క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
This is the Telugu edition of Capstone Module 9 Student Workbook
వి దాయ రిథా వ ర్్క బు క్
క్్సతి ు మరియు ఆయన రాజయమునకు పాత న్బాంధన సాక్యము వ్గదా ్నము ఇవ్వబడుట
బ�ై బిలు అధయయనములు మాడ్యల్ 9
వ్గదా ్నము స్పష్ము చేయబడుట
వ్గదా ్నము వయాక్తి గతము చేయబడుట
వ్గదా ్నము స్ర్వత్రి కము చేయబడుట
ఈ పాఠ్యాంశాలు The Urban Ministry Institute (TUMI) యొక్క కొన్ని వేల గ టల పరిశ్మయొక్క ఫలిత , కాబట్టి వారి వ్రా తపూర్వక అనుమతి లేకు డా వీటిని తిరిగి ముద్రి చకూడదు. దేవుని రాజ్మును వ్యప్తి చేయుటకు ఈ పుస్కములను ఉపయోగి చగోరిన వారికి TUMI సహకరిసతు ్ ది మరియు వాటిని తిరిగి ఉపయోగి చుటకు సరసమ�ై న ల�ైసెన్సు అ దుబాటులో ఉ ది. ఈ పుస్కము సర�ై న ల�ైసెన్సు కలిగియున్నదని మీ అధ్యపకునితో నిరథా ్రి చుకో డి. TUMI మరియు ఇతర ల�ైసెన్సు ప్రో గ్ాం కొరకు, చూడ డి www.tumi.org మరియు www.tumi.org/license .
మూలరాయి పాఠ్యాంశములు మాడ్యల్ 9: క్రీ సతు ్ మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి ISBN: 978-1-62932-078-6
© 2005, 2011, 2013, 2015. The Urban Ministry Institute. అన్ని హక్కులు ప్త్యకి చబడినవి. మొదటి ముద్ణ 2005, ర డవ ముద్ణ 2011, మూడవ ముద్ణ 2013, నాల్వ ముద్ణ 2015. © 2017 బ్దర్.డేనియల్ సో లమన్ రాజు ద్వారా తెలుగులోనికి అనువద చబడి ది మరియు బ్దర్. చింతల ఫిలేమోన్ చేత స పాదకీయ చేయబడి ది.
1976 గ్ థస్వామ్ చట్ము అనుమతించిన త లేక ప్చురణకర్ యొక్క వ్రా తపూర్వక అనుమతి మినహా ఈ పుస్కము లోని భాగములను అనుకరి చుట, మరియు/లేక తిరిగి-ప చుట, అమ్ముట, లేక అనధికార గా ప్చురి చుట నిషేధ చబడినది. అనుమతి కొరకు నివేదనలు వ్రా తపూర్వక గా ఈ చరునామాకు ప ప డి: ది అర్బన్ మినిస్రీ ఇన్స్టి ట్యట్, 3701 ఈస్ట్ 13thస్రీ ట్నార్త్ , విచత, కన్సాస్ 67208. The Urban Ministry Institute World Impact, Inc. యొక్క పరిచర్. ఈ పుస్కములోని లేఖనభాగములు BSI వారి తెలుగు OV వెర్న్ ను డి ఉపయోగి చబడినవి.
విషయ సూచక
కోర్సు పర్యావలోకనం రచయితలను గురించి మాడ్యల్ యొక్క పరిచయ కోర్సు అవసరతలు పాఠము 1 వాగదా ్నము ఇవ్వబడుట
3 5 9
15
1
55
పాఠము 2 వాగదా ్నము స్పష్ముచేయబడుట
2
111
పాఠము 3 వాగదా ్నము వ్క్తి గతము చేయబడుట
3
167
పాఠము 4 వాగదా ్నము సార్వత్రి కము చేయబడుట
4
219
అనుబ ధములు
/ 3
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
రచయితను గురించి ప్కటన Dr. Don L. Davis The Urban Ministry Institute యొక్క డ�ై రెక్ర్. ఆయన Wheaton College మరియు Wheaton Graduate Schoolలో Biblical Studies మరియు Systematic Theology చదివి, తన B.A. (1988) మరియు M.A. (1989) డిగ్రీ లలో ఉన్నత ఘనతతో ఉత్తీ రణు ్ల�ైయ్యరు. ఆయన మతములప�ై (వేదా తశాస్్ము మరియు న�ై తిక శాస్్ము) Ph.D. పటటా ్ను Iowa విశ్వవిద్యలయము యొక్క School of Religion ను డి పొ దారు. ఈ ఇన్స్టి ట్యట్ యొక్క డ�ై రెక్ర్ బాధ్తతో పాటు, డా. డేవిస్ World Impact యొక్క స ఘ మరియు నాయకత్వ అభివృద్ధి విభాగమునకు వరిస్ వ�ై స్ ప్రె సిడె ట్ గా కూడా సేవలను అ ద చుచున్నారు. అనగా, ఆయన మిషనరీలు, స ఘ సథా ్పకులు, మరియు నగర కాపరుల యొక్క తర్ఫీదుకు నాయకత వహిసతూ ్ నగర క్రై స్వ సేవకులకు సువార్ పరిచర్, స ఘ అభివృద్ధి , మరియు ఆర భ పరిచర్ల కొరకు తర్ఫీదు పొ దే అవకాశాలను ఇసతా ్రు. అ తేగాక, ఆయన ఇన్స్టి ట్యట్ యొక్క దూర విద్య ప్రో గ్ాంలకు నాయకత వహిసతూ ్, Prison Fellowship, the Evangelical Free Church of America, మరియు the Church of God in Christ వ టి స స్లకు నాయకత్వ అభివృద్ధి కృషిలో సహాయపడతారు. అనేక బో ధా మరియు విద్య బహుమతులు పొ దిన డా. డేవిస్ కొన్ని ఉత్మ విద్య స స్ల�ైన Wheaton College, St. Ambrose University, the Houston Graduate School of Theology, the University of Iowa School of Religion, మరియు the Robert E. Webber Institute of Worship Studies వ టి వాటిలో మతములు, వేదా త , తర్కవాదము, మరియు బ�ై బిలు విద్ను బో ధ చారు. నగర నాయకులను సిద్పరచుటకు ఆయన TUMI యొక్క ముఖ్మ�ై న పదహారు మాడ్యల్స్ కలిగిన దూర విద్య సెమినార్ ఉపదేశాల�ైన మూలరాయి పాఠ్యాంశాలు, చారిత్క పార పరిక విశ్వాసమును తిరిగి కనుగొనుట ద్వారా నగర స ఘములు నూతనపరచబడగలవో తెలుపు, Sacred Roots: A Primer on Retrieving the Great Tradition , మరియు Black and Human: Rediscovering King as a Resource for Black Theology and Ethics తో సహా అనేక పుస్కాలు, పాఠ్యాంశాలు, మరియు అధ్యన పుస్కాలు రచించారు.డా. డేవిస్ విద్య బో ధనల�ైన the Staley Lecture series, renewal conferences like the Promise Keepers rallies, మరియు వేదా త వేదికల�ైన the University of Virginia Lived Theology Project Series వ టి వాటిలో కూడా పాలుప చుకున్నారు. ఆయన 2009లో University of Iowa College of Liberal Arts and Sciences ను డి విశేషమ�ై న పూర్వ విద్యర్థి గుర్తి పును కూడా పొ దాడు. డా. డేవిస్ Society of Biblical Literature , మరియు the American Academy of Religion లో కూడా సభ్యునగా ఉన్నారు.
/ 5
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
మాడ్యల్ పరిచయే సు క్రీ సతు ్ యొక్క బలమ�ై న నామములో శుభములు! ఆత్మ ప్రే రేపించిన లేఖనము నజరేయుడ�ై న ే
సును గూర్చి సాక్షములో నాటబడియున్నది. ఆయన మాత్మే పాత మరియు కరొ ్త్ నిబ ధనల మధ్ ఐక్తను, కొనసాగి పును మరియు పొ తనను కలిగి చగలడు, మరియు ఎవరు కూడా ఆయనను వ్యఖ్యనమునకు కే ద్ముగా ఉ చకు డా బ�ై బిలు యొక్క స పూర్ లేక ఖచచితమ�ై న అభిప్రా యమును కలిగియు డలేరు. ఆయనబ�ై బిలు అ శము అయ్యన్నాడు (యోహాను 5.39-40). ఈ మాడ్యల్ లో క్రీ సతు ్నకు పాత నిబ ధన ఇచ్చు సాక్షమునకు కొన్ని ప్రా ముఖ్మ�ై న గురుతులను మనము చూడబో తున్నాము, మరియు ఆ గురుతులు స పూర్ లేఖనము యొక్క అర్మును గ్హి చుటకు మనకు సహాయము చేయు నము ఇవ్వబడుట లో , ప్క్రి యాత్మక ప్త్యకత అను ఆలోచన ద్వారా పాత నిబ ధన మరియు కరొ ్త్ నిబ ధన మధ్ ఉన్న స బ ధమును మనము పరీక్ష దదా ్ము. క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మరియు ఆయన రాజ్ముతో వాటి యొక్క స బ ధములో పాత మరియు కరొ ్త్ నిబ ధనల మధ్ ఉన్న స బ ధములను పరిగణించి, వాగ్దా నము మరియు నెరవేర్పు అను విశేషమ�ై న హేతువును పరిగణించి, ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వమును గూర్చి లేఖనములోని బో ధనను ఇది ఐక్పరచు విధానమును చూదదా ్ము.ఈ సత్ము యొక్క ఐక్త దేవుని విరోధిని నాశనము చేసి, మానవాళినివిమోచించుటకుమానవాళిమధ్కు విమోచకునిప పుటను గూర్చిదేవుడు చేసిన అద్భుతమ�ై న వాగదా ్నములో కనిపిసతు ్ ది. ప్రో టోఇవా గెలియోన్ లో(అనగా., ఆది. 3.15లో సువార్ యొక్క మొట్మొదటి ప్కటన) అబ్రా హాముతో నిబ ధన వాగదా ్నము చేయుట మరియు దానిని కొనసాగి చుటలో, మెస య నిరీక్ణ పాత నిబ ధనను ఐక్పరచు నిరీక్ణగా మరియు కరొ ్త్ నిబ ధనయొక్క ఆన దకరమ�ై న నెరవేర్పుగా ఎలా ఉన్నదో మనము చూసతా ్ము, ఇవన్నీ ేసు క్రీ సతు ్యొక్క వ్క్తి త్వములో ముగి పునకు వసతా ్యి. ఆయన స్్ స తతి మరియు అబ్రా హము స తతి అయ్యన్నాడు. ర డవ పాఠము, వాగ్ దా నము స్పష్ముచేయబడుట లో, అబ్రా హాము యొక్క వారసులు మరియు దేవుని ప్జల�ైన ఇశ్రాే లు యొక్క అనుభవమును బయలుపరచు బ�ై బిలు ప్తీకవాదము, ేసు క్రీ సతు ్ ద్వారా విమోచించబడిన ప్జల దరితో దేవుడు కలిగియున్న ఉన్నతమ�ై న స బ ధమును అర్ము చేసుకొనుటకు సాదృశ్ముగా ఎలా ఉన్నదో మనము చూసతా ్ము. మన లేఖన అధ్యనములో ప్తీకలు మరియు సాదృశ్ముల యొక్క భూమికను చూసతా ్ము, మరియు క్రీ సతు ్ మరియు ఆయన రాజ్ పరిపాలనకు స బ ధించిన పాత నిబ ధన ప్రా ధాన్తలను అర్ము చేసుకొనుటలో మనకు సహాయము చేయు ఇశ్రాే లు చరిత్లోని నాలుగు విశేషమ�ై న స దర్భములను విశదీకరిదదా ్ము (అవి, నిర్మన, కనాను స్వాధీనపరచుకొనుట, వాగదా ్న దేశములోనికి ప్వేశించుట, ఇశ్రాే లును బబులోను చెరలో ను డి విడిప చుట). ఈ పాఠములో పాత నిబ ధన పాత నిబ ధనలోని బలుల వ్వస్లో క్రీ సతు ్ను గూర్చి సాక్షమిచ్చు విధానమును పరిగణిదదా ్ము. మన మొదటి పాఠమ�ై న, వాగ్ దా
