కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

1 2 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

 మత్యి 5.13-16  కొలస . 1.24-29 క్రై స్వ పరిచర్ యొక్క స్వభావము మరియు ఆచరణను గూర్చి ఒక ప్ధానమ�ై న వాక్భాగమును గూర్చిన వివరణాత్మక అధ్యనమును చేయుటకు అవకాశము ఇచ్చుట ఈ వ్యఖ్న ప్రా జెకటు ్ యొక్క ఉద్దే శ్ము అయ్యన్నది. దేవుడు మిషన్స్ కు దేవుడు అని చూచుట పట్ణ పరిచర్ యొక్క ప్తి భాగములో ప్రా ముఖ్మ�ై యున్నది; పరిచర్ అనునది అప్పడప్పడు ఉదఘా ్ట చునది లేక కొ తమ ది కొ త కాలము పాటు విదేశములకు వెళ్లి చేయునది కాదు. బదులుగా, పరిచర్ అనునది యూదా-క్రై స్వ దృష్టి కోణమునకు జీవనాధారము అయ్యన్నది, లోకములో దేవుని కార్మునకు గు డె మరియు ఆత్మ అయ్యన్నది. ఒక భావనలో, క్రై స్వ కథ అ తటిని ఆయనకు చె దు ప్జలను తన వ�ై పుకు ఆకర్షి చుకోవాలని దేవుడు కలిగియున్న ఆశగా వర్ణి చవచ్చు; పరిచర్ మన పనిగా ఎ త ఉన్నదో, అ త క టే ఎక్కువగా దేవుని పని అయ్యన్నది. ప�ై న ఇవ్వబడిన వాక్భాగములలో ఒకదానిని ఎన్నుకొని, పరిచర్ను-దాని పునాది, దాని అభ్యసము, మరియు పట్ణ క్రై స్వ పరిచర్ కొరకు దాని యొక్క ప్రా ముఖ్తను- గూర్చి విమర్శనాత్మకముగా ఆలోచన చేయుటకు అద్ముగా వాటిని ఉపయోగి చుట ఈ అధ్యనము యొక్క లక్ష్మ�ై యున్నది. ఈ వాక్భాగములలో ఒకదానిని (లేక మీ సలహాదారుడు సమ చిన మరొక వాక్భాగమును) మీరు అధ్యనము చేయుచు డగా, క్రై స్వ పరిచర్ కొరకు పునాదులలో ఒక కీలకమ�ై న అ శమును మీరు ఉదఘా ్టిసతా ్రు అని ఆ చుచున్నాము.అలాగే ఆ వాక్ భాగము యొక్క అర్మును మీ వ్క్తి గతశిష్ జీవితముతోమరియుమీస ఘముమరియుపరిచర్లో దేవుడుమీకిచ్చిన నాయకత్వ పాత్తో అనుస ధాన చేసుకోవాలని కూడా మేము ఆ చుచున్నాము. ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ , కాబట్టి , వ్యఖ్యన చేయుటకు, వాక్ భాగ యొక్క అర్మును దాని స దర లో తెలుసుకొనుటకు మీరు సమర్ణ కలిగియు డాలి. దాని అర్మును మీరు తెలుసుకున్న తరువాత, మన దరికీ అవల చగల నియమాలను మీరు కనుగొనవచ్చు, తరువాత ఆ నియమాలను జీవితమునకు అన్వ చవచ్చు: 1. వాస్విక వాక్ భాగ స దర్భములో దేవుడు ప్జలకు ఏమి చెబుతున్నాడు? 2. ప్తి స్లములో ప్జల దరికీ , నేటి వారికి కూడా వర్తి చు ఏ నియమాలను ఆ లేఖన భాగము బో ధిస్ తు ది? 3. ఇక్కడ, నేడు, నా జీవిత మరియు పరిచర్లో ఈ నియమమును ఏ విధ గా ఉపయోగి చాలని పరిశుద్ ధా త్ముడు కోరుచున్నాడు ? మీ వ్క్తి గత అధ్యన లో ఈ ప్శ్నలకు మీరు జవాబులు ఇచ్చిన తరువాత, మీ పేపర్ అభ్యసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీరు సిద్ గా ఉ టారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడ డి: 1. మీరు ఎ చుకున్న వాక్ భాగము యొక్క ముఖ్ అ శము లేక ఆలోచన ఏమిటో వ్రా య డి.

ఆకారము మరియు కూర్పు

Made with FlippingBook Online newsletter creator