కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

4 0 8 /

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

విశ్వాసమును అన్వేస చుట, మతమును కాదు (కొనసాగి పు)

బ�ై బిలును అనుసరి చు మరియు స స్కృతిని స కరి చు క్రై స్వ్ము ఈ అపార్ములను ఖ డి చి, వాటిని మార్చుతు ది.

పారంపర్యాచారములు నిధానముగా పో తాయ ఈ అ శమును గూర్చిన ప్తి స భాషణ, నేడు భిన్నమ�ై న-స స్కృతులలో పని చేయువారు చాలా అరుదుగా అగ్గాములుగా పని చేయుచున్నారు అను విషయమును పరిగణలోనికి తీసుకోవాలి. కాబట్టి , స స్కృతీకరణను బో ధ చు మనము ఇప్టికే ఉనికిలో ఉన్న పరిస్థి తులలో మార్పను తెచ్చుటకు ప్య చుచున్నవారితో వ్వహరి చుచున్నాము గాని, స స్కృతికి అనుగుణ గా స ఘమును ఎలా సథా ్ప చాలి అను విషయముతో కాదు. కాబట్టి , స స్కృతీకరణ అ టే ఏమిటో నేర్చుకొనువారు, క్రై స్వ్ము పట్ పాశ్చాత్ ధోరణి పట్ అ కిత భావ కలిగియున్న స ఘములతో పని చేయుచున్నారు. ఇది వారి పర పర అయ్యపో ది మరియు వారు దానిని మార్చుటకు సిద్ముగా లేరు. అట్టి స ఘముల నాయకులలో చాలామ ది ఇప్టి వరకు స స్కృతికి అనుగుణ గా ఉ డు క్రై స్వ్మును చూసియు డరు మరియు ఊహి చు సామర్్యమును కలిగియు డకపో వచ్చు. మరియు వారు అట్టి ధోరణిని గూర్చి ఊహిస్తే , ఉన్నతమ�ై న సా స్కృతిక అనుగుణ్మును పొ దుకొనుటకు ము దుగానే ఉనికిలో ఉన్న పద్తులను వారు వదులుకొనుటకు ఇష్పడరు. అనేకమ దికి, తమ సథా ్నమును కోల్పోయేప్మాద ఉన్నవారు చాలా ఎక్కువగా ఉ టారు ఎ దుక టే వారి తోటి పనివారు, “పవిత్మ�ై న” స ప్దాయమును భద్పరచుటకు ఇష్పడుతూ, వారికి వ్తిరేకమ�ై , వారిని తమ స ఘముల ను డి బహిష్కరి చు అవకాశ ఉ ది. కాబట్టి , సా స్కృతిక అనుగుణ్ సిద్ాంతములను మాత్మే మనము నేర్చుకొనకూడదుగాని, ప్భావవ తముగా స భాష చు నియమాలను కూడా నేర్చుకోవాలి. దీనితో పాటు సహనము, ప్రా ర్నలు, అడిగినప్పడు సరిై న సలహాలను ఇచ్చుటకు సిద్ముగా ఉ డాలి. మత మిళితవాదము యొక్క భయం అనేకమ దికి, ముఖ్ముగా వేదా తవిద్ను పొ దినవారికి ఒక పెద్ ఆట కము ఏమిట టే, వారు ఒక కలుషితమ�ై న క్రై స్వ్మును పరిచయ చేసతు ్న్నారేమోఅను భయ . వారు ల్యటిన్ అమెరికాలోని “క్రి స్టో -పెగనిజ ”ను చూసి, క్రై స్వ్ముగా కనిప చు, కాని నిజమ�ై నది కానిదాని ను డి దూరమవుతారు. వారు పాశ్చాత్ క్రై స్వ్ము ను డి దారి మళ్ళితే, విషయములు చేయిదాటిపో తాయిఅని భయపడి, వారు అలవాటు పడిపోయిన నియమములకు కటటు ్బడిపోయి, క్రై స్వ్ము యొక్క నిజమ�ై న అర్మును గూర్చి అవిశ్వాసుల సమాజములో ఉన్న అపార్ములను మార్చుటను గూర్చి పట్టి చుకోరు.

Made with FlippingBook Online newsletter creator