6 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
విధానమును కూడా మనము చూసతా ్ము. నజరేయుడ�ై న ేసు మ దిరము, లేవీయ యాజకత్వము, ఇశ్రాే లు ప డుగలు మరియు పర్వములకు నెరవేర్పు మరియు సారము అయ్యన్నాడు. వాస్విక విధానములో, ఈ వ్క్తి త్వములు, సన్నివేశములు, మరియు స స్లు అబ్రా హామున దు దేవుని వాగదా ్నముగా ేసు క్రీ సతు ్ వ్క్తి త్వము మరియు కాయము యొక్క నెరవేర్పును సూచసతా ్యి. మూడవ పాఠ వాగ్ దా నము వ్యక్తి గతము చేయబడుట లో, పాత నిబ ధన పాత్రా ప్తీకలలో ఎన్ని కరొ ్త్ నిబ ధనలో ే సు క్రీ సతు ్ యొక్క పరిచర్ను చూపుతాయి మరియు ఉదాహరిసతా ్యో చూదదా ్ము. ప్వక్, యాజకుడు, రాజుగా ేసు యొక్క భూమికలను చూపు ప్తీకలను మనము విశదీకరించి, ప్వచన పాత్లో మోషే క్రీ సతు ్కు ప్తీకగా, యాజక క్మములో మెల్కీసెదెకు క్రీ సతు ్కు ప్తీకగా, దేవుని ప్జలకు రాజుగా దావీదు క్రీ సతు ్కు ప్తీకగా ఉన్న విధానములను మనము చూసతా ్ము. మానవాళియొక్క శరస్సుగా, బ ధు విమోచాకునిగా, మరియు దేవుని యుద్ములో యోధునిగా క్రీ సతు ్ యొక్క భూమికను అర్ము చేసుకొనుటకు ప్రా ముఖ్మ�ై యున్న ప్త్యకమ�ై న ప్సతా ్వన అవసరమ�ై యున్న అనేక ఇతర పాత్రా ప్తీకలను కూడా మనము చూదదా ్ము. ఈ పాత్లు ఆదాము, యోసేపు, మరియు ె హోషువ అయ్యన్నారు. ఈ పాత్లలో విమోచన మరియు పునరుద్రణ కొరకు దేవుడు చేసిన వాగదా ్నము అ దరు చూచుటకు వ్క్తి గతము మరియు దృశ్యత్మకము చేయబడి ది. చవరిగా, మన మాడ్యల్ ను నాల్వ పాఠముతో ముగిదదా ్ము, వాగ్ దా నము సార్వత్రి కము చేయబడుట . క్రీ సతు ్ మరియు ఆయన రాజ్మునకు స్పష్మ�ై న పాత నిబ ధన సాక్షమును అ ద చునదిగా పాత నిబ ధనలోని మెస య ప్వచనము యొక్క స్వభావమును మరియు పరిమితిని మనము పరిగణిదదా ్ము. మెస య ప్వచనము వెనుక ఉన్న తర్కమును మనము ఇచచి, కరొ ్త్ నిబ ధనలో పునరావృతము చేయబడిన పాత నిబ ధన మెస య ప్వచనములను, ముఖ్ముగా ఆయన జననము, ఆయన వ్క్తి త్వము మరియు జీవితము, ఆయన మరణము, ఆయన పునరుతథా ్నము, మరియు ఆయన రాబో వు మహిమకు సస బధించినవాటిని చూదదా ్ము.దేవుడు అబ్రా హాము వాగదా ్నమును మరియు ఆశీర్వాదములను వ్యప పజేసినా విధానమును కూడా మనము పరిగణిదదా ్ము, ఈ వాగదా ్నము అపొ స్లుల బో ధనలో ప్జల దరినీ చేర్చుతు ది.అపొ స్లుల కార్ములు మరియు పత్రి కలలో మెస యను గూర్చిన పాత నిబ ధన ప్వచనములను, మరియు మన కొరకు ఉద చు చత్మును చూదదా ్ము-సర్వశక్తి గల దేవుడు, నిజమ�ై న జీవముగల దేవుడు, అబ్రా హాముతో ఆయన చేసిన వాగదా ్నమును మాత్మే నెరవేర్చలేదుగాని, రక్ణలో అయన అన్యలను కూడా చేర్చియున్నాడు. ఆయన పరిశుదమ�ై న వాక్ము దృషట్ ్యా ప్భువు కొరకు పనివానిగా అగుట క టే లోకములో శ్రే ష్మ�ై న పని మరొకటి లేదు: “దేవుె దుట యోగ్యునగాను, సిగగు ్పడ నక్కరలేని పనివానిగాను, సత్వాక్మును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్త్పడుము.” (2 తిమోతి. 2.15). వాక్మును సరిగా ఉపయోగి చుటకు క్రీ సతు ్-కే ద్రి త ధోరణి అవసరము, మరియు అది ేసు క్రీ సతు ్ను గూర్చి పాత నిబ ధన ఇచ్చు సాక్షమును వెదకుతు ది.
/ 7
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
పాత నిబ ధనలో ేసుయొక్క చత్ముయొక్క మహిమను మరియు ఔన్నత్మును పరిశుదధా ్త్మ మీకు బయలుపరచాలని నేను హృదయపూర్వకముగా ఆశించుచున్నాను, మరియు ఆ చత్ము పౌలు సూచించుచునటలు ్ మనలను మార్చివేసతు ్ ది: “మన మ దరమును ముసుకులేని ముఖముతో ప్భువుయొక్క మహిమను అద్మువలె ప్తిఫ పజేయుచు, మహిమను డి అధిక మహిమను పొ దుచు, ప్భువగు ఆత్మచేత ఆ పో లిక గానే మార్చబడుచున్నాము” (2 కొరి థీ. 3.18). హెబ్రీ లేఖనములుమన కొరకు ఆయనమహిమను కనుపరచ, మనము దేవుని పరిశుద్ వాక్మునకు సేవకులము అగుచు డగా మనలలో మార్పును కలిగి చునుగాక! - Rev. Dr. Don L. Davis
/ 9
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
కోర్సు అవసరతలు • బ�ై బిలు (ఈ కోర్సు కొరకు మీరు బ�ై బిలు అనువాదమును అనుసరి చాలి [ఉదా. OV తెలుగు బ�ై బిలు], మరియు సార శ బ�ై బిలును కాదు). • ప్తి మూలరాయి మాడ్యల్ కు కేటా చబడిన కొన్ని పాఠ్పుస్కాలు ఉన్నాయి, మరియు వాటిని కోర్సు సమయ లో చదివి చర చాలి. మీరు మీ బో ధకులు, అధ్యపకులు, మరియు తోటి విద్యరథు ్లతో కలసి వీటిని చదివి, విశ్లే షించి స ద చాలని మేము ప్రో త్సహిసతు ్న్నాము. పాఠ్పుస్కాలు అ దుబాటులో ఉ డని కారణ చేత (ఉదా. పుస్కాలు ముద్ణలో లేకపో వుట), మేము మా వెబ టులో అధికారిక మూలరాయి పాఠ్పుస్కాల పట్టి కను అ దుబాటులో ఉ చాము. ప్సతు ్త మాడ్యల్ పాఠ్పుస్కాల జాబితా కొరకు చూడ డి www.tumi.org/books . • తరగతి అభ్యసాలను చేయుటకు మరియు నోట్స్ తీసుకొనుటకు పేపర్ మరియు పెన్ను. • Fee, Gordon D. and Douglas Stuart. How to Read the Bible for All its Worth . Grand Rapids: Zondervan, 1982. • Montgomery, J. W. ed. God’s Inerrant Word . Minneapolis: Bethany, 1974. • Packer, J. I. “Fundamentalism” and the Word of God . London: IVP, 1958. • Sproul, R. C. Knowing Scripture . Downers Grove: IVP, 1977.
అవసరమ�ై న పుస్కాలు మరియు ఇతర అధ్యయనాలు
సూచిచబడిన అధ్యయనాలు
1 0 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
గ్రే డ్ కేటగిరీ మరియు పాయింట్ సారాంశం హాజరు&కలా ్సులో పాలుప పులు
కోర్సు అవసరతలు
30% 10% 15% 15% 10%
90 పా టలు ్ 30 పా టలు ్ 45 పా టలు ్ 45 పా టలు ్ 30 పా టలు ్ 30 పా టలు ్ 30 పా టలు ్ 300 పా టలు ్
క్విజ్
లేఖన క టస్ము వ్యఖ్న ప్రా జెక్ట్ పరిచర్ ప్రా జెక్ట్
రీడి గ్ మరియు హో వర్క్ అభ్యసాలు 10%
చవరి పరీక్ష
10%
మొత్ : 100%
గ్రే డ్ అవసరతలు ప్తి కలా ్సులో పాలుప చుకొనుట ఒక కోర్సు అవసరత. హాజరు కాకపో వుట మీ గ్రే డ్ ప�ై ప్భావ చూపుతు ది. మీరు తప్పని సరి పరిస్థి తిలో హాజరు కాని పక్షంలో, అధ్యపకునికి ము దుగా తెలియజేయ డి. మీరు ఒక కలా ్సుకు హాజరుకాకపో తే మీరు తప్పిపో యిన అభ్యసాలను కనుగొని, కోల్పోయిన పనిని గూర్చి మీ అధ్యపకుని స ప్ద చుట మీ బాధ్త. ఈ కోర్సు నేర్చుకొనవలసిన ఎక్కువ విషయాలు చర్చ ద్వారా నేర్చుకొనవలసియు ది. కాబట్టి , ప్తి కలా ్సులో మీ హాజరును మేము కోరుచున్నాము. ప్తి కలా ్సు కూడా గతపాఠ లోనిఅ శాలను గూర్చి ఒక చన్న క్విజ్తో ఆర భమవుతు ది. విద్యరథు ్ల వర్క్ బుక్ ను మరియు గత పాఠ లో తీసుకున్న కలా ్సు నోట్స్ ను చదువుట క్విజ్ కొరకు సిద్పడుటకు ఉత్మ�ై న మార్ము. ఒక విశ్వాసిగా మరియు ేసు క్రీ సతు ్ స ఘముకు నాయకునిగా మీ జీవితము మరియు పరిచర్లో క టస్ వాక్ములు కే ద్ దువులు. చాలా తక్కువ వచనాలు ఉన్నాయి గాని, వాటి స దేశ మాత్ చాలా ప్రా ముఖ్మ�ై నది. ఇవ్వబడిన వాక్యలను మీరు ప్తి కలా ్సులో మీ అధ్యపకునికి మీరు అప్పజెప్పాలి (మాటలలో గాని వ్రా సిగాని). ఒక స్్ీ లేక పురుషుని దేవుడు పిలచన పని కొరకు సిద్పరచుటకు లేఖనములు దేవుడు ఉపయోగి చు బలమ�ై న ఆయుధములు (2 తిమోతి 3.16-17). ఈ కోర్సు యొక్క అవసరతలను పూర్తి చేయుటకు మీరు ఒక వాక్ భాగమును ఎ చుకొని దానిప�ై ఇ డక్టి వ్ బ�ై బిలు స్డీ (అనగా, వ్యఖ్యన అధ్యన ) చెయ్యలి. ఆ అధ్యన కనీస ఐదు పేజీల�ైనా ఉ డి (డబల్ స్పేస్, ట�ై పు చేసినది లేక చక్కగా వ్రా సినది) ఈ కోర్సు యొక్క నాలుగు పాఠములలో ఉన్న దేవుని వాక్మును గూర్చిన ఒక్క అ శమును గూర్చి అయినా చర చాలి. మీరు లేఖనమునకు ఉన్న మార్చు శక్తి ని మరియు మిమ్మును మీరు పరిచర్ చేయు ప్జల బ్తుకులను అభ్యసిక గా ప్భావిత చేయగల శక్తి ని గూర్చి మీరు లోత�ై న నిరథా ్రణ కలిగియు టారనేది మా ఆశ మరియు నిరీక్ణ. మీరు కోర్సును చదువుచు డగా, మీరు మరి త లోతుగా చదవాలనుకొనుచున్న అ శమును గూర్చి మరికొన్ని వచనాలు (4-9 వచనాలు) చదువుటకు సిద్ గా ఉ డ డి. ఈ ప్రా జెక్ట్ యొక్క వివరాలు 10-11 పేజీలలో ఇవ్వబడడా ్యి, మరియు ఈ కోర్సు యొక్క పరిచయ భాగ లో దీనిని చర్చిద్ాం.
