కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

3 0 8 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

మనము ఒకరము కావాలని (కొనసాగి పు)

III. భాగస్వామ్యములో3 రాజ్య పని యొక్క కొనసాగింపులో తోటి-పనివారిగా మరియు తోటి- దాసులుగా ఒకరికొకరు సహాయము చేసుకొనుట భాగమ�ై యున్నది: మనము ఒకే కారణమును మరియు పనిని కలిగియున్నాము. A. ప్తి వ్క్తి మరియు స ఘము దాని యొక్క ప్త్యకమ�ై న అనుభవము, దృక్కోణము, మరియు వరములను ఉపయోగము కొరకు తీసుకొని వస్ తా రు అని భాగస్వామ్ము ఊహిస్ తు ది, గలతీ. 2.6-9 – ఎన్నిక�ై నవారుగా ఎ చబడిన వారి యొద్నే నేమియు నేర్చుకొనలేదు; వార తటి వార�ై నను నాకు లక్ష్ము లేదు, దేవుడు నరుని వేషము చూడడు. ఆ ెన్నిక�ై నవారు నాకేమియు ఉపదే పలేదు. [7] అయితే సున్నతి పొ దిన వారికి బో ధ చుటక�ై సువార్ పేతురుకేలాగు అప్గి పబడెనో ఆలాగు సున్నతి పొ దని వారికి బో ధ చుటక�ై నాకప్గి పబడెనని వారు చూచనప్పడు, [8-9] అనగా సున్నతి పొ దిన వారికి అపొ స్లుడవుటకు పేతురునకు సామర్్యము కలుగజేసినవాడే అన్జనులకు అపొ స్లుడనవుటకు నాకును సామర్్యము కలుగజేసెనని వారు గ్హించినప్పడు, స్ భములుగా ఎ చబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్హి పబడిన కృపను కనుగొని, మేము అన్జనులకును తాము సున్నతి పొ దినవారికిని అపొ స్లులుగా ఉ డవలెనని చెప్ప, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచచిరి. B. నిజమ�ై న భాగస్వామ్ములలో ప్భువు యొక్క నడిప పును, అవకాశమును, మరియుఆయననడిపించినస్లములలోఆయనపనినిచేయుటకుపిలచనవారి జీవితములలో ఆశీర్వాదములను వివేచించుట భాగమ�ై యున్నది, గలతీ. 2.8 10 – అనగా సున్నతిపొ దినవారికి అపొ స్లుడవుటకు పేతురునకు సామర్్యము కలుగజేసినవాడే అన్జనులకు అపొ స్లుడనవుటకు నాకును సామర్్యము కలుగజేసెనని వారు గ్హించినప్పడు, స్ భములుగా ఎ చబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్హి పబడిన కృపను కనుగొని, మేము అన్జనులకును తాము సున్నతి పొ దిన వారికిని అపొ స్లులుగా ఉ డవలెనని చెప్ప, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచచిరి. [10] మేము బీదలను జఞా ్పకము చేసికొనవలెనని మాత్మే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియు టిని. C. కలిసి-పనిచేయుట మరియు కలిసి-శ్మపడుట విషయములో భాగస్వామ్ములో ప చుకోనబడు దర్శనము మరియు ఒకే కారణము పట్ సమర్ణ భాగమ�ై యున్నవి, e.g., తిమోతి, ఫిలిప్ీ. 2.19-24 –నేనును మీ క్మము తెలిసికొని ధ�ై ర్ము తెచ్చుకొను నిమిత్ము తిమోతిని శీఘ్ముగా మీయొద్కు ప పుటకు ప్భువ�ై న ేసు న దు నిరీక్షిచుచున్నాను. [20] మీ క్మ విషయమ�ై నిజముగా చ చువాడు అతని వ టి వాడెవడును నాయొద్ లేడు. [21] అ దరును తమ సొ త కార్ములనే చూచుకొనుచున్నారు గాని, ే సుక్రీ సతు ్ కార్ములను చూడరు. [22] అతని యోగ్త మీరెరుగుదురు. త డ్రి కి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతో కూడ సువార్

Made with FlippingBook Digital Publishing Software