కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 1 3 9

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

III. దేవుడు పట్ణమును దత్తు తీసుకొనుట: పట్ణముల ప్భువు యొక్క హృదయము

పట్ణము యొక్క అంతిమ విమోచనగా నూతన యెరూషలేము పట్ణము యొక్క అ తిమ విమోచన నూతన ెరూషలేము యొక్క అ త్దినముల దర్శనములో కనిపిస్ తు ది, అది పరలోకము ను డి దిగివస్ తు ది (ప్కటన 21.2),ఇది దాని యొక్క ద�ై విక మూలములు, మానవ మరియు భూలోక వాస్వికతకు చిహ్నముగా ఉన్నది. ఈ పరలోకపు పట్ణము ప్త్క్షమగుట ద్వారా, “ఈ లోక రాజ్ము మన ప్భువు రాజ్మును మరియు ఆయన క్రీ స్ తు రాజ్మునాె ను” (ప్కటన 11.15). దాని ప్రా చీన విరోధియ�ైన బబులోను, దానిని నాశనము చేయుటకు ప్య చిన బబులోను తుదకు నాశనము చేయబడి, పడద్రో యబడుతు ది (ప్కటన 18). ఈ నూతన ె రూషలేములో దేవాలయము ఉ డదు, “ఎ దుక టే దాని దేవాలయము సర్వశక్తి గల దేవుడు మరియు ఆయన గొర్రె పిల్” అయ్యుండును (ప్కటన 21.22), మరియు దేవుని మహిమ దాని నిత్ వెలుగుగా ఉ డును కాబట్టి , దానికి సూర్యడు అక్కరలేదు (వ. 23). అ తేగాక, “భూలోక రాజులు వారి మహిమను దాని యొద్కు తీసుకొనివచ్చెదరు” (వ. 24). పతనములోని శాపము తొలగి చబడుతు ది, మరియు దానితో నరుల పట్ణములోని జీవితములోని అన్యయము మరియు అక్మము తొలగి చబడుతు ది. ~ Leland Ryken. The Dictionary of Biblical Imagery . (electronic ed.). Downers Grove, IL: IVP, 2000. p 153.

A. దేవుని హృదయములో ెరూషలేము

1. దేవుడు యుద్ము చేసి సయోనును స్వాధీనము చేసుకొనినప్టికీ, దేవుడు ెరూషలేము పట్ణమును తన కొరకు ఎన్నుకున్నాడు.

a. దావీదు యుద్ములో సయోనును స్వాధీనము చేసుకొనుట, 2 సమూ. 5.4-10

b. దేవుడు ెరూషలేమును ఎన్నుకొనుట (1) 2 దిన. 12.13 (2) కీర్నలు 48.1 (3) కీర్నలు 78.68-70

3

(4) కీర్నలు 132.13 (5) ెషయా 14.32

2. దేవుడు ెరూషలేమును స్థి రపరచి, భూమిమీదదానినిస్తో త్ కారణముగా చేయుటకు నిరథా ్రి చుకున్నాడు.

a. ె షయా 62.6-7

b. ె షయా 62.12

3. ద�ై వికమ�ై న హాస్ము:మానవుడు సృజించిన ఒకదానిని దేవుడు ఎన్నుకున్నాడు (ఇది రాజరిక ఆలోచనను పో లియున్నది; దేవుని ప్జలు దేవుని చిత్మునకు విరోధముగా రాజును ఎన్నుకొనినప్టికీ, దేవుడు దానిని తీసుకొని, తన సొ త ద�ై విక ఉద్దే శ్ము కొరకు దానిని వ్యప పజేశాడు).

Made with FlippingBook Online newsletter creator