హాజరు మరియు కలా ్సులో పాలుపంపులు
క్విజ్
లేఖన కంటస్ము
వ్యాఖ్యాన ప్రా జెక్ట్
/ 1 1
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
విద్యరథు ్ల దరు వారు నేర్చుకొను వాటిని వారి జీవితాలలో మరియు పరిచర్ బాధ్తలలో అభ్యసిక గా ఉపయోగి చాలని మేము కోరుకొనుచున్నాము. నేర్చుకున్న నియమాలను అభ్యసిక పరిచర్తో కలిపి ఒక పరిచర్ ప్రా జెకటు ్ను తయారు చేయుట విద్యర్థి యొక్క బాధ్త. ఈ ప్రా జెక్ట్ యొక్క వివరాలు 12వ పేజీలో ఉన్నాయి, మరియు ఈ కోర్సు యొక్క పరిచయ భాగ లో చర చబడతాయి. మీ కలా ్స్ సమయ లో పలు రకముల కలా ్సు వర్క్ మరియు హో వర్క్ మీ అధ్యపకుడు ఇసతా ్డు లేక మీ విద్యరథు ్ల వర్క్ బుక్ లో వ్రా యబడియు టు ది. వీటిని గూర్చి, వీటి అవసరతలను గూర్చి స దేహాలు ఉ టే, దయచేసి మీ అధ్యపకుని అడగ డి. విద్యర్థి పాఠ్పుస్కము ను డి లేక లేఖనముల ను డి ఇవ్వబడిన అధ్యనాలను కలా ్సు చర్చ కొరకు సిద్పడుటకు చదువుట చాలా ప్రా ముఖ్ము. మీ విద్యర్థి వర్క్ బుక్ లో ఉన్న “అధ్యన ముగి పు షట్”ను ప్తి వార చూడ డి. ఎక్కువ చదువుట వలన ఎక్కువ గ్రే డు పొ దే అవకాశ ఉ ది. ఈ కోర్సు చవరిలో, మీరు ఇ టి దగ్ర వ్రా యవలసిన చవరి పరీక్ను (మూయబడిన పుస్క ) మీ అధ్యపకుడు ఇసతా ్డు. ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకున్నారు మరియు అది మీ పరిచర్ప�ై ఎలా టి ప్భావ చూపుతు ది అను దానిని విశ్లే ష చుటకు ఉపయోగపడు ఒక ప్శ్నమిమ్మును అడుగుతారు. చవరి పరీక్ మీకు ఇచచినప్పుడు దానికి స బ ధించిన తేదీలు మీ అధ్యపకుడు మీకు ఇసతా ్డు. గ్రే డింగ్ ఈ సెషన్ యొక్క చవరిలో ఈ కలా ్సులో ఈ క ద విధ గా గ్రే డులు ఇవ్వబడతాయి, మరియు ప్తి విద్యర్థి యొక్క రికారడు ్లో వీటిని వ్రా సతా ్రు: A - ఉన్నతమ�ై న కృషి D - కేవల ఉత్తీ రణు ్లయ్య ే కృషి B - మంచి కృషి F - అస తృప్తి కరమ�ై న కృషి C - స తృప్తి కరమ�ై న కృషి I – అస పూర్ తగిన ప్స్ మరియు మ�ై నస్ లతో మీకు అక్రాల గ్రే డ్ ప్తి చవరి గ్రే డ్ కు ఇవ్వబడుతు ది, మరియు ఆ గ్రే డ్ పా టలు ్ మీ చవరి గ్రే డ్ లో కలపబడతాయి. అనుమతి లేకు డా అభ్యసాలు ఆలస్యంగా ఇవ్వడ లేక ఇవ్వడ లో విఫలమగుట మీ గ్రే డ్ మీద ప్రా భవ చూపుతు ది, కాబట్టి ము దు ను డి ప్ణాళిక చేసుకొని, మీ అధ్యపకుని స ప్ద చ డి. వ్యాఖ్యాన ప్రా జెక్ట్ మూలరాయి క్రీ స్ తు మరియు ఆయన రాజ్మును గూర్చి పాత నిబ ధన సాక్షము మాడ్యల్ అధ్యన లో భాగ గా, ఈ క ద ఇవ్వబడిన ఒక వాక్భాగము ప�ై
పరిచర్య ప్రా జెక్ట్
కలా ్సు మరియు హో ం వర్క్ అభ్యాసాలు
అధ్యయనాలు
ఇంటికి తీసుకొని వెళలు ్ చవరి పరీక్ష
ఉద్దే శ్యం
1 2 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
బ�ై బిలు అర్ము మరియు స ఘములోను సమాజములోను క్రై స్వ నాయకత్వమునకు నిర్వచనముల మీద మీరు వ్యఖ్యన (inductive study) చేయవలసియు ది: ెషయా 53.1-12 ెషయా 9.6-7 ఆది. 12.1-3 కీర్నలు 110.1-3 2 సమూ. 7.4-17 కీర్నలు 118.22-23 దేవుని వాక్ము యొక్క స్వభావము మరియు కార్మును గూర్చి మాటలా ్డు ఒక పెద్ వాక్ భాగముప�ై వివరణాత్మక అధ్యన చేయుటకు మీకు అవకాశ ఇచ్చుట ఈ వ్యఖ్యన ప్రా జెక్ట్ యొక్క ఉద్దే శ . ప�ై న ఇవ్వబడిన ఒక వాక్ భాగమును చదువుతు డగా (లేక మీరు మీ అధ్యపకులు కోరుకున్న ఒక వాక్ భాగ , ఈ జాబితాలో లేనప్పటికీ), సువార్ ప్కటన, సువార్, ఇతరులకు సువార్ ప్కట చుటప�ై దేవుని వాక్ము యొక్క ప్రా ముఖ్తను ఈలేఖనము మీకు తెలుపుతు దనిమా నిరీక్ణ.అలాగే ఆ వాక్ భాగము యొక్క అర్మును మీ వ్క్తి గత శష్ జీవితముతో మరియు మీ స ఘము మరియు పరిచర్లో దేవుడు మీకిచచిన నాయకత్వ పాత్తో అనుస ధాన చేసుకోవాలని కూడా మేము ఆశించుచున్నాము. ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ , కాబట్టి , వ్యఖ్యన చేయుటకు, వాక్ భాగ యొక్క అర్మును దని స దర లో తెలుసుకొనుటకు మీరు సమర్పణ కలిగియు డాలి. దాని అర్మును మీరు తెలుసుకున్న తరువాత, మన దరికీ అవల చగల నియమాలను మీరు కనుగొనవచ్చు, తరువాత ఆ నియమాలను జీవితమునకు అన్వ చవచ్చు: 1. వాస్విక వాక్ భాగ స దర్భములో దేవుడు ప్జలకు ఏమి చెబుతున్నాడు? 2. ప్తి స్లములో ప్జల దరికీ , నేటి వారికి కూడా వర్తి చు ఏ నియమాలను ఆ లేఖన భాగము బో ధిస్ తు ది? 3. ఇక్కడ, నేడు, నా జీవిత మరియు పరిచర్లో ఈ నియమమును ఏ విధ గా ఉపయోగి చాలని పరిశుద్ ధా త్ముడు కోరుచున్నాడు? మీ వ్క్తి గత అధ్యన లో ఈ ప్శ్నలకు మీరు జవాబులు ఇచచిన తరువాత, మీ పేపర్ అభ్యసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీరు సిద్ గా ఉ టారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడ డి: 1. మీరు ఎ చుకున్న వాక్ భాగము యొక్క ముఖ్ అ శము లేక ఆలోచన ఏమిటో వ్రా య డి. 2. వాక్భాగ యొక్క అర్మును సారా శ గా వ్రా య డి (దీనిని మీరు ర డు లేక మూడు పేరాలో వ్రా య డి, లేక, మీరు కోరితే, ఈ వాక్ భాగము మీద వచన - వచన వ్యఖ్యన వ్రా య డి). 3. క్రై స్వ పరిచర్కు పునాదులుప�ై ఈ వాక్ భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్ నియమాలను వ్రా య డి .
ఆకారము మరియు కూర్పు
/ 1 3
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
4. ఒకటి, కొన్ని, లేక అన్ని నియమాలు ఈ క ది వాటిలో ఒకటి లేక అన్నివాటితో ఎలా టి అనుబ ధ కలిగియున్నదో చెప డి: a. మీ వ్క్తి గత ఆత్మీయత మరియు క్రీ సతు ్తో నడక b. మీ సథా ్నిక స ఘములో మీ జీవిత మరియు పరిచర్ c. మీ సముదాయ లో లేక సమాజ లో ఉన్న పరిస్థి తులు లేక సవాళ్ళు సహాయ కొరకు, కోర్సు పాఠ్పుస్కాలనుమరియు/లేకవ్యఖ్యనాలను చదివిదానిలోని మెలకువలను మీ పనిలో చేర డి. మీరు వేరే వారి ఆలోచనలను తీసుకొన్నప్పుడు వారిని ఖచచితముగా ప్సతా ్ చ డి. వాటిని సూచనలలో ఉపయోగి చ డి. మీరు వారిని గూర్చి ప్సతా ్ చుటకు ఏ విధానమున�ై నా ఉపయోగి చవచ్చు, కాని 1) మీ పేపర్ అ తటిలో ఒకే విధానమును ఉపయోగి చ డి, మరియు 2) మీరు ఎక్కడ ఇతరుల ఆలోచనలు ఉపయోగి చుచున్నారో సూచన ఇవ డి. (అధిక సమాచార కొరకు, అనుబ ధాలలోని మీ రచనలను డాక్యమ ట్ చేయుట: గుర్తి పు ఇవ్వవలసిన చోట
గుర్తి పు ఇచ్చుటకు మీకు సహాయపడు మార్దర్శిని చూడ డి.) మీ వ్యఖ్యన ప్రా జెక్ట్ ఈ క ది పరిమాణాలు కలిగియు డాలి: • అది స్పష్ముగా వ్రా యబడాలి లేక ట�ై పు చేయబడాలి. • ప�ై నున్న వాక్ భాగాలలో ఒక దాని అధ్యనమ�ై యు డాలి. • సమయానికి (ఆలస్యం కాకు డా) అప్పగి చాలి. • అది 5 పేజీలద�ై యు డాలి.
