కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 7

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

శిష్యలను చేయుటకు, ఇ టాబయటమన పట్ణములలో స ఘములను సథా ్ప చుటకు మనము చేయగలిగినద తా చేయాలి. చవరిగా, నాల్వ పాఠములో మనము క్రై స్వ పరిచర్ యొక్క మరొక కీలకమ�ై న అ శమును మనము చూసతా ్ము. క్రై స్వ పరిచర్య మరియు పేదలు లో, ఘనమ�ై న బ�ై బిలు అ శమ�ై న షాలో , లేక పూర్త అను అద్ములో ను డి మనము పేదలు మరియు పరిచర్ అను అ శమును చూసతా ్ము. ెహోవా యొక్క నిబ ధన సమాజముగా, ఇశ్రాే లు ప్జలు ఏ విధముగా దేవుని నిబ ధనకు నమ్మకముగా జీ చుటకు పిలువబడడా ్రు అ టే, పేదరికమును నీతి న్యయములు భర్తీ చేయవలసియు డెను. నిర్మనలో దేవుడు ఐగుపతు ్ ను డి ఇశ్రాే లు ప్జలను విమోచించన వాస్వము మీద నిర్మిసతూ ్, తన నిబ ధనలోని ప్జలకు దేవుడు పేదరికము మరియు అణచవేతను అధిగ చుటకు ఒక ప్ణాళికను ఇచ్చాడు. బ�ై బిలు దర్శనమును కలిగి, మెస యగా మరియు స ఘము యొక్క శిరస్సుగా ే సు పేదలకు న్యయమును మరియు సమాధానమును తెచ్చువానిగా మెస య ప్వచనమును స ఘము ఏ విధముగా నెరవేర్చాలో మనము పరిగణిదదా ్ము. స ఘమునకు ప్భువుగా మరియు శిరస్సుగా ే సు దేవుని ప్జల మధ్, మరియు లోకములో ఆయన ప్జల ద్వారా షాలో కొరకు దేవుని ఆజ్ను వ్క్పరచుటను కొనసాగి చుచున్నాడు. ే సున దు విశ్వాసము ఉ చుట ద్వారా దేవుని నూతన నిబ ధన సమాజము అయ్యన్న స ఘము షాలో ను జీ చుటకు, విరిగినవారి కొరకు దేవుని న్యయమును లోకములో మరియు దాని సభ్యల మధ్ వ్క్పరచుటకు పిలువబడి ది.నేడు దేవుని ప్జలను బలపరచుచున్న పరిశుదధా ్త్మ ద్వారా ఇది నేడు సాధ్మ�ై యున్నది.ే సు క్రీ సతు ్ యొక్క విశ్వాసులముగా, మనలో ప్తి ఒక్కరము, ప్తి స ఘము అది నివస చుచున్న సతలములో దేవుని సత్మును జీ చుటకు, విమోచించు మరియు ప్కట చునదిగా ఉ డుటకు పిలువబడినది. నిజముగా, క్రై స్వునిగా ఉ డుట అ టే పరిచర్-ధోరణి కలిగియు డుట అయ్యన్నది; తన కుమారుని కొరకు లోకమును జ చుట కొరకు దేవునితో ఆయన పరిచర్లో పని చేయుటకు మనము ప�ై ను డి జ ్మించనవారమ�ై యున్నాము (అపొ . 9.15). దేవుని మహిమ అను ఈ విశేషమ�ై న కథలో మీ పాత్ను పో ష చుటకు, ఆయన కుమారుడు మరియు మన ప్భువ�ై న ే సు క్రీ సతు ్ ద్వారా లోకమును ఆయన కొరకు గెలచుటకు ఆయన పరిచర్లో మిమ్మును సవాలు చేయుటకు దేవుడు ఈ అధ్యనమును ఉపయోగి చునుగాక! - Rev. Dr. Don L. Davis

Made with FlippingBook Digital Publishing Software