క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

1 1 8 /

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

కనిపిస్ తా యని ే సు గ్హించినటలు ్ సూచసతా ్యి.నీనెవె వారు తీర్పు దినమ దు ఈ తరమువారితో పాటు తిరిగిలేసతా ్రు మరియు తీర్పుతీర్చుతారు, ఎ దుక టే యోనా కాలములో వారు మారుమనస్సు పొ దారు, మరియు క్రీ సతు ్న దు, యోనా క టే ఎ తో గొప్పవాడు వారి ము దు ఉన్నాడు. అదే విధముగా ఆశ్చర్ముతోను, నిర్ాంతతలోను ఉన్న దక్ష ణపు రాణి (షెబా దేశపు), దానిని ఖ డిసతు ్ ది, ఎ దుక టే ేసు చెప్పినటలు ్, “సొ లొమోను జఞా ్నమును వినుటకు ఆమె భూదిగ తముల ను డి వచచియున్నది, అయితే చూడ డి, సొ లొమోను క టే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” ేసు యోనా మరియు సొ లొమోను ఇరువురి క టే గొప్పవాడు; అయినను, ప్ధానముగా, యోనా మరియు సొ లొమోను యొక్క కథలను చదువుట స్వయ గా మెస య యొక్క స్వభావములోనికి మెళకువలను సాధ చుట అయ్యన్నది, ఆయనను ఇప్పుడు నజరేతువాడ�ై న మెస యయ�ైన ే సుగా, సజీవుడ�ై న పునరుతథా ్నుడ�ై న రక్కునిగా మనము ెరిగియున్నాము. చూడగల కన్నులు మరియు వినగల చెవులుగలవారు మరుగుచేయబడిన, కాని ప్రా ముఖ్మ�ై న ఈ కథను చూసతా ్రు మరియు పాత నిబ ధనలో ఇవ్వబడిన వ్వస్లు, వ్కతు ్లు, సథా ్నములు,మరియు చరిత్లను అనుస ధానము చేసతా ్రు. వాస్విక భావనలో, దేవుని వాక్మును గూర్చి ేసు ఇచచిన సాక్షము సత్మ�ై నది మరియు మన పాత నిబ ధన అధ్యనము అ తటిలో దానిని మనము ఉదఘా ్ట చవలసియున్నది: యోహాను 5.39-40 - లేఖనములయ దు మీకు నిత్జీవము కలదని తల చుచు వాటిని పరిశోధ చుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్షమిచ్చుచున్నవి. [40] అయితే మీకు జీవము కలుగునటలు ్ మీరు నాయొద్కు రానొల్రు. పాత నిబ ధనలోని ఇశ్రాే లు చరిత్ అ తటిలో దానిలోని కీలకమ�ై న పాత్లలో, మెస యను గూర్చిన ప్వచానాత్మక ఉచ్చారణలలో, మ దిరములో, బలులు, యాజకత్వము, మరియు ఘనమ�ై న సన్నివేశములలో ప్భువు క్రీ సతు ్ యొక్క మహిమను గూర్చి సాక్షమిచ్చుచున్నాడు మరియు ప్త్యకపరచుచున్నాడు. “చెట్ను వెదకుతూ మనము అడవిని చూడలేకపోే విధముగా” గాక సున్నితమ�ై న ఆత్మ మరియు స్పష్మ�ై న మనస్సు కొరకు ప్రా ర్థి చాలి, మరియు మనము ఆయన కథనుగాక చరిత్ను చూడాలని ప్రా ర్థి చాలి. చూచుటకు కన్నులు గలివారి జీవితములో, “వారికి జరిగిన విధముగా, ఆయనకు జరుగుతు ది.”

3

Made with FlippingBook Ebook Creator