క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 1 1 5

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

చూపుము.” అయితే ఆయనను గూర్చి ఆయనిచచియున్న సాక్షమును గూర్చి తెలుసుకోవాలనే ఆశలో ను డి వారి తల పులు మరియు ఆలోచనలు పుట్లేదుయని ఆయనను తెలిసియున్నటలు ్ ే సు వారికి జవాబిచ్చాడు. 39-40 వచనములలో ఆయన వారికి ఇచచిన జవాబును మనము చూసతా ్ము: “వ్భిచారుల�ైన చెడ్ తరమువారు సూచక క్రి యను అడుగుచున్నారు. ప్వక్ై న యోనానుగూర్చిన సూచక క్రి యే గాని మరి ఏ సూచక క్రి యై నను వారికి అనుగ్హి పబడదు. [40] యోనా మూడు రా బగళలు ్ తి గిలము కడుపులో ఏలాగు డెనో ఆలాగు మనుష్ కుమారుడు మూడు రా బగళలు ్ భూగర్భములో ఉ డును.” యూదుల అధికారుల ము దు అయన చేసిన కార్మును ేసు ప్వక్ై న యోనా యొక్క సూచకక్రి యతో అనుస ధాన చేసతా ్డు. యోనా గొప్ప చేప కడుపులో మూడు పగళ్ళు మరియు మూడు రాత్రు లు గడిపిన విధముగానే, ఆయన భూగర్భములో మూడు పగళ్ళు మరియు మూడు రాత్రు లు గడుపుదును అని ేసు చెప్పాడు. ేసు ఇక్క తన సొ త గుర్తి పు మరియు పరిచర్ను పాత నిబ ధనలోని ఒక ప్త్యకమ�ై న పాత్ వెలుగులో వ్యఖ్యానించుచున్నాడు. పాత నిబ ధన పాత్ లేక సన్నివేశము నేపథ్ములో తనను తాను ప్సతా ్ చుకొను అలవాటు, క్రీ సతు ్ వ్క్తి త్వము మరియు కార్మును గూర్చి సాక్షమిచ్చుటకు పాత నిబ ధనను శ్ద్గా సరిై న రీతిలో ఉపయోగి చుటను సూచసతు ్ ది. ఈ వాక్భాగ నేపథ్ములో ఈ సూచకక్రి య తీర్పుకు స బ ధించినది. మెస య శక్తి మరియు ఆయన ప్వచన బో ధన సూచకక్రి యయొక్క అవసరతను అనవసరము చేస ది అని ఆయనను గుర్తి చుటలో వారి అసమర్త స్పష్ము చేసతు ్ ది. ఆయన నిజమ�ై న గుర్తి పును గూర్చి ఆయన బాహాటముగా ఇచచిన ప్త్యకతను తిరస్కరి చుటలో వారు చూపిన హృదయ కాటిన్ము, కేవల యోనా యొక్క సూచకక్రి య మాత్మే ఇవ్వబడుతు ది అని ఆయన చెప్పునటలు ్ పురికొ ్పింది. మత్యిలోని ఈ వాక్భాగము మీద తాను వ్రా సిన వ్యఖ్యనములో డి. ఎ. కార్సన్ దీనిలో భాగమ�ై యున్న తీర్పును ప్సతా ్ చుచున్నాడు: ఒక విశేషమ�ై న సూచకక్రి యను ఇచ్చుటలో ేసు చూపిన నిరాకరణ యోనా లేక సొ లొమోను క టే ఆయనను గొప్పవానినిగా చూపు ఆయన అధికారము అను విశాలమ�ై న అ శము మీద ఆధారపడియు టు ది (దేవాలయము మరియు దాని యాజకులతో స బ ధములో అదే వాదనకు స బ ధించి cf. v 6). పాత నిబ ధనలోని ఆ గొప్ప పురుషులలో (ప్వక్, యాజకుడు, రాజు, జ్ ఞా ని) దేవుని సాన్నిధ్మును అన్యలు కూడా గుర్తి చగలిగినప్పుడు, ఈ తరమువారు (యూదులు) అధికారముగల వార తా నేరవేర్పును పొ దిన ఈయన యొక్క అధికారమును ఎ దుకు అ గీకరి చలేకపో తున్నారు? అట్టి వ్క్తి యొక్క పిలుపును తిరస్కరి చుట కేవల తీర్పులోనికి మాత్మే నడిప చగలదు. ~ D. A. Carson. New Bible Commentary: 21st Century Edition . (Electronic ed. of the 4th ed.). (Mt 12:38). Downers Grove, IL: InterVarsity, 1997. ప్తి విధముగా, ేసు యొక్క జీవితము మరియు పరిచర్ ఈ నాయకులకు స్పష్ము చేయబడి ది, కాని, వారి హృదయముల కాఠీన్ము వలన, ఆయన స్పష్మ�ై న సాక్షమును అ గీకరి చుటకు వారు నిరాకరి చారు. ే సు ఇక్కడ మెస యగా

3

Made with FlippingBook Ebook Creator