కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

2 1 6 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

7. పేదలను చన్న చూపు చూడక, మన వ్వహారమూలన్నిటిలో వారిని ఎ దుకు గౌర చాలి మరియు మర్యద ఇవ్వాలి? దేవుడు వారి పరిస్థి తిని మార్చగలడు అని, వారు కూడా దేవుని రాజ్ వ్యప్తి లో బహుగా తోడ్పటును ఇవ్వగలరు అని వారికి సేవ చేయువారు ఎలా నిశ్చయత కలిగియు డాలి? 8. ఈ వ్యఖ్ను వివరి చ డి: “దేవుడు పేదలను ఎన్నుకొనిన విధానమునకు అనుగుణ గా స ఘము కార్ము చేయాలి.” విశ్వాసములో ధనికులుగా ఉ డుటకు దేవుడు పేదలను ఎన్నుకున్నాడు అని ఏ భావనలో మనము చెప్గలము (యాకోబు 2.5)? అనామకులకు మరియు చెరలో ఉన్నవారికి దాతృత్వమును చూపునటలు ్ ఎల్ప్పడూ మనము ఏ విధముగా జాగ్త్గా ఉ డాలి? 9. పేదల పట్ మనము శ్ద్ వహి చుట మరియు వారికి పరిచర్ చేయుట కేవల ప�ై ప�ై అవసరతలను తీర్చుటమాత్మేగాక, వారి కొరకుమరి తన్యయవ తమ�ై న పరిస్థి తిని కలిగి చు నిర్మాణములు మరియు స బ ధములలో పాలుపొ దు విధముగా ఎలా ఉ డాలి? వివరి చ డి. 10. దేవుని షాలో ప్రా మాణికతలకు అనుగుణ గా పేదలకు సహాయము చేయుట “ఐశ్వర్ సువార్కు” ఉత్మమ�ై న నిర్వచనముగా ఎలా ఉన్నది? పేదల కొరకు మనలను మనము నిజముగా ధారపో స్తే , దేవుడు మన కొరకు ఏమి చేసతా ్డు అను నిశ్చయతను మనము కలిగియు డగలము? క్రొ త్ నిబంధనలో పేదలుే సు చేసిన బో ధనలలో, ఐహిక ఆస్ తు లు దుష్ముగా పరిగణి చబడలేదుగాని, అపాయకరమ�ై నవిగా పరిగణి చబడినవి. పేదలు చాలాసార్ లు ధనికుల క టే స తోషపరులుగా చూపబడిరి, ఎ దుక టే వారు దేవుని మీద ఆధారపడు ధోరణిని కలిగియు డుట చాలా సులభ . వారికి సువార్ను ప్కట చుటకు ఆయన వచచియున్నాడు (లూకా 4.18; 7.22). వారి పేదరికము ఆత్మీయ బలహీనతకు గురుతు అయితే (మత్యి 5.3), మొదటిగా వారు దీ చబడి దేవుని రాజ్ స్వాస్్యమును గూర్చిన నిశ్చయతను పొ దవలసియున్నది (లూకా 6.20). ధనికుని కానుక క టే పేదవాని కానుకకు ఎక్కువ విలువ ఉ టు ది (మార్కు 12.41–44). పేదలకు ఆతిధ్మివ్వాలి (లూకా 14.12–14), సహయము చేయాలి (లూకా 18.22), కాని సహాయ క్రి యలు ఆరాధన తరువాత స్ థా నమును తీసుకోవాలి (యోహాను 12.1–8). ఆదిమ స ఘము ఆస్ తు లను మూకుమ్మడిగా కలిగియు డు పరిశోధనను చేస ది (అపొ . 2.41–42; 4.32). ఆర భములో ఇది పేదరికమును తొలగి చుటలో కృషి చేస ది (అపొ . 4.34–35), అయితే తరువాత ె రూషలేము స ఘములో ఆర్థి క కొరతకు ఇది దారితీస ది అని చాలాసార్ లు చెబుతు టారు. ెరూషలేములో ఉన్న పేద క్రై స్వులకు సహాయము చేయుటకు అన్ స ఘములలో కానుకలను పో గుచేయు పనిలో పౌలు తన పరిచర్లో చాలా సమయమును గడిపాడు (రోమా. 15.25–29; గలతీ. 2.10). వారి స ఘములో ఉన్న పేదలకు కూడా సహాయము చేయమని ఈ స ఘములకు బో ధ చబడి ది

4

Made with FlippingBook Digital Publishing Software