• చదువువాడు అనుసరి చుటకు ప�ై న ఇవ్వబడిన ఆకారమును అది పాట చాలి. • వాక్ భాగము నేటి జీవన మరియు పరిచర్కు ఎలా ఉపయోగపడుతు దో అది చూప చాలి. ఈ హెచ్చరికలు మిమ్మును ఒత్తి డికి లోనుచేయకు డా చూడ డి; ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ ! ఈ పేపర్ లో మీరు వాక్ భాగమును చదివారని, దానిలో కొన్ని ముఖ్మ�ై న నియమాలు కనుగొన్నారని, మరియు వాటిని మీ జీవిత మరియు పరిచర్కు అనుస ధాన చేసారని మాత్మే చూప చవలసియు ది. ఈ వ్యఖ్యన ప్రా జెకటు ్కు 45 పా టలు ్ ఉన్నాయిమరియు మీమొత్ గ్రే డులో 15%ను ఇది కలిగియు ది, కాబట్టి మీరు చక్కటి ప్రా జెక్ట్ చేయునటలు ్ శ్మపడ డి. పరిచర్య ప్రా జెక్ట్ దేవుని వాక్ము సజీవమ�ై బలముగలద�ై ర డ చులుగల ెటువ టి ఖడ్ముక టెను వాడిగా ఉ డి, ప్రా ణాత్మలను కీళ్ను మూలుగను విభజించున తమటటు ్కు దూరుచు, హృదయముయొక్క తల పులను ఆలోచనలను శోధ చుచున్నది (హెబ్రీ . 4.12). మన దేవుని వాక్మును కేవల విని మోసపోే వారిగా గాక దానిని అనుసరించి నడచుకోవాలని అపొ స్లుడ�ై న యాకోబు గురతు ్చేసతు ్న్నాడు. ఈ క్మమును నిర్క్ష్య
గ్రే డింగ్
ఉద్దే శ్యం
1 4 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
చేయు వ్క్తి , అద్ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉ టు దో మరచపోే వ్క్తి ని పో లియున్నాడని ఆయన సూచసతు ్న్నాడు. ప్తి విషయములోను, వాక్మును అనుసరి చువాడు ఆశీర్వద చబడతాడు (యాకోబు 1.22-25). మీరు నేర్చుకొను విషయములను అభ్యసిక గా నిజ జీవిత అనుభవాలలో మీ వ్క్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్లో మరియు మీ స ఘమ తటిలో ఉపయోగిసతా ్రని మా ఆకాంక్ష. కాబట్టి , మీరు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయుటకు గాను ఒక పరిచర్ ప్రా జెకటు ్ను వ్రా యుట ఈ కోర్సులోని ప్రా ముఖ్మ�ై న భాగము. మీ అధ్యనములోని ఈ అవసరతను మీరు అనేక విధాలుగా నెరవేర్చవచ్చు. మీరు నేర్చుకున్న మెలకువలను మరొక వ్క్తి తో, లేక స డే స్కూల్ కలా ్సులో, యవనసతు ్ల లేక పెద్ల గు పు లేక బ�ై బిలు స్డీలో, లేక మరొక పరిచర్ అవకాశ లో ఉపయోగి చుటకు ప్య చవచ్చు. మీరు నేర్చుకున్న విషయాలను ప్జలతో చర చ డి. (అవును, ఈ మాడ్యల్ లోని వ్యఖ్యన ప్రా జెకటు ్లో మీరు నేర్చుకున్న విషయాలను వారికి మీరు చెప్పవచ్చు.) మీ ప్రా జెకటు ్లో మీరు తగిన మార్పులు చేయుటకు సిద్ గా ఉ డ డి. దానిని క్రి యాశీలముగా చెయ్యండి. కోర్సు యొక్క ఆర భములోనే, మీరు మీ ఆలోచనలను ప చుకోవాలని ఆశించుచున్న స దర్భమును నిర్ చుకొని మీ అధ్యపకునికి తెలుప డి. మీ ప్రా జెకటు ్ను చేయుటకు ము దు ను డే సిద్పడి చవరి నిమిష లో తొ దరపాటును తొలగి చ డి. మీరు మీ ప్ణాళికను చేసిన తరువాత, మీ ప్రా జెకటు ్ యొక్క సారా శమును లేక విశ్లే షణను ఒక పేజీలో వ్రా సి మీ అధ్యపకునికి ఇవ డి. మీ పరిచర్ ప్రా జెకటు ్ సారా శ యొక్క నమూనా ఆకార ఈ క ద ఇవ్వబడి ది: 1. మీ పేరు 2. మీరు ప చుకున్న స్లము మరియు అక్కడ శ్రో తలు 3. మీరు అక్కడ పొ దిన అనుభవ మరియు వారి స దనను గూర్చిన కలు ్ప్ సారా శ 4. దీని ను డి మీరు నేర్చుకున్న విషయాలు పరిచర్ ప్రా జెకటు ్కు 30 పా టలు ్ ఉన్నాయి మరియు ఇది మీ మొత్ గ్రే డులో 10% కలిగియు ది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను ప చుకో డి మరియు మీ సారా శమును స్పష్ముగా వ్రా య డి.
ప్ణాళిక మరియు సారాంశం
గ్రే డింగ్
/ 1 5
క్్ సతి ు మ రి యు ఆ య న రా జయ ము న కు పా త న్ బ ాం ధ న సా క్య ము
వాగదా ానము ఇవ్వబడ్ట
పా ఠ ాం 1
యిేసు క్్సతి ు యొక్క బలమ�ై న నామములో సా్వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి, అధయయనాం చేస్, చరిచిాంచ మరియు అనువరితి ాంచన ప్మముట, మీరు ఈ విధముగా చేయగలగాలి: • పరా కి్యాతముక పరా తయక్త అాం ఆలోచన దా్వరా కొ్తతి న్బాంధనతో పాత న్బాంధన యొక్క సాంబాంధమును న్ర్వచాంచగలగాలి, ఇద్ దేవుడ్ తనను తాను తన పరా జల యొక్క చరితరా అాంతట్లో, మరియు తుదకు యిేసు క్్సతి ు దా్వరా పరా కి్యాతముకముగాను, న్శచితముగాను బయలుపరచుకునానిడ్ అన్ ఉదఘా ాట్సతి ుాంద్. • సృష్టి దా్వరా, విశేషమ�ై న పరా తయక్త సాందరభుముల దా్వరా, మరియు అాంతయ ద్నముల యాందు తన కుమారున్ దా్వరా దేవుడ్ తనను తాను తరచుగా బయలుపరచుకొనుటతో సహా, పరా కి్యాతముక పరా తయక్తలోన్ అనేక కోణములను తెలియజేయగలగాలి. • పాత న్బాంధన క్్సతి ు యొక్క వయకితి త్వము దా్వరా కొ్తతి న్బాంధనను వివరిసతి ుాంద్ మరియు బయలుపరుసతి ుాంద్, మరియు ర� ాండ్ న్బాంధనలు యిేసు క్్సతి ునాందు మరియు ఆయన రాజయ పరిపాలన యాందు దేవున్ యొక్క అాంతిమ పరిపూరణు మ�ై న పరా తయక్త మీద దృష్టి పెడతాయి అన్ చూపగలగాలి. • ర� ాండ్ న్బాంధనల మధయ సాంబాంధమును గూరిచి అగస్టి న్ యొక్క ఎప్గా్ాం (సామ� త) ను పునరుత్పతితి చేయగలగాలి: “పాత న్బాంధనలో కొ్తతి న్బాంధన దాగియుననిద్; కొ్తతి న్బాంధనలో పాత న్బాంధన బయలుపరచబడియుననిద్.” • పాతమరియు కొ్తతి న్బాంధనలను కలుపు మరియు వాట్మధయ సాంబాంధమును వివరిాంచు సహాయక అాంశములను ఉదఘా ాట్ాంచగలగాలి, వీట్లో క్్సతి ును గూరిచి కొ్తతి న్బాంధన ఇచుచి న్రథా ారణలకు పాత న్బాంధన పరిచయమున్చుచిట, క్్సతి ు కొరకు ఎదురుచూపుగా పాత న్బాంధన మరియు దాన్కి ముగిాంపుగా కొ్తతి న్బాంధన, క్్సతి ు యొక్క వయకితి త్వము మరియు కారయమునకు పరా తిర్పముగా పాత న్బాంధన మరియు ఆ చతరా ముల యొక్క పరా త్కగా కొ్తతి న్బాంధన, దేవున్ రక్ణను మునుపు పరా భావరహితముగా బయలుపరచనద్గా పాత న్బాంధన మరియు క్్సతి ును గూరిచి పరిపూరణు పరా తయక్తను ఇచచినద్గా కొ్తతి న్బాంధన, పాత న్బాంధనలో బయలుపరచబడిన పరా తేయకమ�ై న దేవున్ రక్ణ విధానమును కొ్తతి న్బాంధన దేశము;అన్నిట్కి సార్వతిరా కము చేయుట అను అాంశములు భాగమ�ై యుననివి.
ప్ఠము ఉదేదా శయాములు
1
1 6 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
• పాత నిబ ధన ప్త్యకతలో వాగ్దా నము మరియు నెరవేర్పు హేతువులకు నిర్వచనమును మరియు వాటిలోని మూలకములను తెలియజేయగలగాలి, అవి మానవాళిని విమోచించ అపవాది క్రి యను నాశనము చేయుటకు తాను ఏర్పరచుకొనినవాని కొరకు దేవుని వాగదా ్నమును ఉదఘా ్టిసతా ్యి, మరియు ఈ వాగదా ్నము నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడి ది. • ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడిన మెస య యొక్క వ్క్తి త్వమునకు బలమ�ై న మరియు నిశ్చయమ�ై న సాక్షమును అ ద చునదిగా పాత నిబ ధన పని చేయు విధానమును ఉదఘా ్ట చు లేఖనములోని ముఖ్ వాక్భాగములను గుర్తి చగలగాలి (cf. లూకా 22.25-27, 44-48; మత్యి 5.17-18; యోహాను 1.45; 5.39-40; కీర్నలు 40.6-8తో హెబ్రీ . 10.5-10). • పాత నిబ ధన అధ్యనము కొరకు నిబ ధన-నెరవేర్పు హేతువు యొక్క అ తర్భావములను వర్ణి చగలగాలి, ముఖ్ముగా పితరుల చరిత్లో, ఇశ్రాే లు దేశములో, మెస య ప్వచనములలో, మరియు ధర్మశాస్్ము యొక్క న�ై తిక ప్మాణములలో మెస య యొక్క స్పష్మ�ై న చత్మును మనము చూడగలము అని అది సూచించు విధానమును వర్ణి చగలగాలి. • వాగ్దా నము మరియు నెరవేర్పు హేతువు పాత కరొ ్త్ నిబ ధనల మధ్ ఐక్తను, తనను తాను బయలుపరచుకొనుట, ఆయన ప్జలను విమోచించుటకు దేవుడు కలిగియున్న ఉద్దే శ్ము, మరియు దీనిని అబ్రా హాముతో మరియు అతని వారసులతో చేసిన వాగదా ్నము ద్వారా చేయుటనమరియు నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వములో ఇది నెరవేర్చబడుట దృషట్ ్యాఉదఘా ్ట చు విధానములను తెలుపగలగాలి. • ఆది. 3:15లో మొట్మొదటిసారి తెలుపబడిన సువార్ అయిన ప్రో టోఇవా గెలియ ను నిర్వచించ వర్ణి చగలగాలి, సర్పము మరియు స్్ మరియు దాని “స తానము” మధ్ వ�ై రము, స్్ స తతి యొక్క మడిమె మీద కొట్బడుట, స తానము సర్పముల తలను చతకద్రొ క్కుటతో సహా వాగదా ్నములోని వివరములను తెలుపగలగాలి. • ప్రో టోఇవా గెలియ , అనగా తన మడిమె మీద కొట్బడి కూడా సర్పమును నాశనము చేయు స్్ స తానము ద్వారా దేవుడు మానవాళికి ఒక రక్కుని అనుగ్హిసతా ్డు అను విషయము యొక్క వేదా తశాస్్ అ తర్భావములను తెలుపగలగాలి; అపవాది క్రి యలను నాశనము చేయుటకు ప పబడిన ఈ ద�ై విక స తానము నజరేయుడ�ై న ేసు. • ఈ ద�ై విక వాగదా ్నమునకు కొనసాగి పుగా అబ్రా హాముతో ె హోవా చేసిన నిబ ధన వాగదా ్నమును కనుగొనాలి, దీనిలో దేవుని ప్జలకు మరియు భూమి మీద ఉన్న దేశములన్నిటికి విమోచనను మరియు పునరుద్రణను తెచ్చు మాధ్మముగ అబ్రా హాము మరియు అతని “స తానము” ఉన్నదను వాస్వము భాగమ�ై యున్నది; కరొ ్త్ నిబ ధన అపొ స్లుల సాక్షములో నజరేయుడ�ై న ేసు అబ్రా హాము స తానముగా ప్కట చబడినాడు.
