కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
/ 2 5 3
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
అ ను బ ం ధ ం 1 4ే సు మరియు బీదలు రెవ. డా. డాన్. ఎల్. డేవిస్
సారా శ : ేసు రాజ్ పరిచర్ యొక్క కే ద్ము జీవితములో బలహీనులుగా ఉన్న బీదల మార్ప మరియు పునరుజ్జీ వనము అయ్యన్నది. ఆయన తన పరిచర్ను ఆర చిన, తన పరిచర్ను ఆమోదపరచిన, పరిచర్ యొక్క కే ద్మును మరియు సారమును నిర్వ చిన, బీదలతో తనను తాను గుర్తి చుకొనిన విధానములో ఆయన తన వ్క్తి గత దర్శనమును కనుపరచాడు.
I. బీదలకు పరిచర్య చేయుచు యేసు తన పరిచర్యను ఆరంభించాడు.
A. నజరేతులో మొదటి ప్స గము, లూకా 4.16-21 లూకా 4.16-21 (ESV) - తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పన విశ్ాంతిదినమ దు సమాజమ దిరములోనికి వెళ్లి , చదువుటక�ై నిలుచు డగా [17] ప్వక్ై న ెషయా గ్ థము ఆయన చేతి కియ్బడెను; ఆయన గ్ థము విప్గా – [18] ప్భువు ఆత్మ నామీద ఉన్నది, బీదలకు సువార్ ప్కట చుటక�ై . ఆయన నన్ను అభిషేకి చెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రు డ్డి వారికి చూపును, (కలుగునని) ప్కట చుటకునునలిగినవారినివిడిప చుటకును [19]ప్భువుహితవత్సరము ప్కట చుటకును [20] ఆయన నన్ను ప పియున్నాడుఅని వ్రా యబడిన చోటు ఆయనకు దొరకెను. [21] ఆయన గ్ థము చుట్టి పరిచారకునికిచ్చి కూర డెను. సమాజమ దిరములోనున్నవార దరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్సాగెను. B. ఈ ఆర భము యొక్క అర్ము 1. ఆయన ఆకర్షి చబడిన విషయము: ఆయన ఎన్నుకొనిన లేఖన భాగము 2. ఆయన పిలుపుకు ఆధారము: ఆత్మ అభిషేకము 3. ఆయన ప చిన విషయములు: a. బీదలకు సువార్ b. బ ధకములలో ఉన్నవారికి విడుదల c. గ్రు డ్డి వారికి చూపునిచ్చుట d. అణగద్రొ క్కబడినవారిని విడిప చుట
Made with FlippingBook Online newsletter creator