కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 4 0 5

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

అ ను బ ం ధ ం 4 9 “క్రై స్వుడు” అనువద చబడలేనప్పడు Frank Decker

Mission Frontiers: The Bulletin of the US Center for World Mission, Vol. 27, No. 5; September-October 2005; ISSN 0889-9436 ను డి ఈ వ్యస సేకరి చబడి ది. Copyright 2005 by the U.S. Center for World Mission. Used by permission. All Rights Reserved. “నేను ఒక ముస్లి గా పరిగాను, మరియు నేను నా జీవితమును ేసుకు ఇచచినప్పడు క్రై స్వుడను అయ్యను. తరువాత ప్భువు నాతో ఇలా చెబుతున్నాడు అని భా చాను, ‘నీ కుటు బమునకు తిరిగివెళ్లి , ప్భువు నీకు ఏమి చేశాడో చెప్పము.’” సలిమ అను ప్రి యమ�ై న సహోదరి తన సాక్ష్మును ఈ విధముగా ఆర చింది. ఈ మధ్న ఆసియాలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో ఆమెమ�ై కు ము దు నిలబడినప్పడు, నా ఊరిలో ఉన్న క్రై స్వ స్నేహితులు ఆమె సాక్ష్మును బట్టి స తోషిసతా ్రు అని నేను భా చాను. తరువాత, ఎక్కువమ ది అమెరికా క్రై స్వులు నిర్ాంతపో వునటలు ్ చేయు ఒక విషయమును ఆమె చెప్పింది. తన కుటు బమునకు క్రీ సతు ్ను గూర్చి ప చుటకు, ఆమె ప్సతు ్తము తనను తాను క్రై స్వరాలిగా గాక ముస్లి గా గుర్తి చుకు టు ది. ఆమె ఇలా కొనసాగి చింది, “కాని, నేను ప్భువుగా ప చు ేసు లేకు డా నేను ఇస్ాం కు తిరిగి వెళ్లేను.” ఈ స్్ వలె, లెక్కలేనన్ని మ ది, ముఖ్ముగా ఆసియాలో జీ చు ముస్లి , భౌద్ మతసతు ్లు, మరియు హి దువులు ేసుకు అవును అని చెబుతున్నారు మరియు క్రై స్వ్మునకు కాదు అని చెబుతున్నారు. పాశ్చాత్ ప్జలముగా, “క్రై స్వుడు” అను పదము వాస్వానికి అతనికి లేక ఆమె జీవితమును ేసుకు ఇచచివానిని సూచసతు ్ ది అని భావిసతా ్ము, మరియు “క్రై స్వేతరునిగా” ఉ డువాడు అవిశ్వాసి. అయితే, ఆసియా ను డి వచచిన ఒక వ్క్తి యొక్క మాటలలో, “తూర్ప దేశములలో ‘క్రై స్వుడు’ అను పదమునకు భిన్నమ�ై న అర్ము ఉన్నదీ.” థాయిలా డ్దేశమునకు చె దినభౌద్మతసతు ్డ�ై నచ�ై యొక్క సాక్ష్మును పరిగణి చ డి. “థాయిలా డ్ క్రై స్వ దేశము కాలేదు, ఎ దుక టే థాయ్ ప్జల కన్నులలో, క్రై స్వుడు అగుట అ టే థాయ్ ప్జలుగా ఉ డుట మానుట అయ్యన్నది. ఎ దుక టే థాయిలా డ్ లో ‘క్రై స్వులు’ ‘విదేశీయులు’గా పరిగణి చబడతారు.” కాబట్టి , చ�ై తన జీవితమును ే సుకు ఇచచినప్పడు, అతడు తనను తాను “దేవుని బిడ్” లేక “నూతన బుద్ధి ష్ట్ ”గా పిలచుకొనుట ఆర చాడు. తరువాత ట్ర న్ లో ఒక భౌద్ మత పూజారితో అతడు చేసిన స భాషణను అతడు అనుస ధానపరచాడు. “నేను అతని కథను వినిన తరువాత, అతని జీవితములో ఒకటి కొదవగా ఉన్నదీ అని నేను చెప్పను. అది ఏమిటి అని అతడు అడిగాడు, నేను ేసు అని జవాబిచ్చాను.”

మునుపు ఘనకు మిషనరీగా ఉన్న, ఫ్ాంక్ డెక్కర్ ప్స్ తు తము మిషన్ సొ స�ై టీ ఫర్ యున�ై టెడ్ మెథడిస్ట్ స్ యొక్క ఫల్డ్ ఆపరేషన్స్ ఉపాధ్క్షునిగా పని చేయుచున్నారు.

Made with FlippingBook Digital Publishing Software