కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

1 8 8 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

మరియు హితవత్సరములో, పేదలు తమ ఆసతు ్లను తిరిగి పొ దుకోవాలి. తమ యొద్ నిధులు లేనివారి కొరకు ఈ సదుపాయము ఇవ్వబడి ది. • దేవుని నిబ ధన సమాజము కొరకు ఈప్రా మాణికతలయొక్క అ తర్భావములు స్ష్ముగా ఉన్నాయి: దేవుని ప్జలు తమ వ్వహారములన్నిటిలో పేదలతో తమను తాము గుర్తి చుకోవాలి, నిర్మనలో దేవుడు వారిని విమో చిన విధానము ను డి నేర్చుకోవాలి, మరియు ఇతరులతో తమ స బ ధములు మరియు వ్వహారములన్నిటిలో దేవని షాలో ను కనుపరచాలి.

I. పాత నిబంధనలో పేదలు అను భావన

వీడియోభాగం 1 ఆకారము

A. దేవుని రాజ్ సమాజము మరియు పూర్త ( షాలో )

పేదరికము ఎన్నడును దేవుని చత్ము కాదు సామాజక వాస్వికతగా పాత నిబ ధనలో పేదరికము ఎన్నడును ఆదర్శముగా తీసుకొనబడలేదు. పేదరికము అవసరత,ఒత్తి డి మరియు శ్మపడుట అయ్యన్నది, మరియు దేవుని చిత్మునకు విరోధముగా ఉన్నది. “నీవు స్వాధీన పరచుకొనునట్ లు నీ దేవుడ�ై న ెహోవా నీకు స్వాస్్యముగా ఇచ్చుచున్న దేశములో ెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వద చును” (ద్వితీ. 15.4, RSV). పేదరికము ఒక శాపము అయ్యన్నది; స్థి రత్వము మరియు ఐశ్వర్ము దేవుని ఆశీర్వాదములు అయ్యన్నవి. అయితే దేవుని ఆశీర్వాదమును అనుభ చుట దాతృత్వము మరియు పేదలను స రక్షిచుటకు దారితీయాలి (ద్వితీ. 15.7-11). ~ Hans Kvalbein. “Poverty.” The New Dictionary of Biblical Theology. T. D. Alexander, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2001.

1. షాలో (పూర్త) అనునది దేవునితో మరియు ఒకరుతో ఒకరు మానవులు కలిగియు డు సహవాసము యొక్క పూర్తఉ వర్ణి చు హెబ్రీ పదము అయ్యన్నది.

2. పూర్తలేక షాలో ఒక సమగ్ భావనఅయ్యన్నది,మరియు వాస్వికతలు మరియు ఆశీర్వాదముల యొక్క స పూర్త దానిలో ఉన్నది.

4

a. ఆరోగ్ము మరియు క్మమును అనుభ చుట దానిలో భాగమ�ై యున్నది,ఆది. 43.28.

b. దానిలో భద్త భాగమ�ై యున్నది (బాధ మరియు అపాయము ను డి కాపుదల), కీర్నలు 4.8.

c. దానిలో సామరస్ము మరియు పొ రుగువారి మధ్ సమ్మతి భాగమ�ై యున్నవి, 1 సమూ. 16.4.

d. దానిలో ఐశ్వర్ము మరియు ఆర్థి క సమృద్ధి భాగమ�ై యున్నవి,కీర్నలు 73.3.

Made with FlippingBook Online newsletter creator