కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
/ 2 0 1
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
మరియు ఆయన ఎలా టి షరతులులేకు డా “అల్పల�ైనవారిని” (అనగా, ఆకలిగొనియున్నవారిని, దాహముగొనియున్నవారిని, పరదేశులను, వస్్హీనులను, రోగులను, మరియు చెరలో ఉన్నవారిని) ేసు గుర్తి చాడు. • స ఘము క్రీ సతు ్ రాజ్ సమాజమ�ై యున్నది. లోకములో క్రీ సతు ్ శరీరముగా పేదలకు సువార్ను ప్కట చుటకు అది పిలువబడి ది, మరియు పేదల కొరకు న్యయమును తీర్చుట ద్వారా రాబో వు యుగములో జీవితమును గూర్చి రుజువును ఇచ్చుటకు అది పిలువబడి ది. అలాగే, స ఘము యొక్క జీవితము మరియు పరిచర్లో, పరిశుదధా ్త్మ ద్వారా శక్తి ని పొ ది, దేవుని పాత నిబ ధన నిబ ధన సమాజములోని షాలో ఆన ద చబడుతు ది మరియు చూపబడుతు ది. • విప్వాత్మక ఔదార్ము మరియు ఆతిధ్మును మన మధ్న సమాజములో అవసరతలో ఉన్నవారికి చూపుటకు స ఘముపిలువబడి ది ముఖ్ముగా విధవరా డ్రు , అనాధలు, మరియు పేదలకు ప్త్యకమ�ై న శ్ద్ చూపవలసియున్నది. వ�ై పరీత్యల మధ్ ఉన్న ఇతర స ఘములకు సహాయము చేయవలసిన బాధ్త కూడా మనకు ఉ ది. • లోకములో క్రీ సతు ్ శరీరముగా, నిజమ�ై న క్రై స్వ పరిచర్కు గురుతుగా ఉన్న పేదల కొరకు పో రాడుట కొరకు స ఘము పిలువబడి ది. శరీరములో సభ్యల మధ్ ఉన్న శ్రే ణి లేక భిన్నత్వము ఆధారముగా పక్షపాతము చూపక, పేదలు మరియు బలహీనుల పక్షమున సత్్యలు చేయుట పట్ సమర్ణ కలిగియున్న సమాజముగా, ముఖ్ముగా దేవుని గృహములో ఇబ దులలో ఉన్నవారికి సహాయము చేయుట ఈ పో రాడుటలో భాగమ�ై యున్నవి. • పట్ణ పరిచర్ విషయములో, స ఘము పేదలకు సువార్ను ప్కట చుటకు పిలువబడినది. అనగా, పేదలను దేవుడు ఎన్నుకొనినవారిగా, ే సు గుర్తి చుకొనినవారిగా గౌర చాలి. మరియు వారిని అభిమా చుటకు బదులుగా, వారితో న్యయముతోను, దయతోను వ్వహరి చుచు, వారి మార్పను మరియు తోడ్పటును పరిపూర్ముగా ఆ చాలి. • దేవుడు పేదలను ఎన్నుకొనుటకు తీసుకోనిన నిర్యమునకు అనుగుణ గా స ఘము పని చేయాలి, అనగా, వారికి న్యయము తీర్చుట, వారి హక్కులను నిలబెటటు ్ట, వారి కొరకు వాద చుట, మరియు స ఘములోని విషయములలో ఏ విధమ�ై న పక్షపాతము చూపకు డుట అయ్యన్నది. పేదల యొక్క అవసరతలను తీర్చు విషయములో మనము దాతృత్వముతోను, ఆతిధ్మిచ్చువారిగాను ఉ డాలి, మన వద్ ఉన్నవాటిని వారితో ప చుకోవాలి, పరదేశులు మరియు చెరలో ఉన్నవారి పట్ దాతృత్వము చూపాలి, మరియు మనకు చూపబడిన విధముగా ప్రే మను చూపాలి. • మనము చేయు ప్తి పనిలో మన చుటటూ ్ ఉన్న పేదల కొరకు న్యయమును మరియు సమానత్వమును కోరాలి. మనము కేవల అవసరతలను తీర్చుట మాత్మేకాదుగాని, మరి త నీతిగల పరిస్థి తిలోనికి నడిప చు నిర్మాణములు మరియు స బ ధముల కొరకు ప్యాసపడాలి. నిబ ధన సమాజము పేదలకు
4
Made with FlippingBook Digital Publishing Software