క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
/ 1 3 7
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
ఉన్నాడు. తన బ ధువులను విమోచించన యోసేపు పాత నిబ ధనలో ేసుకు అత్యంత స్పష్మ�ై న పాత్రా ప్తీకగా ఉన్నాడు. అద్భుతమ�ై న మరియు మనస్సును కరిగి చు విధానములలో, యోసేపు యొక్క అనుభవములు ేసు క్రీ సతు ్ యొక్క జీవితము మరియు పరిచర్తో సమ ధములు కలిగి ముడిపడియున్నాయి, ెహోవా స�ై న్ములకు స�ై న్యధిపతిై న ెహోషువ క్రీ సతు ్ యొక్క పాత నిబ ధన పాత్రా ప్తీకగా ఉన్నాడు మరియు అతని ఆత్మీయ యుద్ములు దేవుని యోధునిగా మెస య యొక్క భూమికను ప్తిధ్వనిసతా ్యి. ప్వక్, యాజకుడు, మరియు రాజు వ టి పాత్రా భూమికలు మరియు ఆదాము, యోసేపు మరియు ెహోషువ వ టి ప్త్యకమ�ై న పాత్లు క్రీ సతు ్నకు పాత నిబ ధన సాక్షమును అ ద చుటలో అట్టి భూమికలు మరియు ప్తీకలు గొప్ప సహాయమును అ ద చుచున్నప్పటికీ, అవి క్రీ సతు ్ జీవితము మరియు పరిచర్కు సమగ్మ�ై న చత్ములను ఇసతా ్యిగాని స పూర్మ�ై న చత్ములను కాదు. పాత నిబ ధనలో ము దు చత్ములను క్రొ త్ నిబ ధనలో క్రీ స్ తు ప్త్యకతతో కలుపుట ద్వారా మాత్మే, ఆ భూమికలు మరియు ప్తీకల యొక్క స పూర్ చత్ము మరియు అర్మును ేసు యొక్క జీవితము మరియు పరిచర్లో పొ దుకు టాము. ప్త్యకమ�ై న పాత్రా ప్తీకలు: ఆదాము, యోసేపు, మరియు ె హోషువ, అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము ఈ విషయములను చూచుటలో మిమ్మును బలపరచుట అయ్యన్నది: • మానవాళికి శరస్సుగా, బ ధువుల విమోచకునిగా, మరియు దేవుని యుద్ములో యోధునిగా క్రీ సతు ్ యొక్క భూమికను అర్ము చేసుకొనుటలో వాటికున్న ప్రా ముఖ్త వలన పాత నిబ ధనలోని పాత్రా ప్తీకలలోని కొ దరు విశేషమ�ై న వ్కతు ్లకు ప్త్యకమ�ై న వ్యఖ్యన ఆసక్తి ని చూపాలి. ఈ పాత్లు ఆదాము, యోసేపు, మరియు ెహోషువయొక్క వ్క్తి త్వములకు ప్రా తినిధ్యం వహిసతా ్యి. • మానవాళియొక్కమూలము మరియు శరస్సు అయిన ఆదాము నూతనముగా విమోచించబడిన మానవాళికి శరస్సు మరియు మూలమ�ై న ేసు క్రీ సతు ్నకు వ్త్యస రీతిలో పాత నిబ ధన పాత్రా ప్తీకగా ఉన్నాడు మరియు అ విధముగా ే సుకు భిన్నముగా ఉన్నాడు. • అన్ని విధములుగా, జనమము మరియు పునర్న్మ ద్వారా వారితో ఐక్మ�ై నవారికి ఆదాము మరియు ే సు ఇరువురు మూలముగాను, శరస్సుగాను ఉన్నారు. ఆదాము పాత సృష్టి కి శరస్సుగా ఉన్నాడు, క్రీ సతు ్ నూతన సృష్టి కి శరస్సుగా ఉన్నాడు, ఆదాము భూస బ ది, క్రీ సతు ్ పరలోకము ను డి వచచిన ప్భువు, ఆదాము జీ చు ఆత్మగా చేయబడడా ్డు, క్రీ సతు ్ జీవమునిచ్చు ఆత్మ అయ్యన్నాడు. ఆదాములో అ దరు మృతిపొ దారు, క్రీ సతు ్లో అ దరును లేపబడడా ్రు, ఆదాము లోకములోనికి గర్వమును మరియు అవిధేయతను తీసుకొనిరాగా, ఆయనయ దు విశ్వాసము చువారిని క్రీ సతు ్ నీతి నీతిమ తులుగా తీర్చుతు ది.
3
Made with FlippingBook Ebook Creator