1
/ 1 7
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
నిజమ�ై న మాట తప్పనివాడు అది. 3.15 - మరియు నీకును స్్కిని నీ స తానమునకును ఆమె స తానమునకును వ�ై రము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్ టు ను; నీవు దానిని మడిమెమీద కొట్ టు దువని చెప్పెను.. మీరు ఇచచిన మాటను నిలబెటటు ్కు టారా, లేక మీరు ఇచచిన మాటను తప్పుతారా? ఒక సుపరిచతమ�ై న పురుషుల సమూహము “మాటతప్పనివారు” అని పేరు పెటటు ్కున్నారు మరియు అనేక విషయములలో దేవునికి మరియు ఒకరితో ఒకరు చేసుకొనిన వాగదా ్నములకు నమ్మకముగా ఉ డుటకు నిర్ చుకున్నారు. మాట నిలబెటటు ్కొనుట లేక వాగదా ్నము అనునది మన సమాజములో ఒక ప్రా ముఖ్మ�ై న భాగము అయ్యన్నది, అది మన వ�ై వాహిక బ ధములు కావచ్చు, “నేను షేరికి వాగదా ్నము చేశాను,” లేక వ్యపారము మరియు చట్మునకు స బ ధించిన ప్రా మిసరి నోట్స్ కావచ్చు. నిజముగా, వాగదా ్నము అను ఆలోచన మన ఆధునిక లోకములోని స బ ధములలో ఒక ప్రా ముఖ్మ�ై న ఆలోచన అయ్యన్నది: దేశముల మధ్, ప్ప చ నాయకుల మధ్, మిలిటరీలు, వ్యపార భాగస్వాములు, కుటు బ సభ్యలు, మరియు కా ట్రా క్ర్ మధ్ వాగదా ్నములు చేయబడతాయి. వాగదా ్నములను చేయుట మరియు నిలబెటటు ్కొనుట అను ఆలోచన లేకు డా, మన సమాజము అ తా ఆగిపో తు ది. బ�ై బిలు కథను అర్ము చేసుకొనుటకు అత్యంత సులువ�ై న మరియు సూట�ై న మార్ములలో ఒకటి, వాగదా ్నము మరియు నెరవేర్పు అను ఆలోచన. ఒక భావనలో, బ�ై బిలు అ తటిని సార్వాభౌముడ�ై న దేవుడు, ఇశ్రాే లు దేవుడ�ై న ెహోవా, మన ప్భువ�ై న ేసు క్రీ సతు ్ యొక్క త డ్రి తిరుగుబాటు చేసిన మొట్మొదటి మానవ జ ట మరియు హవ్వను మోసము చేసిన సర్పముతో వాగదా ్నము చేయుటలో చూడవచ్చు. ఈ వాక్భాగములో దేవుడు వాగదా ్నము చేయుచున్నాడు మరియు ఈ వాగదా ్నము సర్పము మరియు స్్ స తతి మీద ప్భావము చూపుతు ది. వేదా తశాస్్ములో ఈ వాగదా ్నమును “ ప్రో టోఇవా గెలియ ,”అనిపిలుసతా ్రు, అనగా బ�ై బిలులోమొట్మొదటిసారి కనిప చు మానవాళి కొరకు రక్ణ స దేశము. లేఖనములోని అత్యంత ప్రా ముఖ్మ�ై న ఆలోచనలలో ఒకదానిని స గ్హి చు ఈ చన్న వాక్భాగములో దేవుడు రక్ణ ప్ణాళిక అ తటిని స గ్హి చుచున్నాడు. ఈ వాక్భాగము యొక్క నేపథ్ము ఏమనగా, మొదటి మానవ జ ట అయిన ఆదాము హవ్వలు ెహోవా ఆజ్ను ఉల్ ఘించి మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ ఫలమును తిని అవమానకరమ�ై న రీతిలో పటటు ్బడడా ్రు. హవ్వ అవిధేయత చూపునటలు ్ పురికొల్పిన సర్పము, హవ్వ, మరియు ఆదాము అ దరు ెహోవా ఎదుట నిలువబడి ఆయన ఇచ్చు తీర్పు కొరకు ఎదురుచూసతు ్న్నారు. సర్పముతో మాటలా ్డుతూ, దేవుడు భవిష్తతు ్ను గూర్చి ప్కటన చేసతు ్న్నాడు, మరియు అది లేఖన ప్త్యకత అ తటి యొక్క అ తమునకు ఆర భముగా పనిచేసతు ్ ది. సర్పము కొరకు ఆయన కలిగియున్న సర్వోన్నతమ�ై న ఉద్దే శ్ము నిత్మ�ై నది మరియు సర్పము మరియు స్్ స తతి మధ్, వారి స తానము మధ్ వ�ై రము ఎన్నడును ముగియదు అని దేవుడు నిశ్చయముగా తెలిపాడు. “స తతి” యొక్క మడిమె మీద
ధ్యానం
1
1 8 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
సర్పము కొడుతు ది మరియు స్్ స తతి సర్పము యొక్క తలను చతకద్రొ క్కుతాడు. సర్పము మరియు స తతి యొక్క చత్ము బ�ై బిలులోని రక్ణ దర్శనము అ తటికి కే ద్ముగా ఉన్నది. స్వతహాగా మానవాళి చేసిన తిరుగుబాటు కారణ గా, లోకములో నిత్ము ఉ డు కొన్ని స బ ధములను ఆర యున్నాను అని దేవుడు తెలిపాడు, మరియు అది సర్పము మరియు స్్ స తతి మధ్, మరియు వాటి స తానముల మధ్ నిత్ము ఉ డు వ�ై రము. ఈ వాక్భాగమును చదివిన ఆర భ దినముల ను డి, ఇది స తతి అయిన మెస యను గూర్చిన ద�ై వికమ�ై న వాగదా ్నము యొక్క మొదటి ప్సతా ్వన అని, ఈయన స్్ స తతిలో పుట్టి , సర్పము దాని అబద్ములు, కుయుక్తి , మరియు మానవాళి పట్ దుష్ చత్మును ఒకేసారి నాశనము చేసతా ్డు అని యుదా ప డితులు నమ్మారు. ఈ వాగదా ్నము అబ్రా హాముతో నూతనపరచబడి ది అని, అతని స తానము దీ చబడి దేశములన్నిటికి ఆశీర్వాదకరముగా ఉ టాడని మనకు తెలుసు (ఆది. 12-13). అపవాది క్రి యలను అ త ద చు ఈ స తతిని గూర్చి, వారసుని గూర్చి, దీవెనకరమ�ై నయోధుని గూర్చి చేయబడిన వాగదా ్నము అబ్రా హాము కుమారుల�ైన ఇస్సాకు మరియు యాకోబులతో నూతనపరచబడి ది, తరువాత యాకోబు కుమారుడ�ై న యూదాకు ఇవ్వబడి ది (ఆది. 49). ఈ వాగదా ్నము పాత నిబ ధన అ తటిలో, యూదా స తానములో కొనసాగి, దావీదు కుమారుడు స తతి అవుతాడు అని స్పష్ము చేయబడు వరకు కొనసాగి ది (cf. 2 సమూ. 7), మరియు ప్వక్లు ఈ స తతి యొక్క స్వభావము మరియు కార్మునకు ఎక్కువ ర గును, జఞా ్నమును, మరియు ప్త్యకతను ఇసతా ్రు (ఉదా., ె షయా 9.6-7; 53.1-12). తుదకు, ఆ స తతి కరొ ్త్ నిబ ధనలో నజరేయుడ�ై న ేసుగా బయలుపరచబడినాడు, ఆయన స్వయ గా తన ప్జలను విమోచించుటకు, సృష్టి ని పునరుద్రి చుటకు, దేవుని లోకమునకు ప్భువుగాను రాజుగాను నిత్ము పా చుటకు భూమి మీదికి ప పుతాను అని దేవుడు వాగదా ్నము చేసిన ప్రా చీన వాగదా ్నమునకు నెరవేర్పు అయ్యన్నాడు. నజరేయుడ�ై న ేసు నిజముగా ఎ తో కాలముగా ఎదురుచూచుచున్న అబ్రా హాము స తానమ�ై యున్నాడు అని అపొ స్లులు స్పష్ము చేశారు (ఉదా., గలతీ 4:4లో పౌలు, “అయితే కాలము పరిపూర్మ�ై నప్పుడు దేవుడు తన కుమారుని ప పెను; ఆయన స్్య దు పుట్టి , మనము దత్పుత్రు లము కావలెనని ధర్మశాస్్మునకు లోబడియున్నవారిని విమోచించుటక�ై ధర్మశాస్్మునకు లోబడినవాడాె ను”). అదే విధముగా, నజరేయుడ�ై న ేసు ఈ లోకములోనికి వచ్చుట వెనుక ఉద్దే శ్మును యోహాను స్పష్ము చేసతా ్డు: 1 యోహాను 3.8 “అపవాదిమొదటను డి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది స బ ధి; అపవాదియొక్క క్రి యలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్త్యకమాె ను.” నిజముగా, నజరేయుడ�ై న ేసు మానవజాతిలో, స్్ స తతిలో ను డి ప పుతాను అని ె హోవా చేసిన ప్రా చీన వాగదా ్నమునకు నెరవేర్పు అయ్యన్నాడు, ఈయన మానవాళిని వారి పాపదోషము ను డి విమోచసతా ్డు, మరియు అపవాది క్రి యలను సమూలముగా నిర్మూలము చేసతా ్డు. దేవుని యొక్క జయవ తమ�ై న యోధుని ద్వారా సర్పము తల చతకద్రొ క్కబడిన చత్ము అపొ స్లుల బో ధనలు మరియు ఆలోచనలలో
1
/ 1 9
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
ప్ధానమ�ై నదిగా ఉన్నది. కరొ ్త్ నిబ ధనలో క ద ఇవ్వబడిన వాక్భాగములలో ఈ అ శములను చూడ డి: రోమా. 16.20 - సమాధాన కర్యగు దేవుడు సాతానును మీ కాళ్క ద శీఘ్ముగా చతుక త్రొ క చును. మన ప్భువ�ై న ేసుక్రీ సతు ్ కృప మీకు తోడ�ై యు డును గాక. ఎఫెస. 4.8 - అ దుచేత ఆయన ఆరోహణమ�ై నప్పుడు, చెరను చెరగా పటటు ్కొనిపో యి మనష్యలకు ఈవులను అనుగ్హి చెనని చెప్పబడియున్నది. కొలస . 2.15 - ఆయన ప్ధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచచి బాహాటముగా వేడుకకు కనుపరచెను. హెబ్రీ . 2.14-15 - ఏలయనగా ఆయన ఎ తమాత్మును దేవదూతల స్వభావమును ధరి చుకొనక, అబ్రా హాము స తాన స్వభావమును ధరి చుకొనియున్నాడు. 1 యోహాను 3.8 - అపవాదిమొదటను డి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది స బ ధి; అపవాదియొక్క క్రి యలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్త్యకమాె ను. 1 యోహాను 5.5 - అపవాదిమొదటను డి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది స బ ధి; అపవాదియొక్క క్రి యలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్త్యకమాె ను. ఇవి మరియు ఇతర వాక్భాగములు అభిషేకి చబడిన “స్్ స తతి” ద్వారా “సర్పము యొక్క తలను” చతకద్రొ క్కుట కొరకు దేవుడు చేసిన వాగదా ్నము యొక్క శక్తి ని చూపుతాయి. మానవ చరిత్ యొక్క పూర్తను, నజరేయుడ�ై న ే సు ద్వారా పునరుద్రణమరియు విమోచనను గూర్చిఅయనచేసినవాగదా ్నముతో అనుస ధానము చేయుటకు దేవుడు నిశ చుకున్నాడు. ఈ వాగదా ్నము కొ త వరకు నజరేయుడ�ై న ేసు యొక్క రాకడ మరియు కార్ములో నెరవేర్చబడి ది, మరియు ఆయన సిలువచె త ఆర న కార్మును తన ర డవ రాకడలో నెరవేర్చుతాడు. సర్వలోకము మరియు జగతతు ్ యొక్క చరిత్ అ తా ఒకే వాగదా ్నము మరియు తనమాటను నెరవేర్చుట కొరకు మన సర్వోన్నతమ�ై న నమ్మకమ�ై న దేవుడు చేసిననిశ్చయతమీదఆధారపడియున్నదిఅను విషయము అద్భుతము కాదా? ఇది మన విశ్వాసమునకు ఆధారము, మన ఆరాధనకు కే ద్ము, మన లేఖనముల అధ్యనమునకు పునాది అయ్యన్నది. ఇశ్రాే లు ప్జల పవిత్మ�ై న చరిత్ అ తట కనిప చు ఈ ద�ై వికమ�ై న వాగదా ్నము నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడు వరకు ఇశ్రాే లు చరిత్లో కొనసాగి ది. ఈ లోకములో దేవుడు చేయు రక్ణ కార్ము అ తటికి ఆయన కే ద్ముగాను, ముగి పుగాను ఉన్నాడు. మన దేవుడు, ఈ గొప్ప దేవుడు వాగదా ్నము చేయువాడు మరియు దానిని ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో నెరవేర్చియున్నాడు అను విషయ అద్భుతమ�ై న విషయము
1
2 0 /
క్్ సతి ు మ రి యు ఆ య న రా జయ ము న కు పా త న్ బ ాం ధ న సా క్య ము
కాదా? మనకు వాగదా ానము చేస్నవాడ్ ఆయన నామ మహిమ కొరకు మరియు ఆయన పరా జల రక్ణ కొరకు తన మనసుసును ఎననిడ్ను మారుచికోడ్ అను విషయము ఆశచిరయము కాదా? అపొ సతి లుల వాగదా ానము దా్వరా మన విశా్వసమును మనము పరా కట్దదా ాము, మరియు మన పూరణు హృదయములు మరియు మనసుసులతో దాన్న్ నముముచుననిటలు ు జీవిదదా ాము: 1 థెససు. 5.23-24 - సమాధానకరతి యగు దేవుడే మిముమును సాంపూరణు ముగా పరిశుదధి పరచును గాక. మీ ఆతముయు, జీవమును శర్రమును మన పరా భువెైన యిేసుక్్సతి ు రాకడయాందు న్ాందా రహితముగాను, సాంపూరణు ముగాను ఉాండ్నటలు ు కాపాడబడ్ను గాక. [24] మిముమును ప్లుచువాడ్ నమముకమ�ై నవాడ్ గనుక ఆలాగు చేయును. తోటలో లోకము కొరకు తన సరో్వననితమ�ై న ఉదేదా శయమును తెలియజేస్న దేవుడ్, మన పరా భువెైన యిేసు క్్సతి ు యొక్క దేవుడ్ మరియు తాండిరా , న్జముగా మాటతప్పన్వాడ్! నెైస్న్ విశా్వస సాంగ్హమును (అనుబాంధములలో ఉననిద్) వలిలు ాంచన మరియు/లేక పాడిన తరువాత, ఈ కి్ాంద్ పారా రథా నలు చేయాండి: ఓ న్తుయడగు దేవా, మా పరా భువెైన యిేసు క్్సు తి యొక్క తాండిరా , మేము పరిశుదధి మ�ై న లేఖనములను నెైపుణయతతో చదువుటకు, మా పూరణు హృదయముతో క్్సు తి ను అనే్వష్ాంచ కనుగొనుటకు, ఆయన దా్వరా న్తయ జీవమును సాంపాద్ాంచుటకు మాకు కృపను అనుగ్హిాంచుము; మా పరా భువెైన యిేసు క్్సు తి దా్వరా. ఆమ� న్. ~John W. Doberstein, ed. A Lutheran Prayer Book . Philadelphia: Fortress Press, 1960. p. 102.
