కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
3 3 8 /
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)
మరియు ఉపయోగి చబడే రూపములలోనికి నిత్ సత్మును ఉ చారు (చూడ డి Cornett 1991, 6-9). అలాగే, అభివృద్ధి పనిచేయువారు కూడా సా స్కృతిక భేదాలను గౌర చి వారి ఉపదేశమును మరియు వనరులను స దర్భోచితీకరణ చేయుటకు చూడాలి (చూడ డి Elliston, Hoke మరియు Voorhies 1989). అట్డుగున ఉన్న, అణగారిన లేదా అధిక సమాజముచే నిర్క్ష్ముకు గురౌతున్న సమూహములను బలోపేతము చేయుట య దు అభివృద్ధి కార్కర్లు విశిష్ ఆశక్తి కలిగియు టారు. ఆధిపత్ స స్కృతి క టే వ్త్యసముగా ఉన్న సమూహములతో లేదా వ్కతు ్లతో కలిసి తరచు పనిచేయవలసి కూడా ఉ టు ది. అభివృద్ధి పని అనేది ప్భావవ త గా వలసదారులను, అసమ్మిళిత ప్జా సమూహములను, లేదా జాతి మరియు వర్ భేదములచే బాధితులు చేయబడువారిని బలోపేత చేయాలి, ఇదియు కేవల ఈ సమూహముల యొక్క సా స్కృతిక ప్త్యకతలను అర్ చేసికొని గౌర చినప్పడు మాత్మే చేయగలదు. ఆఖరుగా, బహుళత్వ సమాజములో ప్జలు జీ చి పనిచేయునటలు ్ అభివృద్ధి పని అనేది వారిని సిద్పరచాలి. వినియోగదారులతో మరియు ఇతర స స్కృతులకు చె దిన జతపనివారలతో విజయవ త గా కలిసి ఉ డుట నేర్చుకోవడ అనేది ఉద్యగ తర్ఫీదులో మూలమ�ై న అ శ గా ఉ ది. సహాయము చేయబడుతున్నవారి సా స్కృతిక నేపధ్ముతోనే అభివృద్ధి పని అనేది మొదలు కావలసి ఉన్నప్టికీ, ఆయా పనివారు ఇతర స స్కృతులను గౌరవి చి మరి త పెద్ సమాజములో విజయవ త గా పనిచేయుటకు వారిని ఆయత్పరచాలి. తాత్ర్ములు • అభివృద్ధి పనులు చేయువారు వారు కలిసి పనిచేస్ తు న్న ప్జల యొక్క స స్కృతి(లు) మరియు ఉప-స స్కృతి(లు) అర్ చేసుకొనేవారిగా ఉ డాలి మొట్మొదటిగా, అభివృద్ధి పనులలో నిమగ్నమ�ై న వారు మానవ స స్కృతి యొక్క స్వభావమును మరియు ప్భావ తమ�ై న స స్కృతులా తర తర్ఫీదు అనుబ ధములు ఏర్రచుటకు వ్యహముల యొక్క ప్రా ధమిక అవగాహనను పె పొ ద చుకోవాలి. 7 అట్టి స స్కృతులా తర వాతావరణములో (భాషను నేర్చుకోవడ , మొ.) పనిచేయుటకు అవసరమగు ప్రా ధమిక న�ై పుణ్ములను వారు పొ దుకోవాలి. తమ శిక్షణ క్మములో తమకు సహాయపడుటకు ఆ స స్కృతికి చె దిన ఒక గురువు లేదా స స్కృతిని గమ చగల అనుభవజ్ఞు డుని కలిగియు డుట అనేది ఎ తగానో కోరదగినది. • పని వాతావరణము అనేది అక్కడ పనిచేయు లేదా వ్యపారము చేయు స స్కృతి(ల) కోణ లో ను డి చూచినప్పడు క్రి యాత్మక గా సరియ�ైనదిగాను సౌ దర్పర గా నచ్చేదిగాను ఉ డాలి. క్రి యాత్మకతను సౌ దర్ముతో కలగలిపే వాతావరణములను అన్ని మానవ స స్కృతులు కోరుతాయి. అయితే, ఈ సౌ దర్ము మరియు క్రి యాత్మకత
7 స స్కృతిని అవగాహన చేసుకొనుటకు దోహదపడు ప్రా ధమిక వనరులు ఏవనగా, The Missionary and Culture (Cornett 1991), Beyond Culture (Hall 1976), Christianity Confronts Culture (Mayers 1974), Ministering Cross Culturally (Lingenfelter and Mayers 1986) and Cross-Cultural Conflicts: Building
Relationships for Effective Ministry (Elmer 1993).
Made with FlippingBook Online newsletter creator