా ఠము 4 పేజీ 461 1 ప్ఠము ఉద్దే శయాములు

యిేసు కీ్సతి ు యొక్క బలమ�ై న నామములో సా్వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి, అధయయనాం చేస్, చరిచిాంచ మరియు అనువరితి ాంచన ప్మ్మట, మీరు ఈ విధముగా చేయగలగాలి: • షాలోాం లేక పూరణు త అను బ�ై బిలు దరశినము వెలుగులో పేదలు అను ఆలోచనను న్ర్వచాంచగలగాలి: షాలోాం అనునద్ “మానవ సమాజము యొక్క సమసతి ము దేవున్తోను మరియు ఒకరితో ఒకరు సహవాసములో ఉాండ్టకు” హెబ్రా పదము అయుయననిద్. • ఆరోగయము మరియు సమృద్ధి , భదరా త మరియు కేమము, పొ రుగువారి మధయ సామరసయము, ఐశ్వరయము మరియు ఆరిథా క సమృద్ధి , కపటము మరియు కలహము లేక న్జమ�ై న సమాధానమును అనుభవిాంచు షాలోాం లోన్ మూలకములను తెలుపగలగాలి. దీన్లో దేవున్ కృపా కృతముగా షాలోాం కూడా భాగమ�ై యుననిద్, ఇద్ షాలోాం కు అధ్పతియిెైన మ� స్సుయ యొక్క రాకడ, దేవున్ పరా జలకు పరా మాణముగా షాలోాం తో కూడా ముడిపడియుననిద్. • పేదరికము దేవున్ షాలోాం యొక్క తిరస్కరణగా ఉనని విధానమును, ఆయన ఆశీరా్వదము పేదరికమును న్రారిాంచుటకు ఉదే్శిాంచబడిన విధానమును వివరిాంచగలగాలి. న్బాంధన సమాజమునకు ఇవ్వబడిన ఆజ్లు యిెహోవా పరా జల మధయ నీతి నాయయములు జరిగిాంచుటకు ఇవ్వబడినవి, మరియు న్బాంధనపటలి నమ్మకత్వము ఇశా్యిేలీయులు ఆయన స్వరమును విన్, ఆయన షరతులను అనుసరిాంచుచుాండగా వారి మధయ షాలోాం ను కొనసాగిాంచుట కొరకు రూప్ాంచబడినద్. • దేవుడ్ పేదలతో గురితి ాంచబడ్ విధానమును చూపగలగాలి, అనగా, వారిన్ ఆ స్థా తి నుాండి లేవనెతితి దీవిాంచుట, వారిన్ అణగద్రా కు్కవారిన్ శికిాంచుట, మరియు పేదలు, విరిగినవారు మరియు అణగద్రా క్కబడినవారి కొరకు ఆయన కలిగియునని అదే ఆసకితి తన పరా జలు కూడా కలిగియుాండాలన్ కోరుట ఆయన రచన అయుయననిద్. న్ర్మన దేవుడ్ పేదలు మరియు అణగద్రా క్కబడినవారితో దేవుడ్ గురితి ాంచుకొను ఒక ముఖయమ�ై న సన్నివేశము అయుయననిద్, అద్ నాయయము కొరకు ఆయన హృదయమును, ఆయన పరిశుదధి తను పరా తిబిాంబిాంచ, నాయయము మరియు కన్కరమునకు మాద్రిగా, లోకములకు వెలుగుగా ఉాండ్టకు ప్లువబడిన న్బాంధన సమాజము యొక్క సృష్టి న్ బయలుపరుసతి ుాంద్. • పేదరికమునకు బ�ై బిలు కారణములను తెలుపగలగాలి, వీట్లో పరా కృతి వెైపర్తాయలు (ఉదా., కరవు, అనావృష్టి , తుఫానులు, మొ.), వయకితి గత స్ మరితనము మరియు న్రలి క్షయము (ఉదా., చెడడా న్రణు యాలు, అనెైతిక స్వభావము, ఖాళీగా ఉాండ్ట, కఠిన హృదయము, మొ.), బలవాంతుల చేతిలో

4

Made with FlippingBook Digital Publishing Software