కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
2 0 6 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
5. అదే సమూహ ప్జలతో పాలుప పులు: ఆకలిగొనియున్నవారు, దప్పగొనియున్నవారు, పరదేశులు, దిగ బరులు, రోగులు, చెరలో ఉన్నవారు
సువార్ రాజ్యమును పొ ందిన పేదలను గూర్చి మాటలా ్డుతుంది కొన్ని ప్రా ముఖ్మ�ై న వాక్ములలో “పేదలు” రాజ్మును పొ దువార�ై యున్నారు. బాప్తి స్మము ఇచ్చు యోహానుకు ేసు ఇచ్చచిన ప్తిస్పందనలో “సువార్ పేదలకు ప్కట చబడుతు ది” అని ే సు చెప్పడు (మత్యి 11.5; cf. లూకా 7.22) ఇది ెషయా 61.1 ను డి తీసుకొనబడినది, మరియు ఇది నజరేతులో ే సు మొట్మొదటి ప్స గములో ఉపయోగించిన వాక్భాగ అయ్యన్నది (లూకా 4.18). నజరేతులో ఇది సమాజమ దిరములో ఉన్న ప్జలకు అనువర్తి చబడినది; బాప్తి స్మమిచ్చు యోహానుకు అతడిచచిన జవాబులో, అది ేసు చేసిన సూచక క్రి యల యొక్క పట్టి కను ఇస్ తు ది, దానిలో ఇశ్రాే లు యొక్క రక్షణ కొరకు ె షయా ఉపయోగించిన పదము కూడా ఉన్నది. ~ Hans Kvalbein. “Poverty.” The New Dictionary of Biblical Theology. T. D. Alexander, ed. (electronic ed.). Downers Grove, IL: IVP, 2001.
6. ర డు రకముల ప్తిస్పందనలు: ఒకరు ఆతిధ్ము ఇక్చూవారు, ఔదార్ము చూపువారు; ఇతరులు కఠోరులు, నిర్క్ష్ముగా ఉ డువారు.
7. ర డు సమూహముల నిత్ గమ్మును నిర్రి చుటకు న్యయతీర్పలో రాజు ఒకే ప్మాణమును ఉపయోగిసతా ్డు; వీరితో, జీవితములో కష్ములు ఎదుర్కొనుచున్నవారితో మీరు వ్వహరించిన లేక దుర్వ్యవహార చేసిన విధాన . 8. మెస య అయిన ేసు పేదలతో గుర్తి చుకొనుట పూర్మ�ై నది, మరియు వారితో ఆయన స బ ధము ఆయనతో వారు కలిగియు డు స బ ధముతో ఆధారపడియు టు ది.
II. రాజ్య సమాజములో కనికరము మరియు న్యాయమును కనుపరచుట
4
A. పేదలకు సువార్ను ప్కట చుట
1. స ఘము క్రీ స్ తు శరీరము అయ్యన్నది , అది పరిచర్ మరియు న్యయము ద్వారా లోకములో ఆయన కార్మును కొనసాగి చుటకు పిలువబడిన నూతన నిబ ధన రాజ్ సమాజము అయ్యన్నది. a. ే సులో నివసించిన అదే ఆత్మ ద్వారా సభ్యలు ముద్వేయబడి, అభిషేకి చబడియున్నారు,ఎఫెస.1.13; 4.30; లూకా 4.18-19తో 2 కొరి థీ. 1.20-22. b. వారు ఆయన రాజ్ స్వభావమును, మొదటిగా వారి మధ్, తరువాత లోకములో కనుపరచుటకు పిలువబడిన లోకములోని ఆయన సభ్యలు అయ్యన్నారు.
Made with FlippingBook Digital Publishing Software