కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

1 9 4 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

7. Cf. కీర్నలు 14.6; 12.5; 35.10; సామెతలు 13.23;యోబు 24.2-4; ప్స గి 5.8;యిర్మీయా22.11-17

పేదరికమును ఎదుర్కొనుటకు రూపొ ందించబడిన పాత నిబంధన ఆజ్లు ధర్మశాస్్ములోని అనేక ఆజ్లు ప్త్యకముగా పేదలకు సహాయము చేయుటకు ఉద్దే చబడినవి. ద్వితీయోపదేశకా డములో, పురికొల్బడి ది: విశ్ాంతి దినమున విశ్ాంతితీసుకొను హక్కు బానిసలకు మరియు పరదేశులకు విశ్ాంతిదిన ఆజ్ సామాజకముగా కూడా ఇవ్వబడినది (ద్వితీ. 5.12-15). కోత సమయములో పొ లము మూల మరియు పరిగె పేదల కొరకు విడిచపెట్వలసి ఉ డేది (లేవీ. 19.9 10; ద్వితీ. 24.17 22). పేదవారి ను డి వడ్డీ ని తీసుకొనుటను ధర్మశాస్్ము నిషేధిస్ తు ది (నిర్మ. 22.25 27;ద్వితీ. 24.12-13). ద్వితీయోపదేశకా డము 14.28-29 మరియు 26.12లో,పేదల కొరకు, లేవీయుల కొరకు, పరదేశుల కొరకు, త డ్రి లేనివారు మరియు విధవరా డ్ కొరకు ప్త్యకమ�ై న దశమభాగము నిర్యి చబడి ది. విశ్ాంతి స వత్సరములలో, పేదలు తినులాగున భూమి సాగుచేయకు డా విడువబడేది (లేవీ. 25.1 7; ద్వితీ. 15.1-11). ~ Hans Kvalbein. “Poverty.” The New Dictionary of Biblical Theology. T. D. Alexander, ed. (electronic ed.). Downers Grove, IL: IVP, 2001.

D. సారా శ “పాత నిబ ధనలో, ‘పేదవాడు’ అను పదమును ఆరు ప్ధానమ�ై న మరియు మూడు ఇతర పదముల ద్వారా అనువద చవచ్చు-దీనికి సుమారుగా 300 రెఫరెన్సులు ఉన్నాయి, మరియు ఇది పేదరికమునకు కారణములు, వాస్వికత, మరియు పరిణామాలకు గొప్ అవగాహన కలిగిస్ తు ది. పేదవాడు అణగద్రొ క్కబడినవాడు, అవమానపరచబడినవాడు, మరియు అణగద్రొ క్కబడినవాడు; న్యయము కొరకు అ గలార్చువాడు; అవసరతలో ఉన్న, ఆధారపడు వ్క్తి ; మరియు బలవ తముగా బలమ�ై న అణగద్రొ క్కువాని చేతిలో పడినవాడు. ‘పేదలను’ పలు దృక్కోణములలో ను డి చూడాలని ఈ విభిన్నమ�ై న పదములు సూచస్ తా యి. ‘పేదలు’ అను పదముతో పాటు ‘విధవరా డ్రు ,’ ‘త డ్రి లేనివారు’ మరియు ‘పరదేశులు’ అను పదములను ఉపయోగి చవచ్చు.” ~“Christian Witness to the Urban Poor.”

Report of the Consultation of World Evangelization Mini-Consultation on Reaching the Urban Poor. Lausanne Committee for World Evangelization, 1980.

4

IV. దేవుని నిబంధన సమాజము యొక్క ప్రా మాణికతలు: దేవుని ప్జలుగా సాక్ష్యమిచ్చుట దేవుని సొ త నిబ ధన ప్జలుగా, స్వాత త్్యము, పూర్త, మరియు దేవుడ�ై న ె హోవా యొక్క న్యయమును కనుపరచుటకు ఇశ్రాే లు ప్జలు బద్ ధు ల�ైయున్నారు, ఆయన నీతి నియమములు దేవుని ప్జల యొక్క భద్త, ఆరోగ్ము, మరియు దీవెన (షాలో ) కొరకు ఉద్దే చబడినవి.

A. పేదల కొరకు ఉపాయము సిద్పరచబడినది: పేదలకు పరిగె ఏరుకొను అవకాశ ఇచ్చుటకు, పొ లములను పూర్తి గా కోత కోయకూడదు.

1. పేదల కొరకు మీ పొ లముల అ చుల వరకు కోత కోయవదదు ్, లేవీ. 19.9-10.

2. మీ పొ లములో మిగిలిపో యిన ప టను కోయుటకు తిరిగి వెళ్వదదు ్, ద్వితీ. 24.19-22.

Made with FlippingBook Digital Publishing Software