కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

1 8 /

క�ైై సతి వ ప రి చ రయ కు పు నా దు లు

ఇవి ఆరాంభములు మరియు ముగిాంపు మాటలు,వీట్న్ మనమాంతా బాలయములో వినే ఉాంటాము. కేవలాం ఈ పదములను విాంటేనే, మనము చేయుచునని పన్న్ ఆప్వేస్, తరువాత ఏమి జరుగుతుాందా అన్ ఆసకితి తో వినేవారము. వాసతి విక భావనలో, స్ క్టీస్ చెబుతుననిపు్డ్ మనము కేవలాం తారి్కకమ�ై న పరా జలము మాతరా మే కాము, మనము (మరిాంత మౌలికముగా) కథలను చెపు్ జీవులమ�ై యునానిము; మనకు నచుచి, మనము చెపు్, మరియు మనలను మనము గురితి ాంచుకొను కథల దా్వరా మనలను మనము అరథా ము చేసుకుాంటాము. మన దేశము, మన కుటుాంబము, మరియు మన వయకితి త్వమును గూరిచి మనము చెపు్ కథలు మన స్వయాం-అవగాహనలను మరియు మన కటటి ుబాటలి ను న్రధి ారిసతి ాయి. మనము చెపు్ కథలలోన్ పాతరా లు, అాంశములు, సన్నివేశములు మరియు నేపథయములు, మన సొ ాంత వాసతి వికతను, నెైతికతను మరియు మనము హతతి ుకొన్ జీవిాంచు విలువలను న్రణు యిసతి ాయి. న్జముగా, వారి తత్వములను, చరితరా ను గూరిచి వారి అవగాహనను న్రధి ారిాంచు, వారి సామాజక, సాాంస్కృతిక, మరియు జాత్య అాంకితభావములను గురితి ాంచు కీలకమ�ై న కథల వెలుగులో తమను తాము అరథా ము చేసుకోలేన్ వయకితి న్, కుటుాంబమును, జాతిన్, సాంస్కృతిన్, లేక దేశమును కనుగొనుట కషటి ము. ఒక భావనలో, మనము చెపు్, నము్మ, మరియు జీవిాంచు కథలకు అనుగుణాంగా మనము జీవిసతి ాము. కథల యొక్క భూమిక మీద ఈ సాధారణ సామాజక మరియు వయకితి గత దృష్టి (వాట్న్ మనము కలి్తములుగా చూస్నా లేక చారితిరా కముగా చూస్నా), నేడ్ అనేక సాంఘ స్తి్ పురుషులలో లోప్ాంచుచుననిటలి ు కన్ప్సతి ుాంద్. మన సాంఘములలో చాలా వరకు మనము ముఖయ సతయము, విశా్వస పరా మాణములు మరియు వాయఖయలు, లేక సులువుగా చెప్గల మరియు సులువుగా కాంటసథా ాం చేయగల సువారతి కథలయొక్క మాంచ, చక్కట్ సారాాంశముల మీద ఎకు్కవ దృష్టి న్ పెడతాము. క�ైై సతి వ వేదాాంతశాసతి్ ము మరియు సతయము పటలి ఇట్టి వెైఖరి కొన్ని రకముల పరా సాంగము మరియు బో ధనలో, ముఖయముగా యౌవ్వనులను విశా్వసములోన్నడిప్ాంచు విషయములో సహాయము చేయవచుచిగాన్, సువారతి యొక్క కేాందరా ము మరియు పునాద్ చక్కట్ మాటలలో కో్డీకరిాంచబడన్ యిేసు యొక్క కథలో నాటబడియుoద్. బదులుగా దాన్న్ ఆసకితి తో, ఆనాందముతో, మరియు ఆశచిరయముతో దేవున్ పరిపూరణు మ�ై న పేరా మను వివరిసతి ూ, ఆయన కుమారున్ యొక్క వినయపూర్వక నరావతారమును, కల్వరి స్లువ మీద ఆయన కనుపరచన లోతెైన పేరా మను, ఆయన పునరుతథా ానములో కనబడ్ గొప్ విజయమును, మరియు తాండిరా కుడిపారశి్వమునకు ఆయన ఆరోహణమును వయకతి పరుసతి ూ ఉతతి మమ�ై న ర్తిలో దాన్న్ చెపా్లి. అవును, యిేసు కీ్సతి ుయొక్క శకితి మరియు కృపను కేవలాం విశా్వస పరా మాణము మరియు వాయఖయలలో మాతరా మే అనుభవిాంచలేము; దాన్న్ వాకయము మరియు సాంసా్కరముల దా్వరా చెపా్లిమరియు ఆచరిాంచాలి. కథను చెపు్ట, మరలా చెపు్ట క�ైై సతి వ విశా్వసము యొక్క స్వభావము అయుయననిద్. కేవలాం నము్మవారిక�ై నా, “గొప్ సాంతోషకరమ�ై న వారతి ” అయిన “సువారతి ” ఆధారముగా మన జీవితములను మారుచికొనుట దా్వరా మరియు దాన్న్ హతతి ుకొన్యుాండ్ట దా్వరా మనము రకిాంపబడితిమి.

1

Made with FlippingBook Digital Publishing Software