కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Mentor Guide

/ 9 5

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

1. సర్ము యొక్క స తానము మరియు స్్ స తానము మధ్ దేవుడు వ�ై రము పుట్టి సతా ్డు.

2. స్్ స తానము సర్ము యొక్క తలను చతకద్రొ క్కుతు ది.

3. స్్ స తానము యొక్క మడిమె మీద సర్ము కొడుతు ది.

4. ఇది సువార్ యొక్క మొదటి ప్కటన మరియు వృత్ాంతము యొక్క ఆకారము అయ్యన్నది: విశ్వము యుద్ము చేయుచున్నది, మరియు దేవుడు యోధుడ�ై యున్నాడు.

E. పాత నిబ ధనలో ద�ై వికమ�ై న యోధునిగా దేవుని భూమిక యొక్క భావనలు

2

1. రాజుల కాలమునకు ము దు, దేవుని సముద్ము లేక నదిని జ చు యోధునిగా దేవుని చూసేవారు (నిర్మ. 15.4-10; న్యయాధి. 5.19-21; కీర్నలు 68.22-23; హబ. 3.8-15). a. సముద్ము క్మములేమి మరియు గలిబిలికి గురుతుగా ఉన్నది, మరియు అస్థి రమ�ై న, గలిబిలితో కూడిన, భయానకమ�ై నదిగా పరిగణి చబడేది.

b. ఈ విరోధిని దేవుడు అధిగమించినప్పడు, ప్కృతి జీవమును పొ ది, సమృద్ధి గా ప టలను ప డిసతు ్ ది, ద్వితీ. 23.28; కీర్నలు 68.10-11.

2. యోధునిగా దేవుడు, తన నిబ ధన ప్జల�ైన ఇశ్రాే లును నాశనము చేయుటకు ప్యత్నించిన ఫరోను మరియు అతని స�ై న్మును జ చాడు, నిర్మ. 15.3-4. 3. ఇశ్రాే లు దేవుడు ఆయన పరిపాలనను గౌరవిసతా ్డు, మరియు ఆయన దావీదు వ శపు రాజును అధికారము మరియు భద్తతో నడిపిసతా ్డు అని కీర్నలు బయలుపరుసతా ్యి (ఉదా, కీర్నలు 2; 18; 24; 46; 48; 76; 89; 97; 132; 144).

Made with FlippingBook Digital Publishing Software