కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide
/ 5 3
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
³ పరిచర్ను గూర్చిన బ�ై బిలు అవగాహనలో కొన్ని మూలకములు ఉన్నాయి, మరియు వాటిని స్వయ గా లేఖనములను చదువుట ద్వారా వెలికితీయవచ్చు. పరిచర్ దేవుని మరియు లోకము కొరకు ఆయన కలిగియున్న ఉద్దే శ్ములను స్ష్ముగా అర్ము చేసుకొనవలసిన అవసరతతో సహా, చరిత్లోని వివరములన్నిటిని ఒకే ఐక్ విషయముతో అనుస ధానము చేయునదిగా ఉ డాలి. పరిచర్ యొక్క బ�ై బిలు అవగాహన స్వయ గా లేఖనములలో నాటబడియు డి, ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మరియు కార్ములో ల గరు వేయబడి, మరియు చత్ములు, రూపకములు మరియు కథలను ఉపయోగించి బ�ై బిలు మార్ములో పరిచర్ను చర చు విధానమును తీవ్ముగా పరిగణలోనికి తీసుకోవాలి. ³ లేఖనములోపరిచర్యొక్కనాలుగుప్ధానమ�ై నవేదా తశాస్్ఆకారములను/ చత్ములనుచూడవచ్చు, అవిఏవనగా, చరిత్అ తటిలోనిముఖ్మ�ై ననాటికగా (చరిత్ అ తటిలోని అతి గొప్ కథనములోని ముఖ్ పాత్గా దేవుడు), ద�ై విక వాగదా ్నము యొక్క నెరవేర్పగా (ే సు క్రీ సతు ్న దు దేవుడు తన నిబ ధనా వాగదా ్నమును నెరవేర్చుట), యుగముల ప్రే మ కథగా (విమోచించబడిన మానవాళి యొక్క వరునిగా దేవుడు), విశ్వముల యుద్ముగా (యోధునిగా దేవుడు విశ్వముప�ై తన రాజ్మును పునర్స్థా ప చుచున్నాడు) పరిచర్. ³ అన్ని కాలముల నాటిక యొక్క ఆకారములో ఉన్న మూలకములను మునుపటి కాలము ను డి రాబో వు కాలము వరకు దేవుడు కలిగియున్న వివృతమగుచున్న ఉద్దే శ్ము యొక్క ప్ధానమ�ై న దశల దృషట్ ్యా అర్ము చేసుకోవచ్చు. కాలమునకు మునుపు దేవుని యొక్క పూర్వ ఉనికి మరియు ఉద్దే శ్మును, అపరాధము యొక్క మర్మము మరియు శకతు ్ల యొక్క తిరుగుబాటును, విశ్వము మరియు మానవాళి యొక్క దృష్టి తో పాటు కాలము యొక్క ఆర భమును, పతనము మరియు శాపమును, ప్రో టో ఇవ గేలియోన్ ను, ఏదెను యొక్క అ తమును, మరణ పరిపాలనను, మరియు కృప యొక్క మొదటి చహ్నములను ఉదఘా ్టిసతు ్ ది. కాలము యొక్క వివృతమగుటలో అబ్రా హామునకు చేయబడిన వాగదా ్నము, నిర్మము, దేశమును స్వాధీనపరచుకొనుట, పట్ణము-దేవాలయము-స హాసనము, చెర మరియు బ ధకములు, శేషము తిరిగివచ్చుట భాగమ�ై యున్నాయి. కాలమునకు ము దు (ఇది దేవుని పూర్వ ఉనికిని మరియు ఉద్దే శ్మును, అపరాధము అను మర్మమును మరియు శకతు ్లయొక్క తిరుగుబాటును ఎత్తి చూపుతు ది), కాలార భములో (దీనిలో విశ్వము మరియు మానవాళి యొక్క సృష్టి , పతనము మరియు శాపము, ప్రో టో ఇవా గేలియ , ఏదెను యొక్క అ తము, మరణము రాజ్ము చేయుట, మరియు కృపకు మొదటి చహ్నములు భాగమ�ై యున్నవి), మరియు కాలము వివృతమగుట (దీనిలో అబ్రా హాముతో చేయబడిన వాగదా ్నము, నిర్మన, దేశమును స్వాధీనపరచుకొనుట, పట్ణము-దేవాలయము-స హాసనము, బ ధకము మరియు చెర, మరియు శేషము తిరిగివచ్చుట భాగమ�ై యున్నవి) సహా దేవుని వివృతమగుచున్న ఉద్దే శ్ములోని ముఖ్ భాగముల దృషట్ ్యా చరిత్ అ తటిలోని నాటిక లో ఉన్న ముఖ్మ�ై న విషయముల యొక్క అవలోకనము ఇవ్వగలగాలి.
1
Made with FlippingBook Digital Publishing Software