కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 4 5

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

2. పా చువాడు వచ్చు గోత్ము మరియు వ శావళిగా యూదా గోత్ము గుర్తి చబడుట (అనగా, “రాజద డము యూదా ను డి తొలగిపో దు”)

3. ఆశీర్వాదము: రాజద డము (పా చు హక్కు) ఆయనద�ై యు డును, మరియు ప్జలు ఆయనకు విధేయత చూపుదురు (సార్వత్రి క రక్షణ)

D. వాగదా ్నము స్ష్ము చేయబడి ది: దావీదు నిబ ధన 2 సమూ. 7.8-16 - “కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పము–స�ై న్ములకధిపతియగు ె హోవా నీకు సెలవిచ్చునదేమనగా– గొఱఱె ్ల కాపులోనున్న నిన్ను గొఱఱె ్లదొడ్డి లోను డి తీసి ఇశ్రాే లీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని. [9] నీవు పో వు చోట్నెల్ను నీకు తోడుగాను డి నీ శత్రు వులన దరిని నీ ెదుట నిలువకు డ నిర్మూలముచేసి, లోకములోని ఘనుల�ైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను. [10] మరియు ఇశ్రాే లీయులను నా జనులు ఇకను కద పబడకు డ తమ స్వస్లమ దు నివస చునటలు ్ దానియ దు వారిని నాటి, పూర్వము ఇశ్రాే లీయులను నా జనులమీద నేను న్యయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచచినటలు ్ దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్పట్కయు డునటలు ్గా చేసి, [11] నీ శత్రు వులమీద నీకు జయమిచచి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు ె హోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా–నేను నీకు స తానము కలుగజేయుదును. [12] నీ దినములు స పూర్ములగునప్పడు నీవు నీ పితరులతోకూడ నిద్రి ంచిన తరువాత నీ గర్భములోను డి వచచిన నీ స తతిని హెచ్చించ, రాజ్మును అతనికి స్థి రపరచెదను. [13] అతడు నా నామఘనత కొరకు ఒకమ దిరమును కట్టి చును; అతని రాజ్స హాసనమును నేను నిత్ముగా స్థి రపరచెదను; [14] నేనతనికి త డ్రి న�ై యు దును. అతడు నాకు కుమారుడ�ై యు డును; అతడు పాపముచేసినె డల నరులద డముతోను మనుష్యలకు తగులు దెబ్బలతోను అతని శిక్షితునుగాని, [15] నిన్ను సథా ్ప చుటక�ై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమ�ై నటలు ్ అతనికి నా కృప దూరము చేయను. [16] నీ మటటు ్కు నీ స తానమును నీ రాజ్మును నిత్ము స్థి రమగును, నీ స హాసనము నిత్ము స్థి రపరచబడును అనెను.’”

1

1. అబ్రా హాము యొక్క ఆశీర్వాదము వచ్చు వ శమును చాలా ఖచచితముగాను, స్ష్ముగాను తెలియజేసతు ్ ది

2. అబ్రా హాము ఆశీర్వాదము యొక్క రాజరిక స తతి దావీదు కుటు బము ద్వారా వసతు ్ ది.

Made with FlippingBook Digital Publishing Software