కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook
/ 3 9 9
క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు
దేవుడు లేచునుగాక! (కొనసాగి పు)
[10] నీ సమూహము దానిలో నివస చును, దేవా, నీ అనుగ్హము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ~ కీర్నలు 68.1-10 (ESV) దేవుడు లేచును గాక! ఆయన ప్జల మధ్! దేవుడు లేచును గాక! పట్ణ పతనము మరియు నాశనము మధ్! దేవుడు లేచును గాక! దేవుడు లేచును గాక! దేవుడు లేచును గాక! హి స మరియు భయముతో డియున్న వీధులలో! దేవుడు లేచును గాక! బెదిరి చబడిన మరియు చెరపట్బడిన స్లములు మరియు స ఘములలో! దేవుడు లేచును గాక! అమెరికాలోని పట్ణముల లోపల అత్యంత పేదల మధ్ ఆత్మీయ ఉజ్జీ వము మరియు రాజ్ము యొక్క నాయకీయమ�ై న వ్యప్తి కి కారణమగు పరిశుదధా ్త్మను కుమ్మరి చుట ద్వారా. నిలిచియు డు పార్న కొరకు మేము మీకు పిలుపునిచ్చుచున్నాము: న్య యార్క్ మొదలుకొని లోస్ ఏ జెల్స్ వరకు పట్ణములు మరియు దానిలోని నివాసుల కొరకు క్రీ సతు ్ న దు దేవుని రక్షిచు ప్రే మను ఇ కా విననివారి కొరకు రే బవళ్ళు దేవుని ఎదుట విలప చుటలో మీరు మాతో ఏకీభవిసతా ్రా? నిలిచియు డు ప్రా ర్న కొరకు మేము మీకు వినమ్ పిలుపును ఇచ్చుచున్నాము: లోకములో అతి పెద్ మరియు అత్యంత కఠినమ�ై న ప్ాంతములలో ఒకదాని కొరకు విరగని, కదలని, విశ్వాసముతో మిమ్మును మీరు అ కితము చేసుకొనుట ద్వారా మీరు ఇచ్చు తోడ్పటు యొక్క ప్రా ముఖ్తను మీరు అర్ము చేసుకోనుచున్నారా? నిలిచియు డు ప్రా ర్న కొరకు మేము మీకు వినమ్పిలుపును ఇచ్చుచున్నాము:నిద్రి చుచున్న మరియు లేపవలసియున్న స ఘము కొరకు, మరణి చుచున్న మరియు దేవుని జీవము కావలసిన మరియు ేసు క్రీ సతు ్ ద్వారా మరియు సిలువ మీద ఆయన పొ దిన మరణము ద్వారా మనకు కలిగిన విజయము యొక్క అవసరత ఉన్న పట్ణము కొరకు దేవునికి విజఞా ్పన చేసతూ ్, ఆత్మీయస్లములలో యోధునిగా ఉ డునటలు ్ మిమ్మును తర్ఫీదు చేయుటకు దేవునికి, పరిశుదధా ్త్మకు అనుమతినిసతా ్రా? దేవుడు మాత్మే తన ప్జలను నూతనపరచగలడు. దేవుడు మాత్మే పట్ణమును కాపాడగలడు. మనము పవిత్మ�ై న సమ్మతితో కూడుకొని, ఇద్రు లేక ముగగు ్రిగా (మత్యి 18.20) లేక విజఞా ్పకుల సమూహముగా (2 దిన. 20) పట్ణము కొరకు ప్భువు యొక్క
Made with FlippingBook Online newsletter creator