కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
1 9 6 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
2. అణచవేత లేక దోచుకొనుట నిషేధ చబడినది, లేవీ. 19.13
F. పేదలకు చాచన చేతులు మరియు చాచన హృదయమును చూపాలి: పేదలు లేక అవసరతలో ఉన్నవారికి విప్వాత్మకమ�ై న ఔదార్మును చూపాలి, ద్వితీ. 15.7-11.
1. దేశములోని పేదల పట్ ఎలా టి హృదయ కాఠిన్యన్ని లేక ద్వేషమును చూపకూడదు.
2. ఇక్కడ అ తర్త పురికొల్ప గూర్చి మాటలా ్డుట జరిగి ది: నీ సహోదరినికి, దేశములో అవసరతలో ఉన్నవారికి మరియు పేదలకు సహాయ చేయాలి, ద్వితీ. 15.11. G. పేదల కొరకు వనరులను వేరుచేయుట: దశమభాగములో కొ త పేదలకు ఇవ్వాలి, ఇది వారి జీవితములు మరియు ఉత్పతతి లో దేవుని ఆశీర్వాదముతో సూటిగా ముడిపడియున్నది. 1. యాజకులు మరియు “పరదేశులు, త డ్రి లేనివారు, మరియు విధవరా డ్” (అనగా, సమాజములో బలహీనులుగా ఉన్న ప్జలు) యొక్క అవసరతలను తీర్చుటకు దశమభాగములను మరియు ఇతర సరుకులను తీసుకొని రావాలి, ద్వితీ. 14.28-29 2. బలహీనుల కొరకు వనరులను ప్క్కనపెటటు ్ట, సూటిగా దేవునితోను మరియు నిబ ధన సమాజముతోను ఒకని స బ ధముతో ముడిపడియున్నది, ద్వితీ. 26.12-15.
4
H. వేడుక మరియు ప డుగలు కూడా: ప డుగలు మరియు పర్వములలో దేవుని ప్జలతో పేదలను కూడా చేర్చవలసియున్నది.
1. వారముల ప డుగ, ద్వితీ. 16.10-12
2. పర్శాలల ప డుగ, ద్వితీ. 16.13-14
Made with FlippingBook Digital Publishing Software