1
నెైస్న్ విశ్్వస పరి మ్ణము మరియు ప్రి ర్న
ఈ పాఠాంలో కి్వజ్ లేదు
క్్వజ్
ఈ పాఠాంలో లేఖన కాంటసథా ాం లేదు
లేఖన కంటస్ విశ్్షణ
అభ్యాసములు జమ చేయవలసిన తేద్
ఈ పాఠాంలో జమ చేయవలస్న అభాయసములు లేవు
సంబంధం
మనము సరియెైన గరే ంథమును సరిక్ని రీత్లో ఉపయోగించుచునానిమ్? పాత న్బాంధన మీద పారా వీణయతను సాధ్ాంచు విషయములో ఎదుర�ై యిేయ కొన్ని సమసయలు ఏమనగా, అనేకమాంద్ సాంపరా దాయిక మరియు ఉదారవాద వాయఖాయతలు దాన్న్ దురుపయోగాం చేసతి ారు. పాత న్బాంధన ఎాంత భిననిమ�ై న సాహితయముల గ్ాంథాలయాం
1
/ 2 1
క్్ సతి ు మ రి యు ఆ య న రా జయ ము న కు పా త న్ బ ాం ధ న సా క్య ము
1 అాంటే, చాలామాంద్ పాత న్బాంధన పాండితులు మనకు ఒక ఐకయ సమగ్మ�ై న పాత న్బాంధన వేదాాంతశాసతి్ మును అాంద్ాంచుటకు ఇక పరా యతినిాంచరు. ఒకే ఐకయత సథా ానములో, అద్ ఎాంతో సాంపాదక్యము చేయబడిన, అనేక శతాబదా ములకు చెాంద్న, కొన్ని డజనలు రచయితలుగల వాయఖాయత కొరకు ఐకయమ�ై న లేక స్థా రమ�ై న సాందేశమును అాంద్ాంచన్ద్గా ఉననిద్. అనేకమాంద్ ఇవాాంజ� లికల్ క�ైై సతి వుల విషయములో కూడా, బ�ై బిలు మూయబడిన గ్ాంథముగా పరిగణిాంచబడ్తుాంద్. ధాయనముల కొరకు పరా ధానముగా ఉపయోగిాంచబడ్క్రతి నలు మరియు సామ� తలలో, చాలా భాగములను అనేకమాంద్ ఇవాాంజ� లికల్ క�ైై సతి వులు పరా సాంగిాంచరు.బ�ై బిలును పేరా మిాంచు ఈ ప్రా యమ�ై న పరిశుదధి ులు పాత న్బాంధనను ఈ విధముగా న్రలు క్యము చేయుటకు ఏ కారణమును తెలియజేసతి ారు? దాన్న్ అరథా ము చేసుకొనుట మరియు ఉపయోగిాంచుట చాలా కషటి ాం. వారు దాన్న్ చాలా తకు్కవ ఉపయోగిసతి ారు ఎాందుకాంటే అద్ అరథా ము చేసుకోలేన్ద్, కఠినమ�ై న వాకయభాగములతో న్ాండియుననిద్, ఆచార ధరముశాసతి్ ము మరియు/లేక చతారా తముకత మరియు ర్పకములమీద అతిగా ఆధారపడియుాంటుాంద్. న్జాయిత్గా మాటలు ాడితే, కొ్తతి లేక ఎదుగుతునని విశా్వస్ కొ్తతి న్బాంధనమీదదృష్టి పెటటి ుటమరియు పతిరా కలను చదువుట చాలా సులభమవుతుాంద్, మరియు ఒకవేళ ధెైరయము చూప్తే, సువారతి లకు వెళిలు పరా భువు మాటలను చదవవచుచి. అయితే అరథా ము చేసుకొనుట మరియు కోరిక విషయాన్కొసేతి , పాత న్బాంధన వారి ఆత్ముయ పరా యాణములలో భాగముగా లేదన్ చాలామాంద్ క�ైై సతి వులు భావిసతి ారు. ఈ పరిస్థా తిన్ గూరిచి మీ అభిపారా యము ఏమిట్, మరియు పాత న్బాంధనను న్రలు క్యము చేయుటను గూరిచి మీ వయకితి గత అనుభవము ఏమిట్? ప్త నిబంధనలోని దేవుడు మరియు కొరే తతి నిబంధనలోని దేవుడు ఒకర్నా? సామరసయము, రాజక్య న్బదధి త, నాయయము లేక త్రు్పకు సాంబాంధ్ాంచన విషయములన్నిట్న్ దే్వష్ాంచు ద్నములలో, పాత న్బాంధన ఒక మచచిపడిన పుసతి కమ�ై యుననిద్. న్జముగానే, దాన్లో మానవ ఉన్కిలోన్ చీకట్ ఛాయలను గూరిచిన అనేక కథలు ఉనానియి, వీట్లో హతయ, మానభాంగాం, హిాంస, యుదధి ము, మరియు విషాదము భాగమ�ై యుననివి. చాలా కథలలో కఠినమ�ై న త్రు్పను గూరిచి ఇవ్వబడినద్, మరియు కొన్ని నమముకములు, జీవనశ�ై లులు నెైతికముగా ఖాండిాంచబడ్ట మాతరా మేగాక, వాట్న్ సమాజము మరియు పరా భువు కూడా ఖాండిాంచుట మనము చూసతి ాము. అనేక ఆధున్క జీవనశ�ై లి ఎాంప్కలకు విరోధముగా దేవుడ్ చేస్న వాయఖయలు, పాత న్బాంధనను ఎకు్కవవాదముమరియుసాంభాషణకు కారణముచేసతి ాయి. కొాందరుఉదారవాదక�ైై సతి వులు పాత న్బాంధన పారా చీన సాంస్కృతికి ఫలితము అన్, మరియు దాన్లోన్ వేదాాంత మరియు నెైతిక ఆలోచనలు వారి యుగము మరియు వాతావరణమునకు పరా తిబిాంబములేగాన్, “జా్నము మరియు సామరసయముగల క�ైై సతి వులమ�ై న మనము” వాట్న్ స్్వకరిాంచుట సాధయము కాదన్ చెబుతారు. పాత న్బాంధన దేవుడ్ మరియు నజరేయుడెైన యిేసు వయకితి త్వములో బయలుపరచబడిన కొ్తతి న్బాంధన దేవున్ మధయ ఈ గ్తను గ్యుటకు చేయు ఈ ఆధున్క పరా యతనిములను గూరిచి మీ అభిపారా యము ఏమిట్? వీరిరువురు మధయ కొనసాగిాంపు ఏమిట్? పాత న్బాంధన దేవుడ్ మరియు కొ్తతి న్బాంధన దేవున్ మధయ ఎాంతో కొాంత తేడా ఉననిదన్ మనము ఒపు్పకోవాలా? వివరిాంచాండి. 2
2 2 /
క్్ సతి ు మ రి యు ఆ య న రా జయ ము న కు పా త న్ బ ాం ధ న సా క్య ము
యేసు మరియు ప్త నిబంధనయొకక్ అర్ము నజరేయుడెైన యిేసు బ�ై బిలును లేక లేఖనమును పరా సతి ావిాంచనపు్పడ్, ఆయన మన పాత న్బాంధనను పరా సతి ావిాంచాడ్. నేడ్, క�ైై సతి వేతర పరా జల మధయ దీన్న్ “హెబ్రా బ�ై బిలు” అన్ ప్లుసతి ారు, మరియు పాత న్బాంధన యొక్క అరథా మును గూరిచి వాగా్వదములు జరుగుతాయి. అనేకమాంద్ క�ైై సతి వులకు, పాత న్బాంధన అరథా మునకు ఉననితమ�ై న మరియు ఉతతి మమ�ై న అధ్కారము యిేసు, మరియు ఆయన తానే హెబ్రా బ�ై బిలులోన్ ముఖాయాంశమ�ై యునానిను అన్ కొ్తతి న్బాంధనలో ఐదు విభిననిమ�ై న వాకయభాగములలో స్పషటి ముగా చెపా్పడ్ (cf. లూకా 24.25-27; 44-48; మతతి యి 5.17-18; యోహాను 5.39-40; 1.41ff.; క్రతి నలు 40.6-8తో హెబ్రా . 10.5-10). పాత న్బాంధన, అనగా హెబ్రా బ�ై బిలు వయకితి త్వము మరియు పరా వచనము దృషటి ాయా ఆయన వయకితి త్వము వెైపుకు చూప్న వాకయభాగము అన్, పాత న్బాంధన యొక్క సరియిెైన అధయయనము ఆయన వయకితి త్వములో అరథా మును కనుగొాంటుాంద్ అన్ యిేసు నమిమునటలు ు ఈ వాకయభాగము అరథా మున్సతి ుాంద్. అయితే, ఈ పరా కటన యిేసు మరియు ఆయన ద్నములలోన్ బ�ై బిలు బో ధకుల మధయ తరచుగా తల�తితి న వివాదమునకు కేాందరా ముగా ఉననిద్; లేఖనములన్ని వాట్ యొక్క వేదాాంత మరియు ఆత్ముయ ఆధారమును దేవున్ మ� స్సుయగా ఆయనలో కలిగియుననివి అను పరా కటన వారికి ఆమోదయోగయము కాన్ద్, మరియు దాన్న్ వారు దెైవదూషణగా కూడా పరిగణిాంచారు. బ�ై బిలు యొక్క ఈ క్్సతి ు-కేాంద్రా త ఉపయోగము నేడ్ కూడా వివాదముగా ఉననిద్, ముఖయముగా బ�ై బిలు విమరశిల లోకములో ఇద్ వివాదముగా ఉననిద్, ఎాందుకాంటే అట్టి భిననిమ�ై న సాహితయమును ఏక కేాందీరా కృతము చేయుటను అద్ సమసాయతముకముగా భావిసతి ుాంద్. మీ అభిపారా యాం ఏమిట్? నేడ్ మీకు తెలిస్న విషయముల ఆధారముగా, యిేసు క్్సతి ుతో సాంబాంధము దృషటి ాయా పాత న్బాంధన యొక్క స్వభావమును మీరు ఎలా అరథా ము చేసుకుాంటారు? పాత న్బాంధనలోన్ మౌలిక సాందేశమును అపారథా ము చేసుకొనుటకు ముాందు ఇట్టి వాయఖాయనమును మీరు ఎాంత వరకు ఉపయోగిాంచగలరు?
