కరై్స్వ పరిచర్కు పునాదులు Capstone Module 4 Telugu Student Workbook

/ 8 7

క్రై స్ వ ప రి చ ర్ కు పు నా దు లు

III. యుగముల ప్రే మాయణముగా పరిచర్య యొక్క అంతర్భావములు

A. ఆయనకు నిత్ము వరకు చె దిన ప్జలను, అన్యలతో సహా, సకల జనుల ను డి ఏర్రచుకొనుట దేవుని ఆశ అయ్యన్నది.

1. ఇది మెస యను గూర్చిన లేఖనములకు నెరవేర్ప అయ్యన్నది,లూకా 24.45-47.

2. యూదుడు మరియు అన్యున యొక్క రక్షణను గూర్చిన ఈ ప్కటన యూదులతో ఆర భము కావలసియు డినది, కాని భూదిగ తముల వరకు ప్కట పబడవలసియు డినది,అపొ . 1.8; cf. అపొ . 2.32ff; 3.15 16; 4.33; అపొ . 8.5-35; రోమా. 10.18; 15.19. B. సమస్ మానవాళి కొరకు దేవుడు ఆశను కలిగియున్నాడు, కేవల ఇశ్రాే లు కొరకు మాత్మే కాదు: దేవుని ద�ై వికమ�ై న ప్రే మాయణము యొక్క కే ద్ దర్శనము ఇదే.

2

1. కీర్నలు 22.27

2. ె షయా 52.10

3. రోమా. 10.18

C. యూదుల దేవుడు అన్యల దేవుడు కూడా అని చెప్పటకు పరిచర్ సకలజనములకు సాక్ష్మ�ై యున్నది! రోమా. 3.29-30.

1. అన్యలు కూడా దేవుని నీతిగల వధువులో చేర్చబడి, ఆయనకు సతు ్తి చెల్లి సతా ్రు, రోమా. 15.9-13.

2. మర్మము బయలుపరచబడి ది: అన్యలు తోటి వారసులు మరియు ఒకే శరీరములో సభ్యలు అయ్యన్నారు: పరిచర్ వారికి సువార్ను ప్కటిసతు ్ ది,ఎఫెస. 3.6.

Made with FlippingBook Online newsletter creator