కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 1 2 7

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

ప్కటన 21.1-4 - అ తట నేను కరొ ్త్ ఆకాశమును కరొ ్త్ భూమిని చూచితిని. మొదటి ఆకాశమునుమొదటి భూమియు గ చిపోె ను. సముద్మును ఇకను లేదు. [2] మరియు నేను నూతనమ�ై న ెరూషలేము అను ఆ పరిశుద్పట్ణము తన భర్కొరకు అల కరి పబడిన పె డ్లి కుమార్తె వలె సిద్పడి పరలోకమ దున్న దేవుని యొద్ను డి దిగి వచ్చుట చూచితిని. [3] అప్పడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యలతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురము డును, వారాయన ప్జల�ైయు దురు, దేవుడు తానే వారి దేవుడ�ై యు డి వారికి తోడ�ై యు డును. [4]ఆయనవారి కన్నులప్తిబాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉ డదు, దుఃఖమ�ై నను ఏడ్ప ైనను వేదన ైనను ఇక ఉ డదు, మొదటి స గతులు గ చి పోె నని స హాసనములోను డి వచ్చిన గొప్ స్వరము చెప్పట టిని. దేవుడు దానిలో మానవాళితో నివసిసతా ్డు, ఆయన వారి దేవుడ�ై యు టాడు, మరియు వారు ఆయన ప్జల�ైయు టారు అను వాస్వము ఈ పట్ణమును ఆ పదగినదిగా, ఎ తో మహిమకరముగా, మరియు ఎ తో అద్భుతమ�ై నదిగా చేసతు ్ ది. కనీరు అ తా తుడిచివేయబడుతు ది, మరణము తీసివేయబడుతు ది, నిటటు ్ర్ప మరియు బాధ ఉ డవు, మానవ తిరుగుబాటు వలన మునుపటి యుగములలో కలిగిన కరు ్రత్వము అ తా సమసిపో తు ది. దీని క టే అమోఘమ�ై న మరియు కోరదగిన విషయము మరొకటి ఉన్నదా? పట్ణము వాస్వముగా తిరుగుబాటు మరియు విగ్హారాధనకు సథా ్వరముగా ఉన్నదను వాస్వము నూతన ెరూషలేమును మరి త వాస్వికమ�ై నదిగా మరియు అమోఘమ�ై నదిగా చేసతు ్ ది. దేవుడు దుష్మ�ై న పట్ణము అను ఆలోచనను తీసుకొని, దానిని స్వయ గా పరద�ై సుగా మార్చుతాడు అని ఎవరు ఊహి చియు టారు? మన దేవుని జఞా ్నము మరియు వివేకము ఎనలేనిది మరియు సమస్మును ఎరిగినది (cf. రోమా. 11.34ff.)! మానవాళి కొరకు సమస్ము యొక్క ముగి పు పట్ణము అను విషయమును ఎల్ప్పడూ గురతు ్ చుకో డి-ఆ పట్ణము దేవుని రూపకము అయ్యన్నది మరియు దానిలో స్వయ గా ఆయన సాన్నిధ్ము ఉ టు ది. సమస్ యుగముల పరిశుదధు ్ల నిరీక్షణ దేవుని పట్ణమును స్వాధీనపరచుకొనుట అయ్యన్నది: హెబ్రీ . 11.10 - ఏలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడున�ై యున్నాడో, పునాదులుగల ఆ పట్ణముకొరకు అబ్రా హాము ఎదురుచూచుచు డెను. హెబ్రీ . 13.14 - నిలువరమ�ై నపట్ణముమనకిక్కడలేదు గాని, ఉ డబో వుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము. తన వారు నిత్ము నివస చుట కొరకు ద�ై వికమ�ై న వడ్ గి ఒక పట్ణమును నిర చుచున్నాడు. దీని క టే అమోఘమ�ై న విషయము మరొకటి ఉ దా? ఆయన క టే ఎక్కువ వ�ై భవము, అ దము, మరియు ప్రా వీణ్తను గూర్చిన అవగాహనను కలిగియున్న మరొకరు ఉన్నారా? టేకు లేక స ధూర చెక్క మీద తన ప్రా వీణ్తను కనుపరచువాని మీద, మన కొరకు ఒక అ దమ�ై న భవనమును కటటు ్టకు మనము విశ్వాసము ఉ చలేమా?

3

Made with FlippingBook Online newsletter creator