3
1
వ్గదా ్నము ఇవ్వబడుట భాగాం 1: పాత మరియు కొ్తతి న్బాంధనలలో వాగదా ానము మరియు నెరవేరు్ప Rev. Dr. Don L. Davis
విషయములు
పరా కి్యాతముక పరా తయక్త అను ఆలోచన దా్వరా కొ్తతి న్బాంధనతో పాత న్బాంధన యొక్క సాంబాంధమును పరా భావవాంతమ�ై న ర్తిలో అరథా ము చేసుకోవచుచి, ఇద్ దేవుడ్ తనను తాను తన పరా జల యొక్క చరితరా అాంతట్లో, మరియు తుదకు యిేసు క్్సతి ు దా్వరా పరా కి్యాతముకముగాను, న్శచితముగాను బయలుపరచుకునానిడ్ అన్ ఉదఘా ాట్సతి ుాంద్. దేవుడ్ విభిననిమ�ై న ర్తులలో మరియు విభిననిమ�ై న కాలములలో పరిమితమ�ై న ర్తులలో ఇశా్యిేలు దేశమునకు తనను తాను బయలుపరచుకునానిడ్, అయితే అాంతయ ద్నములయాందు తన కుమారున్ దా్వరా మనతో మాటలు ాడాడ్. నజరేయుడెైన యిేసులో దేవుడ్ తనను తాను అాంతిమముగామరియు పరిపూరణు ముగా బయలుపరచుకునానిడ్,
భ్గం 1యొకక్ స్ర్ంశం
/ 2 3
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
1 లేఖనములు ఇప్పుడు దీనిని గూర్చి సాక్షమిసతా ్యి. అగస్టి న్ సూచించుచున్నటలు ్: “పాత నిబ ధనలో కరొ ్త్ నిబ ధన దాగియున్నది; కరొ ్త్ నిబ ధనలో పాత నిబ ధన బయలుపరచబడియున్నది.”నిబ ధనల మధ్ ఒకదానికొకటి మద్తునిచ్చు స బ ధము ఉన్నది, దీనిలో క్రీ సతు ్ను గూర్చి కరొ ్త్ నిబ ధన ఇచ్చు నిరథా ్రణలకు పాత నిబ ధన పరిచయమునిచ్చుట, క్రీ సతు ్ కొరకు ఎదురుచూపుగా పాత నిబ ధన మరియు దానికి ముగి పుగా కరొ ్త్ నిబ ధన, క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మరియు కార్మునకు ప్తిరూపముగా పాత నిబ ధన మరియు ఆ చత్ముల యొక్క ప్తీకగా కరొ ్త్ నిబ ధన, దేవుని రక్ణను మునుపు ప్భావరహితముగా బయలుపరచనదిగా పాత నిబ ధన మరియు క్రీ సతు ్ను గూర్చి పరిపూర్ ప్త్యకతను ఇచచినదిగా కరొ ్త్ నిబ ధన, పాత నిబ ధనలో బయలుపరచబడిన ప్త్యకమ�ై న దేవుని రక్ణ విధానమును కరొ ్త్ నిబ ధన దేశములన్నిటికి సార్వత్రి కము చేయుట అను అ శములు భాగమ�ై యున్నవి.నిబ ధనల మధ్ స బ ధమును వాగ్దా నము మరియు నెరవేర్పు హేతువులో, ముఖ్ముగా పితరుల చరిత్లో, ఇశ్రాే లు దేశములో, మెస య ప్వచనములలో, మరియు ధర్మశాస్్ము యొక్క న�ై తిక ప్మాణములలో ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడిన మెస య యొక్క వ్క్తి త్వమునకు బలమ�ై న మరియు నిశ్చయమ�ై న సాక్షమును అ ద చునదిగా పాత నిబ ధన పని చేయు విధానమును కరొ ్త్ నిబ ధన ఉదఘా ్ట చు విధానములో చూడవచ్చు. పాత మరియు క్రొ త్ నిబ ధనలలో వాగ్దా నము మరియు నెరవేర్పు అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము ఈ విషయములను చూచుటలో మిమ్మును బలపరచుట అయ్యన్నది: • ప్క్రి యాత్మక ప్త్యకత అను ఆలోచన ద్వారా కరొ ్త్ నిబ ధనతో పాత నిబ ధన యొక్క స బ ధమును ప్భావవ తమ�ై న రీతిలో అర్ము చేసుకోవచ్చు, ఇది దేవుడు తనను తాను తన ప్జల యొక్క చరిత్ అ తటిలో, మరియు తుదకు ే సు క్రీ సతు ్ ద్వారా ప్క్రి యాత్మకముగాను, నిశచితముగాను బయలుపరచుకున్నాడు అని ఉదఘా ్టిసతు ్ ది. • ప్క్రి యాత్మక ప్త్యకత అను అ శములో సృష్టి ద్వారా, విశేషమ�ై న ప్త్యకత స దర్భముల ద్వారా, మరియు అ త్ దినముల య దు తన కుమారుని ద్వారా దేవుడు తనను తాను తరచుగా బయలుపరచుకొనుట భాగమ�ై యున్నవి. పాత నిబ ధన క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము ద్వారా కరొ ్త్ నిబ ధనను వివరిసతు ్ ది మరియు బయలుపరుసతు ్ ది, మరియు ర డు నిబ ధనలు ేసు క్రీ సతు ్న దు మరియు ఆయన రాజ్ పరిపాలన య దు దేవుని యొక్క అ తిమ పరిపూర్మ�ై న ప్త్యకత మీద దృష్టి పెడతాయి. • ర డు నిబ ధనల మధ్ స బ ధమును అగస్టి న్ యొక్క ఎపిగ్ాం (సామెత) చక్కగా స గ్హిసతు ్ ది: “పాత నిబ ధనలో క్రొ త్ నిబ ధన దాగియున్నది; క్రొ త్ నిబ ధనలో పాత నిబ ధన బయలుపరచబడియున్నది.”ఈ సహాయక స బ ధము ఈ అ శములలో కనిపిసతు ్ ది, దీనిలో క్రీ సతు ్ను గూర్చి క్రొ త్ నిబ ధన ఇచ్చు నిరథా ్రణలకు పాత నిబ ధన పరిచయమునిచ్చుట, క్రీ సతు ్ కొరకు ఎదురుచూపుగా పాత నిబ ధన మరియు దానికి ముగి పుగా క్రొ త్ నిబ ధన,
2 4 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
క్రీ సతు ్యొక్క వ్క్తి త్వము మరియు కార్మునకు ప్తిరూపముగా పాత నిబ ధన మరియు ఆ చత్ములయొక్క ప్తీకగా క్రొ త్ నిబ ధన, దేవుని రక్ణను మునుపు ప్భావరహితముగా బయలుపరచనదిగా పాత నిబ ధన మరియు క్రీ సతు ్ను గూర్చి పరిపూర్ ప్త్యకతను ఇచచినదిగా క్రొ త్ నిబ ధన, పాత నిబ ధనలో బయలుపరచబడిన ప్త్యకమ�ై న దేవుని రక్ణ విధానమును క్రొ త్ నిబ ధన దేశము;అన్నిటికి సార్వత్రి కము చేయుట అను అ శములు భాగమ�ై యున్నవి. • పాత నిబ ధన ప్త్యకతలో వాగ్దా నము మరియు నెరవేర్పు అను హేతువు మానవాళిని విమోచించ అపవాది క్రి యను నాశనము చేయుటకు తాను ఏర్పరచుకొనినవాని కొరకు దేవుని వాగదా ్నమును ఉదఘా ్టిసతా ్యి, మరియు ఈ వాగదా ్నము నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడి ది. • ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడిన మెస య యొక్క వ్క్తి త్వమునకు బలమ�ై న మరియు నిశ్చయమ�ై న సాక్షమును అ ద చునదిగా పాత నిబ ధన పని చేయు విధానమును ఉదఘా ్ట చు అనేక ముఖ్ వాక్భాగములను కరొ ్త్ నిబ ధన అ దిసతు ్ ది (cf. లూకా 22.25-27, 44 48; మత్యి 5.17-18; యోహాను 1.45; 5.39-40; కీర్నలు 40.6-8తో హెబ్రీ . 10.5-10). ఈ సాక్షమును మనము పితరుల చరిత్లో, ఇశ్రాే లు దేశములో, మెస య ప్వచనములలో, మరియు ధర్మశాస్్ము యొక్క న�ై తిక ప్మాణములలో చూడవచ్చు. A. ప్క్రి యాత్మక ప్త్యకత యొక్క నిర్వచనము: దేవుడు చరిత్లో తనను తాను ప్క్రి యాత్మకముగా మరియు తుదకు ే సు క్రీ సతు ్న దు బయలుపరచుకున్నాడు. హెబ్రీ . 1.1-2 - పూర్వకాలమ దు నానాసమయములలోను నానా విధములుగాను ప్వక్లద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు [2] ఈ దినముల అ తమ దు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్మునకును వారసునిగా నియ చెను. ఆయన ద్వారా ప్ప చములను నిర చెను. I. ప్క్రి యాత్మక ప్త్యక్షత: పాత మరియు క్రొ త్ నిబంధనల మధ్య సంబంధమును ఉదఘా ్టించుట
1
వీడియోభాగం 1 ఆకారము
ర డు నిబ ధనల మధ్ స బ ధమును గూర్చి అగస్టి న్ చెప్పిన చన్న మాట: “పాత నిబ ధనలో క్రొ త్ నిబ ధన దాగియున్నది; క్రొ త్ నిబ ధనలో పాత నిబ ధన బయలుపరచబడినది.”
B. ప్క్రి యాత్మక ప్త్యకతలోని కోణములు
1. మానవ చరిత్ ద్వారా, దేవుడు మానవాళి కొరకు ప్త్యకతను కొనసాగి చాడు.
/ 2 5
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
2. గతములో విభిన్నమ�ై నవ్కతు ్లుమరియు సమూహములతోమాటలా ్డుటకు అనేకసారలు ్ దేవుడు విభిన్నమ�ై న విధానములలో మాటలా ్డాడు.
3. దేవుడు మునుపు పలికిన మాటలు పూర్తి గా వాస్వముల�ైనప్పటికీ, పాక్ష కముగా ఉ డినవి మరియు పూర్తను కోరినవి.
a. దేవుని యొక్క తదుపరి ప్త్యకతలు మునుపటి ప్త్యకతలను బయలుపరుసతా ్యి.
1
b. దేవుని మునుపటి ప్త్యకతలు తదుపరివాటికి ఆకారమును మరియు అర్మును ఇసతా ్యి.
4. అ త్దినములయ దు, దేవుడు తన కుమారుని ద్వారా మాటలా ్డాడు.
a. మత్యి 3.17
b. మత్యి 17.5
c. యోహాను 1.14
d. యోహాను 1.17-18
e. బ�ై బిలు ప్త్యకతకు కే ద్ముగా ే సు ర డు నిబ ధనల మధ్ వ తెనగా పనిచేసతా ్డు, మరియు ఆయన స్వయ గా పాత నిబ ధన యొక్క ఛాయగాను, ధర్మశాస్్ము యొక్క సారముగాను ఉన్నాడు. f. ధర్మశాస్్ము మరియు ప్వక్ల యొక్క ప్వచనములతో పాటుగా ఆయన పాత నిబ ధనలోని మాటలన్నిటిని నెరవేర్చుతాడు, లూకా 24.25-27.
2 6 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
g. ఆయన తన సొ త వ్క్తి త్వములో దేవుని వ్క్తి త్వమును బయలుపరుసతా ్డు (అనగా, ఆయన తన మహిమ యొక్క వ్క్తీ కరణ అయ్యన్నాడు, “శరీరధారిై న వాక్ము” అయ్యన్నాడు, cf. యోహాను 1.14-18).
