కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

2 0 2 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

వనరులను ఇవ్వాలని పాత నిబ ధనలో ప్భువు కోరినటలు ్, స ఘము నిజమ�ై న “ఐశ్వర్ సువార్ను జీ చాలి,” మరియు అన్ని విషయములలో పేదల పక్షమున న్యయమును మరియు సమానత్వమును కోరాలి.

వీడియోభాగం 2 ఆకారము

I. యేసు మరియు సంఘ సథా ్పన: దేవుని నూతన నిబంధన రాజ్య సమాజము

ఆదిమ క్రై స్వ సంఘములో పేదలు ఉండేవారు యాకోబు, పేతురు మరియు యోహాను యొక్క సమ్మతితో పేదలను పో ష చు బాధ్త పౌలు మరియు బర్నబాలకు ఇవ్వబడి ది (గలతీ. 2.10). ె రూషలేములో ఉన్న క్రై స్వ యూదులలో పేదలకు అవసరతలు ఉ డినవి మరియు ె రూషలేము ను డి వారు పొ దిన ఆత్మీయ ఆశీర్వాదములకు బదులుగా ఆర్థి కముగా సహాయము చేయు బాధ్త అన్ క్రై స్వులకు ఉ డినది (రోమా. 15.26-27). సేకరణను గూర్చి పౌలు వ్రా సిన పత్రి కలన్నిటిలో తెలియజేయబడి ది; కొరి థు స ఘమును కూడా పాలుప చుకొనమని అతడు బలముగా కోరాడు (1 కొరి థీ. 16.1-4; 2 కొరి థీ. 8-9). సేకరణకు కారణము ె రూషలేములో ఉన్న క్రై స్వుల మధ్ ఉన్న సామాజక అవసరత అయ్యన్నది, ఇది బహుశా యూదా సమాజము ను డి ఎదుర�ై న వ�ై రము మరియు హి స వలన కలిగియు డవచ్చు. ఈ సేకరణకు రాజకీయ భూమిక కూడా ఉన్నది, ఇది పౌలు స్ థా ప చిన స ఘముల ను డి ప్రే మ మరియూ ఐక్తకు చిహ్నముగా ఉ డినది. పౌలు స ఘములలో ఉన్న చాలామ ది పేద ప్జలే (1 కొరి థీ. 1.26-28), అయితే వారు సువార్లో పొ దిన సమృద్ధి ని గూర్చి పౌలు మాట్ లా డుతున్నాడు, ‘పేదల�ైయు డి కూడా అనేకులను ధనికులను చేయుట, ఏమి లేక కూడా, అన్నియు కలిగియు డుట’ (2 కొరి థీ. 6.10). సేకరణలో పాలుప చుకొనమని ప్రో త్సహి చినప్పడు, ‘ధనికుడు’ మరియు ‘పేద’ అను పదముల యొక్క విస్ృత అర్మును కూడా పౌలు ఉపయోగి చాడు. 2 కొరి థీ. 8.9లో, ‘ధనికుడ�ై న’ ేసు ‘ధరిద్రు డు’ అయ్యడు – ఇది నరావతారమును సూచిస్ తు ది (cf. ఫిలిప్ీ. 2.6) –తద్వారా విశ్వాసులు ధనికుల�ై ఒకరితో ఒకరు ప చుకొనవచ్చు. క్రీ స్ తు నూతన విలువలను ఇచ్చుచున్నాడు (ఫిలిప్ీ. 3.8), మరియు సువార్ నిధి అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుటకు దాతృత్వమును కలిగిస్ తు ది (1 తిమోతి 6.17-19). ~Hans Kvalbein. “Poverty.” The New Dictionary of Biblical Theology. T. D. Alexander, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2001.

4

A. ే సు పరిచర్ యొక్క ఆర భములో ఆయన చేసిన మెస యత్వ ప్కటనలో దేవుని హృదయము బయలుపరచబడినది ( నజరేతులో ే సు యొక్క మొదటి ప్స గము ) , లూకా 4.16-21.

Made with FlippingBook Online newsletter creator