కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 1 9 5

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

B. న్యయస్ థా నములలో న్యయము: దేవుని నిబ ధన సమాజము వ్యపార మరియు చట్పరమ�ై న లావాదేవీలన్నిటిలో న్యయమును తీర్చవలసియున్నది.

1. ఒక వ్క్తి స్లము, లేక సథా ్నముతో నిమిత్ము లేకు డా నిజాయితీగల కోరటు ్లు సత్మును వెదకాలి, నిర్మ. 23.2-3, లేవీ. 19.15; ద్వితీ. 10.17-18

2. ప్తి విధమ�ై న వ్యపార లావాదేవీలలో నిజాయితీగా కొలతలు వేయాలి, లేవీ. 19.35-36, సామెతలు 11.1, ఆమోసు 8.5

C. ప చుకొనబడు వనరులు: విశ్ాంతి వత్సరములో, పొ లములు మరియు ద్రా క్షతోటల ప టలో కొ త భాగము పేదలకు ఇవ్వబడేది.

1. నిబ ధన సమాజములో ఏ పరదేశిని కూడా అణచివేయుట లేక అతనికి హానిచేయుట చేయకూడదు, నిర్మ. 23.9-11.

2. సబ్బాతు దినమున, దాసులు, యాత్రి కుల కొరకు ఒక కుటు బముగా సదుపాయములు ఏర్పటు చేయాలి, లేవీ. 25.3-6.

4

D. వడ్డీ నిషేధ చబడి ది: దేవుని ప్జలు వడ్డీ ని తీసుకొనుట నిషేధ చబడి ది, మరియు ప్మాణము చేయబడిన వస్్ములు సూర్యస్మయమునకు ము దే తిరిగి ఇవ్వబడవలసియు డేది.

1. పేద వ్క్తి ను డి వడ్డీ తీసుకొనకూడదు, నిర్మ. 22.25-27

2. వస్్మును అప్పకు భరోసాగా పెట్టి నప్పడు, అదే రోజు “సుర్యస్మయము”నకు ము దు దానిని తిరిగి ఇవ్వాలి, ద్వితీ. 24.10-13.

E. రోజు కూలిని సరిై న రీతిలో, సమయానికి చెల్లి చాలి: సూర్యడు అస్ చుటకు ము దే కూలి చెల్లి చాలి.

1. కూలిని అదే రోజు సూర్యస్మయమునకు ము దే చెల్లి చాలి, ద్వితీ. 24.14-15

Made with FlippingBook Online newsletter creator