కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

3 5 0 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

అ ను బ ం ధ ం 3 4 ఓయికోస్ కారణము Rev. Dr. Don L. Davis

ా ల

యొ

న ు

క్ క

.

ల ు

సర్వే: 42,000ని అడిగారు: మీరు క్రీ సతు ్లోనికి మరియు మీ స ఘములోనికి వచ్చుటకు ఎవరు లేక ఏది కారణము: ప్త్యక అవసరత. ...........................1-2% అనుకోకు డా వచ్చుట................... 2-3% పాస్ర్......................................... 5-6% పర్టన....................................... 1-2% స డే స్కూల్................................ 4-5% సువార్ సభ/టీవీ.......................... 1/2% స ఘ కార్క్మము...................... 2-3% స్నేహితుడు లేక బ ధువు.......... 75-90%!! ~ స ఘ ఎదుగుదల విలీన స స్. మోన్రో వియో, సిఏ

రి

య ు

ని

సామాన్య బంధుత్వ అనుబంధాలు సొ త మరియు దత్తు తీసుకొనబడిన కుటు బ సభ్యలు మరియు ఆప్ బ ధువులు పరిచయసతు ్లు & స్నేహితులు ముఖ్మ�ై న ఇతరులు, దగ్రగా ఉన్న పొ రుగువారు, “స్నేహితుల స్నేహితులు” సహచరులు & తెలిసినవారు పనిలో సహచరులు, విశేష ఆసక్తి గలవారు, ప్ాంతీయ, దేశ, సా స్కృతిక బ ధములు

వ ృ

లో

త్

యి కో స్

మ ు

ప్రణాళికపర గా బలవ తులు

అతి తక్కువ ప్రమాద ఉన్నవారు

“నులివెచ్చని పిలుపు” లేదు

పూర్తిగా స్వాభావిక

బైబిల్ ఆధార కలవారు

చారిత్రిక గా ప్రభావవ తులు

అనుబ ధపర గా అతిధిప్రియులు

పాత నిబంధనలో ఓయకోస్ (గృహము) “సాధారణముగా ఒక గృహములో నాలుగు తరములకు చె దిన పురుషులు, వివాహ అయిన స్్లు, వివాహ కాని కుమార్తె లు, ర డు గములకు చె దిన బానిసలు, పౌరసత లేని వ్కతు ్లు, మరియు “యాత్రి కులు,” లేక నివాసము డు పరదేశ కార్మికులు ఉ డేవారు.” ~ హాన్స్ వాల్ర్ వల్ఫ్, అ థొలజ అఫ్ ది ఓల్డ్ టెస్మ ట్ క్రొ త్ నిబంధనలో ఓయకోస్ (గృహము) క్రొ త్ నిబ ధన కథనాలలోని సువార్ ప్కటన మరియు శిష్యలను చేయు పని, వారి ఓయికోస్ (గృహము)లోని పలు ప్జల మధ్ ఉన్న అనుబ ధాల వలయ ద్వారా, అనగా, వారు నివస చి జీ చిన స్వాభావిక బ ధాల ద్వారా జరిగెనని వివరి చబడెను (మార్కు 5.19; లూకా 19.9; యోహాను 4.53; 1.41-45, మొ. చూడ డి). అ ద్రె య ను డి సమోను (యోహాను 1.41-45), కొర్నేలి (అపొ . 10-11) మరియు పిలిప్ీ పట్ణ లోని చరసాల నాయకుడు (అపొ . 16) ఇరువురు కూడ, ఒయికోయి ద్వారా సువార్ ప్కటన మరియు శిష్యలను చేయు ప్క్రి యకు మ చి ఉదాహరణలుగా ఉన్నారు.

పట్ణ బీదల మధ్యలో ఓయకోస్ (గృహము) పట్ణ జనాభాలో స స్కృతుల మధ్, బ ధుత్వ అనుబ ధాల మధ్, విశేష ఆసక్తి గు పుల మధ్, మరియు కుటు బ నిర్మాణాల మధ్ గొప్ తేడా ఉన్నప్టికీ, పట్ణ ప్జలు పొ రుగువారు మరియు తెలిసినవారు అని లేకు డా అనుబ ధాలు, స్నేహ , మరియు కుటు బ వ టి సామాన్ బ ధాల ద్వారా ఇతరులతో ఎక్కువగా కలుసుకు టారు. చాలా సారలు ్ పట్ణములలో ఉ డే బీదల యొక్క ఆప్ మిత్రు లు దగ్ర దగ్రగా నివస చరు; కుటు బము మరియు స్నేహితులు కొన్ని బలా ్కులు లేక కొన్ని మ�ై ళ్ళ దూర లో నివస చవచ్చు. ఒక ప్ాంతములో ఉ డే ప్జల మధ్ ఉన్న అనుబ ధాల వలయమును చదువుటకు కొ త సమయ వె చుట, పట్ణ స దర్భాలలో సువార్ ప్కటనకు మరియు శిష్యలను చేయుటకు ఉపయోగపడు ప్భావవ తమ�ై న ప్ణాళికలను నిరధా ్రి చుటలో చాలా సహాయపడుతు ది.

Made with FlippingBook Online newsletter creator