కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

1 8 2 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

షయా 42.6-7 -గరు ్డ్డి వారి కన్నులు తెరచుటకును బ ధ పబడినవారిని చెరసాలలోను డి వెలుపలికి తెచ్చుటకును. చీకటిలో నివస చువారిని బ దీగృహములోను డి వెలుపలికి తెచ్చుటకును ె హోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచ నీ చేయి పటటు ్కొనియున్నాను. నిన్ను కాపాడి ప్జలకొరకు నిబ ధనగాను అన్జనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను..ె షయా 42.16 – వారెరుగని మార్మున గ్రు డ్డి వారిని తీసికొని వచ్చెదను. వారెరుగని త్రో వలలో వారిని నడిప తును. వారి ెదుట చీకటిని వెలుగుగాను వ కర త్రో వలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక కార్ములు చేయుదును.ె షయా 61.1-3 - ప్భువగు ె హోవా ఆత్మ నా మీదికి వచచియున్నది. దీనులకు సువర్మానము ప్కట చుటకు ె హోవా నన్ను అభిషేకి చెను. నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బ ధ పబడినవారికి విముక్తి ని ప్కట చుటకును [2] ెహోవా హితవత్సరమును మన దేవుని ప్తి ద డన దినమును ప్కట చుటకును దుఃఖాక్ాంతుల దరిని ఓదార్చుటకును; [3] సయోనులో దుః చువారికి ఉలలా ్స వస్్ములు ధరి పజేయుటకును బూడిదెకు ప్తిగా పూద డను దుఃఖమునకు ప్తిగా ఆన దత�ై లమును భారభరితమ�ై న ఆత్మకు ప్తిగా సతు ్తివస్్మునువారికిచ్చుటకును ఆయన నన్ను ప పియున్నాడు. ెహోవా తన్ను మహిమపరచుకొనునటలు ్ నీతి అను మస్కివృక్షములనియు ెహోవా నాటిన చెట్నియు వారికి పేరు పెట్బడును.ే సు జవాబు మెస య ఎలా ఉ టాడో తెలియజేసతు ్ ది, మరియు తన సొ త క్రి యలు మరియు కార్ములు దానికి అనుగుణ గా ఉన్న విధానమును తెలియజేసతు ్ ది. ే సు చేసిన స్వస్తలు మరియు పేదలకు ఆయన సువార్ ను ప్కట చుట, మెస య యుగమునకు చహ్నములుగా ఉన్నాయి, మరియు దేవుని రాజ్ము వచచియున్నది అని, ముఖ్ముగా, రాజ్మునకు మెస య నజరేయుడ�ై న ేసు అని చూపుతాయి. ే సు ద్వారా ఆయన పేదలకు తాను చెప్పనది దేవుడు చేశాడు అని మనకు తెలుసు. అలా టప్పడు, మెస యతో మన స బ ధమును మనము ఎలా బయలపరుసతా ్ము? ఆకలిగొనియున్నవారిని, దప్పకతో ఉన్నవారిని, దిగ బరులను, పరదేశులను, చెరలో ఉన్నవారిని మరియు రోగులను, వారే స్వయ గా ఆయన అన్నటలు ్ ప చుట ద్వారా, ఎ దుక టే వాస్వానికి, మనము వారి కొరకు చేయునది (లేక చేయనిది), మనము ఆయనకు చేయుచున్నాము (మత్యి 25.31-46). మెస య యుగము (మరియు మెస య సమాజము) దానిలో విరిగినవారికి మరియు అవసరతలో ఉన్నవారికి చేయబడు నీతి న్యయముల ద్వారా గుర్తి చబడుతు ది. ఇది నేడు మన కొరకు ప్రా ముఖ్మ�ై యున్నది. నిజమ�ై న మెస య తన ప్రే మ, దాతృత్వము, శ్ద్, మరియు అత్యంత బలహీనులను, ప పతగనివారిని, మరియు ఇశ్రాే లు సమాజములో అవసరతలో ఉన్నవారిని ప చుట ద్వారా తన ఆత్మీయ యోగ్తలను రుజువు చేశాడు. మరియు ఆయన చేసిన విధముగా అవే పనులను అలా టి ప్జల కొరకు చేయుట ద్వారా ఆయన అనుచరులు వారి నిజాయితీని

4ె

Made with FlippingBook Digital Publishing Software