క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 1 0 5

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

మరియు దానిలోని బలులు ేసు క్రీ సతు ్ యొక్క పరిపూర్మ�ై న యాజకత్వమునకు ప్తిరూపముగా ఉన్నాయి, ఇది అహరోను యొక్క ప్ధాన యాజకత్వము యొక్క విధానమున క టే పూర్మ�ై నది, మెల్కీసెదెకు యాజకత్వ క్మములో ఉన్నది మరియు అతని క్మము నిత్మ�ై నది, మారనిది, పరిపూర్మ�ై నది, అ తిమమ�ై నది. అ తేగాక, ేసు క్రీ సతు ్ తన జీవితము మరియు అర్పణలో మ దిరములోని బలులతో ముడిపడియున్న అర్పణలన్నిటి యొక్క అర్మును నెరవేర్చుతాడు, మరియు ఇశ్రాే లు పర్వములు, ప డుగలు, మరియు విధానములలో చేర్చబడియున్న రూపములకు ప్తిరూపముగా కార్ము చేసతా ్డు. వాస్వానికి, క్రీ సతు ్ పాత నిబ ధనను గూర్చి ఇచ్చు సాక్షము సమగ్మ�ై నది మరియు ప్రే రేప చునదిగా ఉన్నది. వాగ్దా నము స్పష్ముచేయబడుట , అను అ శము యొక్క కొన్ని ఆలోచనలను గూర్చి మరి త మీరు నేర్చుకోవాలనుకు టే, ఈ క ది పుస్కాలను మీరు చదవవచ్చు: Conner, Kevin J. Interpreting the Symbols and Types. ప్కటన ed. Portland, OR: City Christian Publishing; 1999. Goldsworthy, Graeme. Preaching the Whole Bible As Christian Scripture: The Application of Biblical Theology to Expository Preaching. Grand Rapids: Wm. B. Eerdmans Publishing Company, 2000. Kaiser, Walter C., Jr. Preaching and Teaching from the Old Testament. Grand Rapids: Baker Academic Books, 2003. Wilson, Walter L. A Dictionary of Bible Types. Peabody, MS: Hendrickson Publishers, 1999. ఈ ఉన్నతమ�ై న వేదా తమును వాస్విక ఆచరణాత్మక పరిచర్ అనుబ ధముగా మార్చు సమయమిది, దీనిని గూర్చి మీరు రాబో వు వారమ తా ఆలోచసతా ్రు మరియు ప్రా ర్థి సతా ్రు. ఇది మీ జీవితము మరియు నడకలో ను డి ఏ భాగము ను డి అయినా కావచ్చు. పరిచర్ అనువర్నములో ఈ పాఠ లోని ఏ మెళకువ లేక నియమము సహాయకరముగా ఉ టు దో ఆలోచించ డి. మీ జీవితము మరియు పరిచర్కు స బ ధించి పాత నిబ ధనను వ్యఖ్యానించు మరియు ఉపయోగి చు విషయములో పరిశుదధా ్త్మ మీకు ఏమి సూచించుచున్నాడు? ఈ విషయములు మరియు ఆయనతో మీ స భాషణ ద్వారా దేవుడు మిమ్మును సిద్పరచాలని కోరు విషయమును గూర్చి ఆలోచించునప్పుడు ఏ పరిస్థి తి మీ దృష్టి కి వసతు ్ ది? దేవుని ముఖమును వెదక డి, ఈ సత్ముల అనువర్నలో తన దిశను చూపమని కోర డి.

నిధులు మరియు పుస్కాలు

2

పరిచర్య అనుబంధాలు

Made with FlippingBook Ebook Creator