5. పాత నిబ ధన కరొ ్త్ నిబ ధనను వర్ణి సతు ్ ది మరియు దాని అర్మును బయలుపరుసతు ్ ది.
C. లేఖన వ్యఖ్యనము కొరకు క్రీ సతు ్-కే ద్రి త పద్తికి ప్క్రి యాత్మక ప్త్యకతయొక్క అ తర్భావము
1
1. నిబ ధనలు ఒకదానితో ఒకటి సన్నిహితముగా ముడిపడియున్నవి.
2. నిబ ధనలు ర డూ ే సు క్రీ సతు ్ను గూర్చి మరియు ఆయన రాజ్ పరిపాలనను గూర్చి దేవుని ప్త్యకత మీద దృష్టి పెడతాయి.
II. పాత మరియు క్రొ త్ నిబంధనలను కలుపు కొన్ని సహాయక ఆలోచనలు ర డు నిబ ధనల మధ్ స బ ధమును గూర్చి అగస్టి న్ చెప్పిన చన్న మాట: “పాత నిబ ధనలో క్రొ త్ నిబ ధన దాగియున్నది; క్రొ త్ నిబ ధనలో పాత నిబ ధన బయలుపరచబడినది." A. పరిచయ మరియు ముగి పు: పాత నిబ ధన క్రీ సతు ్ మరియు ఆయన రాజ్మును గుర్చిన వాస్వములను మనకు పరిచయ చేసతు ్ ది మరియు కరొ ్త్ నిబ ధన వాటిని ముగి పునకు తెసతు ్ ది (ఉదా., 42-55 అధ్యయములలో సేవకుని గూర్చి ెషయా చేయు బో ధనలు మొదటి రాకడలో ేసు క్రీ సతు ్గా చూపబడిన ఒక పాత్ను పరిచయ చేసతా ్యి [cf. 1 పేతురు 1.22-25]). B. ఆకాంక్ష మరియు సమాప్తి : పాత నిబ ధనలో క్రీ సతు ్ను గూర్చి మరియు అయన రాజ్మును గూర్చి ఆకా చబడిన విషయములు కరొ ్త్ నిబ ధనలో అ తిమ సమాప్తి లోనికి వచ్చాయి (జెకర్య 12.10-13.1లో ఇశ్రాే లు శేషము యొక్క రక్ణ ప్కటన 19లో ేసు యొక్క రాకడ కొరకు ఎదురుచూసతు ్ ది).
/ 2 7
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
C. ఛాయా మరియు వాస్వము: క్రీ సతు ్ మరియు ఆయన రాజ్మును గూర్చి పాత నిబ ధనలో యోచించబడిన విషయములు కరొ ్త్ నిబ ధనలో బయలుపరచబడినవి మరియు ఆకారము దాల్చినవి (హెబ్రీ . 8.5లోని భౌతిక మ దిరము పరలోకములో యాజకునిగా ేసును గూర్చి ప్సతా ్ చబడిన నిజమ�ై న మ దిరము యొక్క ఛాయాగా ఉన్నది). D. మునుపు ప్భావరహితమ�ై నది, తరువాత నెరవేర్పులోనికి వచ్చింది: పాత నిబ ధనలో ప్భావరహితముగా కనుపరచబడినది, కరొ ్త్ నిబ ధనలో నెరవేర్చబడి ది (అనగా., హెబ్రీ పత్రి క అ తా పాపములను తీసివేయుటకు పాత బలుల వ్వస్ యొక్క అస పూర్తను గూర్చి మాటలా ్డుతు ది; ేసు మరణము పాత నిబ ధన ఉదాహరణ వెనుక ప్భావవ తమ�ై న వాస్వికతగా ఉన్నది. ఉదా., హెబ్రీ . 10.1-10). E. విశేషమ�ై న మరియు సార్వత్రి క: పాత నిబ ధనలో ఇశ్రాే లు ప్జల అనుభవములో విశేషముగా చూపబడినది, కరొ ్త్ నిబ ధనలో నమ్ము ప్తివారికి వ్యప పబడినది.
1
III. వాగదా ్నము మరియు నెరవేర్పు: పాత నిబంధన ప్త్యక్షతయొక్క క్రీ సతు ్-కేంద్రి త స్వభావము
బ�ై బిలులోని ఎనిమిది భాగములలో క్రీ సతు ్ అంశముగా ఉన్నాడు (Cf. Geisler, A Popular Survey of the Old Testament, pp. 21-24).
1. ధర్మశాస్్ము (ఆది. – ద్వితీ.): మెస్ య కొరకు పునాదిని వేయుట 2. చరిత్ (ె హో షువ - ఎస్తే రు): మెస్ యయొక్క సిద్పాటు 3. పద్భాగము (యోబు - పరమగీతము): మెస్ య కొరకు ఎదురుచూపు 4. ప్వచనము (ె షయా - మలకీ): మెస్ యయొక్క ఆకాంక్ష 5. సువార్లు (మత్యి - యోహాను): మెస్ యయొక్క వ్క్తీ కరణ 6. చరిత్ (అపొ స్లుల కార్ములు): మెస్ యయొక్క ప్కటన 7. పత్రి కలు (రోమీయులకు - యూదా): మెస్ య యొక్క వ్యఖ్యనము మరియు అనువర్నము 8. ప్వచనము (ప్త్యకత): మెస్ యలో అన్ని విషయముల నెరవేర్పు
2 8 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
A. వాగ్దా న నెరవేర్పు హేతువునకు నిర్వచనము: ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో మానవాళిని పాపము ను డి విమోచించ, అపవాది క్రి యలను నాశనము చేయుట కొరకు దేవుడు ఒకరికి చేసిన వాగదా ్నము. B. ఆయన వ్క్తి త్వము మరియు కార్మును గూర్చి సాక్షమిచ్చుట పాత నిబ ధన ఉద్దే శ్మ�ై యున్నదని లేఖనములో ను డి ే సు నిరణా ్యక సాక్షమును ఇచ్చుచున్నాడు.
1. ఎమ్మాయు మార్ము
1
a. లూకా 24.25-27, 32
b. క్రీ సతు ్ లేఖనములన్నిటిని వ్యఖ్యానించుటకు చత్ము ఇక్కడ ఇవ్వబడినది (అనగా, పాత నిబ ధనలో), మరియు అవి ఆయన గుర్తి పు వ�ై పుకు ఎలా చూపుచున్నదో తెలియజేసతు ్ ది.
2. పునరుతథా ్నము తరువాత ఆయన తన సొ తవారికి ప్త్యకమగుట
a. లూకా 24.44-48
b. ఆయనను గూర్చిన లేఖనములను (అనగా, పాత నిబ ధనను) అర్ము చేసుకొనుటలో వారికి సహాయము చేయుటకు క్రీ సతు ్ వారి మనస్సులను తెరచాడు.
3. కొ డ మీద ప్స గ
a. మత్యి 5.17-18
b. లేఖనములను నిర్మూలము చేయుటకు అయన రాలేదుగాని, వాటిని పూర్తి గా నెరవేర్చుటకు వచచియున్నాడని క్రీ సతు ్ స్పష్ముగా చేసిన బో ధన.
/ 2 9
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
4. పరిసయ్యలతో ఆయన చేసిన స భాషణ
a. యోహాను 5.39-40
b. ఆయన గుర్తి పును మనస్సులో పెటటు ్కోకు డా లేఖనములను చదువుట సరిై న వ్యఖ్యనము కాదని ే సు ప డితులకు వివరి చుచున్నాడు.
1
5. హెబ్రీ . 10.5-10లో ప్వచన ఉలలే ్ఖనము, cf. కీర్నలు 40.6-8
a. కీర్నలు 40.6-8
b. హెబ్రీ . 10.5-10
c. పాపమునకు బలిగా తన సొ త శరీరమును అర చుకొనుటను గూర్చి ే సు క్రీ సతు ్ చేసిన కార్మునకు ఒక ప్వచన కీర్న ఆపాద చబడి ది.
C. వాగదా ్న-నెరవేర్పు హేతువు యొక్క అ తర్భావములు లూకా 24.44-48 - అ తట ఆయన–మోషే ధర్మశాస్్ములోను ప్వక్ల గ్ థములలోను, కీర్నలలోను నన్నుగూర్చి వ్రా యబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ ఉ డినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. [45] అప్పుడు వారు లేఖనములు గ్హి చునటలు ్గా ఆయన వారి మనస్సును తెరచ [46]–క్రీ సతు ్ శ్మపడి మూడవదినమున మృతులలోను డి లేచుననియు [47] ె రూషలేము మొదలుకొని సమస్ జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్మాపణయు ప్కట పబడుననియు వ్రా యబడియున్నది. [48] ఈ స గతులకు మీరే సాక్షులు. 1. పితరుల చరిత్లో, ఇశ్రాే లు దేశములో మరియు దాని యొక్క చారిత్రి క మరియు ఆత్మీయ అభివృద్ధి లో, పాత నిబ ధన మనకు క్రీ సతు ్ను గూర్చి స్పష్మ�ై న చత్మును అ దిసతు ్ ది.
3 0 /
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
2. పాత నిబ ధనలో (అనగా, తన సృష్టి మరియు మానవాళి అ తటియొక్క పతనమునకు విమోచన కలిగి చు స తతి/సేవకుని దేవుడు ప పుతాడు) దేవుడిచచిన కే ద్ వాగదా ్నము కరొ ్త్ నిబ ధనలో నమోదు చేయబడినటలు ్ ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తీ కరణలో నెరవేర్చబడి ది.
3. లేఖనములయొక్క వాస్విక అ శము ఏకముగాను, క్రి యాత్మకముగాను ఉన్నది: ేసు క్రీ సతు ్ యొక్క ప్త్యకత.
4. రక్ణ కొరకు మరియు రాజ్ పునరుద్రణ కొరకు దేవుని వాగదా ్నముగా పాత నిబ ధనను చదవవచ్చు మరియు కరొ ్త్ నిబ ధన దీనికి నెరవేర్పు అయ్యన్నది.
1
ముగింపు » ప్క్రి యాత్మక ప్త్యకత అను ఆలోచన ేసు క్రీ సతు ్యొక్క వ్క్తి త్వము మరియు ఆయన రాజ్ పరిపాలనలో పాత మరియు కరొ ్త్ నిబ ధనలను గూర్చి మనము కలిగియున్న అవగాహనను ఐక్పరుసతు ్ ది. » పాత మరియు కరొ ్త్ నిబ ధనలు ర డూ ఒకదానికొకటి మద్తు పలుకుతాయి మరియు వాగ్దా నముమరియు నెరవేర్పు అను బ�ై బిలు ఆలోచనద్వారా,మనము పాత నిబ ధన యొక్క అర్ము మరియు అనువర్నమును గ్హి చవచ్చు. ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. ఈ భాగములో ప్క్రి యాత్మక ప్త్యకత, మరియు వాగ్దా న నెరవేర్పు హేతువులలో పాత నిబ ధన మరియు కరొ ్త్ నిబ ధనల మధ్ ఉన్న స బ ధమును మనము విశదీకరి చాము. ప్క్రి యాత్మక ప్త్యకత అను ఆలోచన దేవుడు తనను తాను తన ప్జల యొక్క చరిత్ అ తటిలో మరియు తుదకు ేసు క్రీ సతు ్ ద్వారా ప్క్రి యాత్మకముగాను, నిశచితముగాను బయలుపరచుకున్నాడు అని ఉదఘా ్టిసతు ్ ది. అదే విధముగా, పాత నిబ ధనలో తన సృష్టి ని మరియు ప్జలను విమోచించుటకు మరియు పునరుద్రి చుటకు దేవుడు చేసిన వాగదా ్నము కరొ ్త్ నిబ ధనలో నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడి ది అని వాగదా ్న నెరవేర్పు హేతువు సూచసతు ్ ది. ఈ సత్ములను మనస్సులో ఉ చుకొని మొదటి భాగములోని ముఖ్ మెలకువలను స గ్హి చు ఈ క ది ప్శ్నలను సమీక్ష ించ డి మరియు మీ జవాబులకు ఎల్ప్పుడూ లేఖన మద్తునివ డి.
మలుపు 1 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము
Made with FlippingBook Ebook Creator