కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 2 9 5

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

స ఘ వేదా తశాస్్ము (కొనసాగి పు)

C. స ఘము ప్జల దరి మధ్ సమాధానమును గూర్చి ఆలోచించు సమాజమ�ై యున్నది. 1. స ఘము ప్జల దరినీ దేవునితో సమాధానపరచబడుటకు ఆ చు రాయబారిగా పనిచేసతు ్ ది (2 కొరి థీ. 5.19-20). ఈ పరిచర్ కార్ము స ఘము యొక్క సమాధానపరచు కార్ములన్నిటి కొరకు పునాదిని వేసతు ్ ది. 2. స ఘము ప్జల మధ్ సమాధానమును పురికొల్పతు ది. a. స ఘము దాని విరోధులను ప చుటకు ఆజఞా ్ప చబడినది కాబట్టి (మత్యి 5.44-48). b. క్రీ సతు ్ వలె నశించినవారిని వెదకుటకు స ఘము నరావతార సమాజము కాబట్టి . c. ప్జలు, దేశములు, మరియు స్వయ గా ప్కృతి కూడా పూర్తి గా సమాధానపరచబడి, శా తిగా నివస చు దేవుని రాజ్ము యొక్క దర్శనము కొరకు స ఘము పని చేసతు ్ ది కాబట్టి (ె షయా 11.1-9; మీకా 4.2-4; మత్యి 4.17; అపొ . 28.31). d. సర్వము అయ్యన్న త డ్రిై న దేవునికి రాజ్మును అప్గి చుటకుగాను, ఆకాశమున దును, భూమిమీదను ఉన్న సమస్ విషయములను ఒకే తల క ద, అనగా ప్భువ�ై న ేసు క్రీ సతు ్ క ద సమాధానపరచుటకు దేవునియొక్క నిత్ ప్ణాళికను స ఘము గుర్తి సతు ్ ది కాబట్టి (ఎఫెస. 1.10; రోమా. 11.36; 1 కొరి థీ. 15.27-28; ప్కటన 11.15, 21.1-17). D. స ఘము స్నేహముగల సమాజమ�ై యున్నది: స్నేహము సమాధానము మరియు ఆత్మీయ ఎదుగుదలలో కీలకమ�ై న భాగమ�ై యున్నది. 1. ఆత్మీయ పరిపక్వత దేవునితో స్నేహములోనికి దారితీసతు ్ ది (నిర్మ. 33.11; యాకోబు 2.23). 2. ఆత్మీయ శిష్రికము క్రీ సతు ్తో స్నేహములోనికి నడిపిసతు ్ ది (యోహాను 15.13-15). 3. ఆత్మీయ ఐక్త పరిశుదధు ్లతో ఐక్తలో వ్క్పరచబడుతు ది (రోమా. 16.5, 9, 12; 2 కొరి థీ. 7.1; ఫిలిప్ీ. 2.12; కొలస . 4.14; 1 పేతురు 2.11; 1 యోహాను 2.7; 3 యోహాను 1.14).

Made with FlippingBook Digital Publishing Software