కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 1 8 7

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

• పేదరికము దేవుని షాలో యొక్క తిరస్కరణ అయ్యన్నది; ఆయన ఆశీర్వాదము మరియు సహాయము పేదరికమును నిరారి చుటకు ఉద్దే చబడినవి. నిబ ధన సమాజమునకు ఇవ్వబడిన ఆజ్లు ె హోవా ప్జల మధ్ నీతి న్యయములు జరిగి చుటకు ఇవ్వబడినవి, మరియు నిబ ధనపట్ నమ్మకత్వము ఇశ్రాే లీయులు ఆయన స్వరమును విని, ఆయన షరతులను అనుసరి చుచు డగా వారి మధ్ షాలో ను కొనసాగి చుట కొరకు రూప చబడినది. • దేవుడు పేదలతో గుర్తి చబడతాడు, అనగా, వారిని ఆ స్థి తి ను డి లేవనెత్తి దీ చుట, వారిని అణగద్రొ క్కువారిని శిక్షిచుట, మరియు పేదలు, విరిగినవారు మరియు అణగద్రొ క్కబడినవారి కొరకు ఆయన కలిగియున్న అదే ఆసక్తి తన ప్జలు కూడా కలిగియు డాలని కోరుట ఆయన రచన అయ్యన్నది. నిర్మన దేవుడు పేదలు మరియు అణగద్రొ క్కబడినవారితో దేవుడు గుర్తి చుకొను ఒక ముఖ్మ�ై న సన్నివేశము అయ్యన్నది, అది న్యయము కొరకు ఆయన హృదయమును, ఆయన పరిశుద్తను ప్తి , న్యయము మరియు కనికరమునకు మాదిరిగా, లోకములకు వెలుగుగా ఉ డుటకు పిలువబడిన నిబ ధన సమాజము యొక్క సృష్టి ని బయలుపరుసతు ్ ది. • పేదరికమునకుబ�ై బిలుఅనేకకారణములనుఇసతు ్ ది, వీటిలో ప్కృతివ�ై పరీత్యలు (ఉదా., కరవు, అనావృష్టి , తుఫానులు, మొ.), వ్క్తి గత సో మరితనము మరియు నిర్క్ష్ము (ఉదా., చెడ్ నిర్యాలు, అన�ై తిక స్వభావము, ఖాళీగా ఉ డుట, కఠిన హృదయము, మొ.), బలవ తుల చేతిలో అణచవేత మరియు అన్యయము (ఉదా., దుర్వ్యవహార , దోచుకొనుట, కూలి ఇవ్వకపో వుట, మొ.) భాగమ�ై యున్నాయి. లేఖనములలో “పేదలు” అను పదమునకు అనేక పర్యయపద భావనలు ఉన్నాయి, అవి “విధవరాలు,” “అనాధ,” మరియు “పరదేశి” వ టివి. • పేదవానికి దాతృత్వమును మరియు న్యయమును చూపుటను గూర్చిన తన నిబ ధన పేదల పట్ ఆయన కలిగియున్న శ్ద్కు సాక్ష్మిసతా ్యి. దీనిలో కోత మరియు పరిగె ఏరుకొనుటను గూర్చి ధర్మశాస్్ములో ఇవ్వబడిన నియమాలు, మనుష్యల స్థి తితో నిమిత్ము లేకు డా ప్తి విషయము నిజాయితీగా పరిష్కరి చబడవలసిన కోరటు ్లలో న్యయము, సబ్బాతు స వత్సరములో నిధులను సమానముగా ప చుకొనుట, పొ లములలో మరియు ద్రా క్షతోటలలో పేదలకు భాగమును పంచిఇచ్చుట ద్వారా పేదల స రక్షణ కొరకు ప్త్యకమ�ై న నియమములు భాగమ�ై యున్నాయి. • అ తేగాక, పేదల వద్ వడ్డీ ని తీసుకొనుట ను డి దేవుని ప్జలు నిషేధ చబడుట, రోజు కూలిని సరిై న రీతిలో చెల్లి చుట (నాగా, కూలిని ఎలా టి మోసము లేకు డా అదే రోజున చెల్లి చుట), పేదల కొరకు విప్వాత్మక ఆతిధ్మును ఇచ్చుట (“తెరువబడిన చేతుల నియమము”), మరియు వారి కొరకు నిధులను వేరుచేసి పెటటు ్టను (అనగా, దశమభాగము మరియు ఇతర కానుకలలోని కొ త భాగమును సమాజములో అత్యంత అవసరతలో ఉన్నవారి కొరకు వేరుచేయుట) మనము చూసతా ్ము. పేదలను వేడుకలన్నిటిలో పాలుప చుకొనునటలు ్ చేయాలి,

4

Made with FlippingBook Digital Publishing Software