కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

5 6 /

క�ైై సతి వ ప రి చ రయ కు పు నా దు లు

* మీరు ఎపు్డెైనా ఎవర�ై నా మిషనర్లను కలిసారా? వారు ఎక్కడ సేవ చేయుచునానిరు? మీరు వారితో సమయమును గడ్పుచుాండగా వారు ఎలాాంట్ సమసయలు, అాంశములు, మరియు విషయములను గూరిచి మాటలి ాడారు? మీ అనుభవము వెలుగులో, మిషనర్లు చేయు పనులు మరియు వారిన్ ప్రా తసుహిాంచు విషయములను గూరిచి మీరు ఏమి గమన్ాంచారు? * పరిచరయను గూరిచిన సాంభాషణలు చరితరా లో అనేకమాంద్ మిషనర్ల అనుభవాలు మరియు సాక్షయముల ఆధారముగా గాక, లేఖనములు బో ధ్ాంచు విషయముల మీద ఆధారపడి ఎాందుకు ఆరాంభము కావలస్యుననిద్? వివరిాంచాండి. * మీరు ఎపు్డెైనా పూరితి కాల మిషనర్ పరిచరయ చేయాలన్ ఆలోచిాంచారా? మీ జీవితములో దాన్న్ గూరిచి ఆలోచన చేయుట వెనుక కారణాలు ఏవి? * కాలములో మునుపట్ నుాండి కాలము ఆవల యొక్క ఆకారములో ఇవ్వబడియునని దేవున్ కథను జా్పకము చేసుకొన్ (నోట్సు లేకుాండా) మీరు ఏ విధముగా చెప్గలరు? దేవున్ కథ, అనగా, యిేసు క్్సతి ు యొక్క వయకితి త్వము మరియు కారయములో ఆయన ఇచుచి రక్షణ మరియు విమోచన పరా తిపాదనను పరా సతి ుతము పరా కట్ాంచుటయిే పరిచరయగా సాంగ్హిాంచుటకు అట్టి ఆకారము ఎలా సహాయపడ్తుాంద్? * కి్ాంద్ వాకయమును పూరితి చేయాండి: “ కాలములో మునుపట్ నుాండి కాలము ఆవల నుాండి దేవున్ వృతతి ాాంతము దృషటి ా్య పరిచరయను గూరిచి ఆలోచిాంచుటలో ననుని బలపరచునద్ మరియు సవాలు చేయు ఒక విషయము ఏమనగా . . .” * నోట్సు లేక బ�ై బిలును ఉపయోగిాంచకుాండా, ఆద్. 3.15లో స్తి్ సాంతతిన్ గూరిచి చేయబడిన న్బాంధన వాగా్నము నుాండి యిేసు క్్సతి ులో ఆ న్బాంధన యొక్క నెరవేరు్లోన్ చరితరా ను వెలికిత్యాండి. తోటలో, షేముకు, అబారా హాముకు, ఇసాసుకుకు, యాకోబుకు, యూదాకు, దావీదుకు, మరియు తుదకు క్్సతి ుకు చేయబడిన దేవున్ వాగా్నమును దాన్లో చేరచిాండి. (మీరు దాన్న్ ఎలా చేయగలిగారు? వచనముల ర� ఫెర� నుసులను కూడా చేరచిగలిగారా?) * పెద్ చితరా ము దృషటి ా్య దేవున్ కారయమును నేను చూడవలస్యుననిదా, లేక దేవున్తో అనుద్న నడకలోన్ పరా తి వివరణలో నేను దారితప్్ప్ తునానినా? వివరిాంచాండి. మీ క�ైై సతి వ జీవితములో ఈ దూరదృష్టి లేక సమీపదృష్టి అలవాటు ఎలా కలిగిాంద్? * శతాబ్ములుగా దేవుడ్ చేయుచునని కారయముల వెలుగులో మీ జీవితములో జరుగుచుననిదాన్న్ ఎలలి పు్డూ చూచుట ఎాందుకు ఎలలి పు్డూ పారా ముఖయమ�ై యుననిద్? పరిచరయ దర్శనము మరియు గురి మనకు అట్టి నేపథయమును ఏ విధముగా అాంద్సతి ుాంద్? * ఈ వాకయమును పూరితి చేయాండి: “నేడ్ దేవుడ్ లోకములో చేయుచునని కారయములను గూరిచి నేను కలిగియునని దృష్టి కోణమును విశాలపరచగల ఒక విషయము ఏమనగా...”

1

Made with FlippingBook Online newsletter creator